అన్వేషించండి

CBHFL: సెంట్‌ బ్యాంక్‌ ఆఫ్ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 212 ఖాళీలు- ఈ అర్హతలుండాలి

CBHFL Notification: సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CBHFL Recruitment: ముంబయిలోని సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్(Cent Bank Home Finance Limited ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌, జూనియర్ మేనేజర్‌, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ, ఎంబీ, ఎల్ఎల్‌బీ, బీటెక్‌(సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తె సరిపోతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు.. 

ఖాళీల సంఖ్య: 212

⏩ అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌: 15 పోస్టులు

➥ స్టేట్ బిజినెస్ హెడ్: 06 

➥ స్టేట్ క్రెడిట్ హెడ్: 04

➥ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్: 01

➥ కంప్లైయెన్స్ హెడ్: 01

➥ హెచ్ఆర్ హెడ్: 01

➥ ఆపరేషన్ హెడ్: 01

➥ లిటిగేషన్ హెడ్: 01

వయోపరిమితి: 30 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ సీనియర్‌ మేనేజర్‌: 02 పోస్టులు

➥ సెంట్రల్ లీగల్ మేనేజర్: 01

➥ సెంట్రల్ టెక్నికల్ మేనేజర్: 01

వయోపరిమితి: 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ మేనేజర్‌: 48 పోస్టులు

➥ స్టేట్ కలెక్షన్ మేనేజర్: 06

➥ ఆల్టర్నేట్ ఛానల్: 02

➥ అసిస్టెంట్ లిటిగేషన్ మేనేజర్: 01

➥ సెంట్రల్ RCU మేనేజర్: 01

➥ అనలిటిక్స్ మేనేజర్: 01

➥ ట్రెజరీ మేనేజర్: 01

➥ సెంట్రల్ ఆపరేషన్స్ మేనేజర్: 01

➥ బ్రాంచ్ హెడ్: 35

వయోపరిమితి: 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ అసిస్టెంట్‌ మేనేజర్‌: 02 పోస్టులు

➥ ఎంఐఎస్ మేనేజర్: 02

వయోపరిమితి: 23 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ జూనియర్ మేనేజర్‌: 34 పోస్టులు

➥ బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్: 16

➥ క్రెడిట్ ప్రాసెసింగ్ అసిస్టెంట్: 18

వయోపరిమితి: 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ ఆఫీసర్‌: 111 పోస్టులు

➥ సేల్స్ మేనేజర్: 94

➥ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్: 17

వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ, ఎంబీ, ఎల్ఎల్‌బీ, బీటెక్‌(సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.04.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2025.

Notification

Online Application

Website

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget