News
News
X

APS Jobs: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 20లోపు దరఖాస్తులు సమర్పించాలి.

FOLLOW US: 
Share:

గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా అడ్మిన్ సూపర్ వైజర్, ఎల్‌డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గార్డెనర్, వాచ్ & వార్డు స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 20లోపు దరఖాస్తులు సమర్పించాలి.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: 

➥ అడ్మిన్ సూపర్ వైజర్: 01 

అర్హత: జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో

అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

➥ లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 01 

అర్హత: హవల్దార్ (క్లర్క్) స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. అకౌంట్స్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల

అనుభవం ఉండాలి.

➥ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్: 01

అర్హత: ఇంటర్‌తోపాటు ఏడాది డిప్లొమా (కంప్యూటర్ సైన్స్) ఉండాలి. కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.  

➥ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్: 01 

అర్హత: ఇంటర్ (సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 5 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.

➥ డ్రైవర్: 01

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 02

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 

➥ గార్డెనర్: 02

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 

➥ వాచ్ & వార్డు స్టాఫ్: 03

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తుకు విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జతచేసి పంపాలి. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Army Public School, Golconda, 
Near Ibrahimbagh Post Office, 
Sun City, Hyderabad-500031.

దరఖాస్తు చివరి తేది: 20.03.2023.

Website 

Also Read:

ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌ ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు మార్చి 07 నుంచి 10 వరకు  ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

KV Jobs: శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌ శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు మార్చి 10వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 06 Mar 2023 11:22 PM (IST) Tags: Army Public School Golconda Public School APS Recruirment Army Public School Notification

సంబంధిత కథనాలు

SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు

SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు

CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు

CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50  ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్  పోస్టులు

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

IMS Jobs: హైదరాబాద్ జిల్లాలో 114 సీఏఎస్‌, పారా మెడికల్ ఉద్యోగాలు, అర్హతలివే!

IMS Jobs: హైదరాబాద్ జిల్లాలో 114 సీఏఎస్‌, పారా మెడికల్ ఉద్యోగాలు, అర్హతలివే!

SSC CHSL Result: సీహెచ్‌ఎస్‌ఎల్-2021 'స్కిల్ టెస్ట్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

SSC CHSL Result: సీహెచ్‌ఎస్‌ఎల్-2021 'స్కిల్ టెస్ట్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌