అన్వేషించండి

PDUNIPPD: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు, అర్హతలివే

PDUNIPPD Recruitment: న్యూఢిల్లీలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డిప్యూటేషన్/ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎల్‌డీసీ, డ్రైవర్‌  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

PDUNIPPD Recruitment: న్యూఢిల్లీలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్) డిప్యూటేషన్/ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎల్‌డీసీ, డ్రైవర్‌  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలి. రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 09

గ్రూప్ - బి

⏩ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 01 పోస్టు

గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4600.

⏩ డిమోన్‌స్ట్రేటర్: 01 పోస్టు

గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4200.

⏩  ఆక్యూపేషనల్‌ థెరఫిస్ట్‌: 02 పోస్టులు

గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4200.

⏩  ఫిజియోథెరఫిస్ట్‌: 01 పోస్టు

గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4200.

గ్రూప్ - సి

⏩  జూనియర్‌ కాలిపర్ మేకర్ కమ్ పీఓ టెక్నీషియన్‌: 01 పోస్టు

గరిష్ట వయోపరిమితి: 21-30 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

⏩  స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌: 01 పోస్టు

గరిష్ట వయోపరిమితి: డిప్యుటేషన్ కోసం 56 సంవత్సరాలు & డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం 30 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

⏩  లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01 పోస్టు

వయోపరిమితి: 18-27 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

⏩ జూనియర్‌ లింబ్‌ మేకర్ కమ్ పీఓ టెక్నిషియన్‌: 01 పోస్టు

వయోపరిమితి: 21-30 సంవత్సరాలు.

జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు రూ.500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  సంబధితచిరునామాకు నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

“The Director, Pt. Deen Dayal Upadhyaya National Institute for Persons with
Physical Disabilities (Divyangjan), 4, Vishnu Digamber Marg, New Delhi-110002”

ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

నోటిఫికేషన్ జారీ తేది: 06.01.2024.

ALSO READ:

ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, వివరాలు ఇలా
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

టాప్ హెడ్ లైన్స్

Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget