అన్వేషించండి

Patanjali Wellness Centre: ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం - పతంజలి వెల్‌నెస్ సెంటర్

పతంజలి వెల్‌నెస్ సెంటర్ ఇచ్చే ఆయుర్వేద చికిత్స, యోగా, ప్రకృతి వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుందని ప్రతినిధులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

Holistic health through Ayurveda, Yoga, and Naturopathy | నేటి ఒత్తిడితో కూడిన బిజీ లైఫ్‌లో సహజ చికిత్సలు, దీర్ఘాయుష్షు కోరుకునే వారికి దాని వెల్నెస్ సెంటర్ ఒక ఆదర్శవంతమైన ప్రదేశంగా మారింది. పతంజలి ప్రకారం బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ స్థాపించిన ఈ సెంటర్ అటు ఆయుర్వేదం, యోగాతో పాటు ప్రకృతి వైద్యం వంటి పురాతన భారత వైద్య విధానాలను ఆధునిక పద్ధతులతో కలిపి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య వాతావరణాన్ని అందిస్తుందని పతంజలి పేర్కొంది. ఈ కేంద్రం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసికంగా, ఆధ్యాత్మిక సమతుల్యతను కూడా పెంపొందిస్తుంది. 

పతంజలి వెల్‌నెస్ సెంటర్ ప్రకారం.. “మా సెంటర్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దాని పరిపూర్ణ విధానం. వ్యాధుల లక్షణాలను మాత్రమే కాకుండా, అందుకు గల మూల కారణాలపై కూడా దృష్టి పెడతాం. పంచకర్మ వంటి ఆయుర్వేద చికిత్స పద్ధతులు శరీరాన్ని డిటాక్సీనేషన్ చేసి కణజాలాలను పునరుద్ధరిస్తుంది. అభ్యంగం (మూలికల నూనెతో చేసే మసాజ్) మీ ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రకృతి వైద్యంలో హైడ్రోథెరపీ, మడ్ థెరపీతో పాటు సన్ థెరపీ (Sun therapy) వంటి సహజ చికిత్సలు శరీరం సొంతంగా రికవర్ అయ్యే సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తాం” అని తెలిపింది.

ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి – పతంజలి
పతంజలిలో ఒక ముఖ్యమైన భాగమైన యోగ మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పతంజలి ప్రకారం.. వెల్‌నెస్ సెంటర్‌లో క్రమం తప్పకుండా యోగా సెషన్లు (Yoga sessions,), ప్రాణాయామం, ధ్యానానికి సంబంధించి ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తుంటాం. ఇవి శారీరక ఒత్తిడి, ఆందోళన, మానసిక అశాంతిని తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడ ముఖ్యమైన విషయం. పతంజలి సెంటర్లో ఆహార నిపుణులు వ్యక్తిగత ఆరోగ్య అవసరాల ఆధారంగా అక్కడికి వచ్చే వారికి పోషకాలున్న భోజనాన్ని సిఫార్సు చేస్తారు. ఇది చికిత్స ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభావితం చేస్తుంది.

వెల్నెస్ సెంటర్ ప్రకానం.. ఇక్కడి ప్రశాంతమైన, పర్యావరణ అనుకూల వాతావరణం మీకు అందించే చికిత్సను మరింత ప్రభావవంతం చేస్తుంది. ఈ వెల్నెస్ సెంటర్లు హరిద్వార్, ఢిల్లీ, పంచకుల, గౌహతి వంటి నగరాల్లో ఉన్నాయి. పరిశుభ్రమైన, ప్రశాంతమైన పరిసరాలు పేషెంట్లను రోజువారీ ఒత్తిడి నుండి దూరంగా ఉంచి, ఆత్మపరిశీలన, ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ప్రేరేపిస్తాయి. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన బృందం వ్యక్తిగత సంరక్షణను నిర్ధారించడంతో పాటు, ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ప్రత్యేకంగా చికిత్సలను అందిస్తుంది.

పలు వ్యాధులకు మెరుగైన చికిత్స
పతంజలి వెల్నెస్ సెంటర్ మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, ఊబకాయం (obesity), చర్మ సంబంధిత సమస్యలు వంటి అనేక వ్యాధులకు సమర్థవంతంగా చికిత్స అందిస్తుంది. ఇక్కడ చికిత్సలు మెడిసిన్ పై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా సహజ పద్ధతుల ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తాయి. ఈ వెల్‌నెస్ సెంటర్ తక్కువ ధరలో, బెస్ట్ ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రసిద్ధి చెందింది.  ఇది సామాన్యులతో పాటు ధనిక వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget