అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AIIMS: ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో 53 ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులను భర్తీ చేయనున్నారు.

AIIMS Recruitment: భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిభ్రవరి 12వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 53

⏩ అనాటమీ: 09
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.  

⏩ బయోకెమిస్ట్రీ: 08 

⏩ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ: 09 
అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ(ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.  

⏩ మైక్రోబయాలజీ: 05 
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.  

⏩ పాథాలజీ అండ్‌ ల్యాబొరేటరీ మెడిసిన్: 09 
అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ(పాథాలజీ & ల్యాబ్ మెడిసిన్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.  

⏩ ఫార్మకాలజీ: 06 
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.  

⏩ ఫిజియాలజీ: 07

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ కేటగిరీ: రూ.1500, ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ: రూ.1200, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ ఐడెంటిటీ ప్రూఫ్(పాన్ కార్డ్/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ కార్డ్/ఆధార్ కార్డ్ మొదలైనవి)

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి, బర్త్ సర్టిఫికేట్ కాపీ.

➥ రెండు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

➥ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్.

➥ ఎంఎస్సీ(సంబంధిత మెడికల్ స్పెషాలిటీలో డిగ్రీ సర్టిఫికేట్)

➥ ఎండీ/ పీహెచ్‌డీ సర్టిఫికేట్. 

➥ భారతదేశం వెలుపల గ్రాడ్యుయేట్ చేసిన MBBS అభ్యర్థుల విషయంలో NBE (ఫారిన్ గ్రాడ్యుయేట్ కోసం) నిర్వహించే FMGE సర్టిఫికేట్.

➥ MCI/ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌‌లో రిజిస్ట్రేషన్ 

➥ లేటెస్ట్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్/ఓబీసీ*/ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ)

➥ గవర్నమెంట్/ సెమీ-గవర్నమెంట్, PSUలో పనిచేస్తున్న అభ్యర్థులు సరైన ఛానెల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. వీరు పై అధికారుల నుంచి "నో అబ్జెక్షన్ సర్టిఫికేట్" తీసుకోవాలి.

➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు. 

ముఖ్యమైనతేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 07.02.2024.

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ తేదీ: 09.02.2024.

Notification

Online Application Form

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
Mohan Babu: ‘కన్నప్ప’లో మోహన్ బాబు ఫస్ట్‌ లుక్... మహదేవ శాస్త్రిగా లెజెండరీ నటుడు
‘కన్నప్ప’లో మోహన్ బాబు ఫస్ట్‌ లుక్... మహదేవ శాస్త్రిగా లెజెండరీ నటుడు
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Embed widget