అన్వేషించండి

BEL Recruitment 2021: బెల్ కంపెనీలో ఇంజనీర్‌ ఉద్యోగాలు.. 

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - హైదరాబాద్ యూనిట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 49 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 4తో ముగియనుంది.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌)- హైదరాబాద్ యూనిట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 49 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 4వ తేదీతో ముగియనుంది. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 పోస్టుల్లో.. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 36, మెకానికల్‌ విభాగంలో 8, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 4, ప్రాజెక్టు ఆఫీసర్ 1 (హ్యూమన్‌ రిసోర్సెస్‌) విభాగంలో ఒక పోస్టు ఉంది.  
అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బెల్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

విద్యార్హత వివరాలు.. 

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 (ఎలక్ట్రానిక్స్) పోస్టులకు బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్)/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/E & T/ టెలీ కమ్యూనికేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 (మెకానికల్‌) పోస్టులకు బీఈ/బీటెక్‌/బీఎస్సీ (మెకానికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత సాధించాలి. 
  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 (కంప్యూటర్ సైన్స్) పోస్టులకు బీఈ/బీటెక్‌/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత సాధించాలి. 
  • ప్రాజెక్టు ఆఫీసర్ 1 (హ్యూమన్‌ రిసోర్సెస్‌) పోస్టుకు హ్యూమన్‌ రిసోర్స్‌ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వీటితో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 

కేటగిరీల వారీగా ఖాళీలు.. 

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 (ఎలక్ట్రానిక్స్): జనరల్- 15, ఓబీసీ- 9, ఎస్సీ- 5, ఎస్టీ- 3, ఈడబ్ల్యూఎస్- 4
  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 (మెకానికల్‌): జనరల్- 3, ఓబీసీ- 2, ఎస్సీ- 1, ఎస్టీ- 1, ఈడబ్ల్యూఎస్- 1
  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 1 (కంప్యూటర్ సైన్స్): జనరల్- 1, ఓబీసీ- 1, ఎస్సీ- 1, ఎస్టీ- 1
  • ప్రాజెక్టు ఆఫీసర్ 1 (హ్యూమన్‌ రిసోర్సెస్‌): జనరల్- 1

ముఖ్య సమాచారం:
వయసు: అభ్యర్థుల వయసు 202 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనంగా రూ.35,000 అందిస్తారు. తర్వాత ఏడాదికి రూ.5 వేల చొప్పున పెంచుతారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ. 500 చెల్లించాలి.  
ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు. 
మచిలీపట్నం బెల్‌లో 6 ఖాళీలు.. 
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మచిలీపట్నం యూనిట్‌లో 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజనీర్ 1, ట్రైనీ ఇంజనీర్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 3లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలను https://bel-india.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Embed widget