అన్వేషించండి

BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో సీనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు

BHEL Recruitment: బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బెల్) సీనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు.

BHEL Recruitment: బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బెల్) సీనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్‌‌కాపీలను ఏప్రిల్ 3లోగా నిర్ణీత చిరునామాకు పంపాలి. దూరప్రాంతాలవారు ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 33

⏩ సీనియర్ ఇంజినీర్: 19 పోస్టులు

➥ పవర్ ఎలక్ట్రానిక్స్- 04 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌  ఇంజినీరింగ్‌, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌/బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ పవర్ ఎలక్ట్రానిక్స్‌ (మెకానికల్)- 01 పోస్టు
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌/బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ H/W- 02 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ ఆర్‌టీఓఎస్‌ S/W- 02 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ ఎఫ్‌పీజీఏ- 02 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ పీసీబీ డిజైన్- 01 పోస్టు

➥ సీఈ మోడల్ బేస్‌డ్ ఎంబెడెడ్ S/W డెవలప్‌మెంట్- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ పవర్‌ ఎలెక్ట్రానిక్స్‌- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

➥ పవర్‌ మాడ్యుల్ (మెకానికల్‌)- 01 పోస్టు
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ ట్రాన్స్‌పోర్టెషన్- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ బ్యాటరీ ప్యాక్‌ డెవెలప్‌మెంట్‌- 01 పోస్టు
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ బ్యాటరీ బీఎంఎస్ డెవెలప్‌మెంట్‌- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ ఏసీసీ సెల్‌ డిజైన్‌ డెవెలప్‌మెంట్‌- 01 పోస్టు
అర్హత: కెమికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రో కెమికల్ ఇంజినీరింగ్‌, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

⏩ డిప్యూటీ మేనేజర్‌: 10 పోస్టులు

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ H/W- 02 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ ఆర్‌టీఓఎస్‌ S/W- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ ఎఫ్‌పీజీఏ- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు.

➥ పవర్‌ ఎలెక్ట్రానిక్స్‌- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు.

➥ నావల్‌ కంట్రోల్ సిస్టమ్‌- 03 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు.

➥ యాక్టివ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌- 02 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు.

➥ నావల్‌ బ్యాటరీ ప్యాకింగ్‌- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు.

⏩ సీనీయర్‌ మేనేజర్‌: 04 పోస్టులు

➥ సిస్టమ్‌ ఆర్కిటెక్ట్‌ ఎంబెడెడ్‌- 02 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

➥ సీఈ మాడ్యుల్డ్‌ డెవెలప్‌మెంట్‌ ఎంబెడెడ్‌ పీసీబీ డిజైన్- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

➥ పవర్‌ ఎలెక్ట్రానిక్స్‌- 01 పోస్టు
అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.472.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: సీనియర్ ఇంజినీర్ పోస్టుకు రూ.70,000 - 2,00,000. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు రూ.80,000 - 2,20,000. సీనీయర్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.1,00,000 నుంచి 2,60,000.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024.

🔰 హార్డ్‌ ఖాపీలు పంపవలసిన చివరి తేదీ: 03.04.2024.

🔰 ఫార్‌ ఫ్లగ్‌ ఏరియాస్ వారు ఆన్‌లైన్ దరఖాస్తు పంపవలసిన చివరి తేదీ: 05.04.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Nitish Reddy Injury Update: స‌న్ రైజ‌ర్స్ కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకుని, ఫిట్ గా మారిన ఆల్ రౌండ‌ర్.. 23న తొలి మ్యాచ్
స‌న్ రైజ‌ర్స్ కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకుని, ఫిట్ గా మారిన ఆల్ రౌండ‌ర్.. 23న తొలి మ్యాచ్
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Embed widget