అన్వేషించండి

DLS RCI: హైదరాబాద్‌ డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా

Hyderabad లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ అడ్హక్ ప్రాతిపదికన కింది టీచింగ్, అడ్మిన్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

DLS RCI Recruitment: హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ అడ్హక్ ప్రాతిపదికన కింది టీచింగ్, అడ్మిన్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్‌, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 15

1. ప్రైమరీ టీచర్: 05 పోస్టులు

➥ మ్యాథ్స్‌- 01 పోస్టు

➥ ఈవీఎస్‌- 01 పోస్టు 

➥ ఇంగ్లిష్‌- 01 పోస్టు 

➥ మ్యూజిక్‌& డ్యాన్స్‌- 01 పోస్టు 

వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ): 05 పోస్టులు

➥ మ్యాథ్స్‌- 01 పోస్టు

➥ సోషల్ స్టడీస్- 01 పోస్టు

➥ ఇంగ్లిష్‌- 01 పోస్టు

➥ సైన్స్(ఫిజిక్స్‌)- 01 పోస్టు

➥ సంస్కృతం- 01 పోస్టు

వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. ల్యాబ్‌ ఇన్‌ఛార్జ్‌ (ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌): 01 పోస్టు

వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

4. ఏఐ టీచర్‌ (టీజీటీ): 01 పోస్టు

వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

5. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌: 02 పోస్టులు

వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

6. అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌: 01 పోస్టు

వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్‌, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ పోస్టు/ కొరియర్‌ ద్వారా దరఖాస్తులు స్కూలు చిరునామాకు పంపించవచ్చు.

జీతం: ప్రైమరీ టీచర్- రూ.26000 నుంచి 30000; సెకండరీ టీచర్- రూ.32000 నుంచి 38000; అసిస్టెంట్ ఆఫీసు సూపరింటెండెంట్- రూ.25000 నుంచి 30000.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DEFENCE LABORATORIES' SCHOOL, VIGNYANAKANCHA, RCI, HYDERABAD - 500069.
Ph. No. 040-24301752/53.

ఈమెయిల్: DLSRCI.RECRUITMENT@GMAIL.COM

దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2024.

Notification

Website

ALSO READ: 

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో 255 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు
Ram Manohar Lohia hospital New Delhi: న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ అండ్ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెగ్యులర్‌ ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు జూన్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'ఏఎఫ్‌క్యాట్' నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పడంటే?
Indian Air Force AFCAT Notification: భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 (AFCAT 02/2024) నోటిఫికేషన్ విడుద‌లైంది. వైమానిక దళంలో టెక్నిక‌ల్‌ (Technical), నాన్ టెక్నిక‌ల్‌ (Non Technical) విభాగాల్లో 304 ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget