అన్వేషించండి

AIASL Jobs: ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..

* మొత్తం ఖాళీలు: 62

1) సర్వీస్ అస్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు: 50 పోస్టులు

అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత‌తో పాటు టెక్నికల్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్(ఎంఎస్ ఆఫీస్) ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

అనుభవం: ఎయిర్‌లైన్ లేదా ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్ లేదా డైరెక్ట్ కస్టమర్ సర్వీస్ సంస్థల్లో 2-3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

జీతం: రూ.25,000.      

2) సర్వీస్ అస్యూరెన్స్ మేనేజర్లు: 12 పోస్టులు

అర్హత‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్) కలిగి ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ.50,000.

ఎంపిక విధానం:, పర్సనల్ ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: “AI AIRPORT SERVICES LIMITED.” Mumbai పేరిట రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.08.2022.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా:

AI AIRPORT SERVICES LIMITED
2nd Floor, GSD Building,
Air India Complex, Terminal-2,
IGI Airport, New Delhi-110037.

Notification

Online Application

Website

Read this Article In English:

Air India Airport Services Limited Jobs

Air India Airport Services Limited invites applications for the recruitment of various posts.

Details:

1) Service Assurance Executive: 50 Posts

Education Qualification:
* Graduate (full time) from a recognized university under 10+2+3 pattern.
* Excellent analytical skills and proficient use of PC.
* Knowledge of Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc.
Essential:
Good command over spoken and written English apart from that of Hindi.
Working Experience:
* Previous face to face Customer Service experience.
* Willing to work on shift, 48 working hours & 6 working days per week. 2-3 years‟ work experience in Airline or Airport Operation or Direct Customer Service Oriented Industries.
* Working experience in Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc. Excellent analytical skills and proficient use of PC related software
Preferable: Working experience in Amadeus Check-in.
Age : GEN : 28 years, OBC: 31 years, SC/ST 33 years. Age relaxation will be considered depends upon the more no of years of experience in required field.
Salary: Rs.25,000/- PM

2) Service Assurance Manager: 12 Posts

Education Qualification:
* Graduate (full time) from a recognized university under 10+2+3 pattern.
* Excellent analytical skills and proficient use of PC related software.
* Knowledge of Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc.
Essential:
Good command over spoken and written English apart from that of Hindi.
Working Experience:
* Previous face to face Customer Service experience.
* Willing to work on shift, 48 working hours & 6 working days per week.
* Minimum 5 years work experience in Airline or Ground Handling /Customer Service Managerial or Supervisory level.
* Knowledge of Microsoft Office to include Word, Excel, PowerPoint, Outlook, etc.
* Excellent analytical skills and proficient use of PC related software
* Ability to multi-task and handle shifting priorities within a fast-paced, dynamic work environment and can tolerate high stress situations
* Ability to effectively delegate work assignments and manage large groups of employees
Age: GEN : 32 years, OBC: 35 years SC/ST 38 years. Age relaxation will be considered depends upon the more no of years of experience in required field.
Salary : Rs.50,000/- PM.

Notification

Online Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Embed widget