అన్వేషించండి

Insurance vs Assurance:మీకు హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు ఎస్యూరెన్స్‌ కూడా ఉందా? ఆ వివరాలేంటో తెలుసుకోండి!

Insurance vs Assurance: ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రత ఇస్తే, ఎస్యూరెన్స్‌ ఆపదలో ఉన్నప్పుడ చేదోడుగా నిలుస్తుంది. ఈ రెండు సర్వీస్‌లను సమన్వయం చేసుోకవడం చాలా అవసరం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతున్న జీవనశైలిలో ఆర్థిక భద్రతపై ఆలోచనల్లో మార్పు వచ్చింది.
  • కేవలం నష్ట పరిహారం కంటే క్లిష్ట సమయాల్లో తక్షణ సాయం ముఖ్యం.
  • ఇన్సూరెన్స్ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తే, ఎస్యూరెన్స్ ఆపరేషనల్ సపోర్ట్ ఇస్తుంది.
  • ప్రయాణాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఎస్యూరెన్స్ సేవలు మానసిక ప్రశాంతతనిస్తాయి.

Insurance vs Assurance: నేటి మారుతున్న జీవనశైలిలో ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి తర్వాతి పరిస్థితుల్లో, ఆర్థిక భద్రత పట్ల ప్రజల ఆలోచనా విధానంలో పెను మార్పులు వచ్చాయి. సంప్రదాయ ఇన్సూరెన్స్‌ పాలసీలు కేవలం ఆర్థిక నష్టాలను భర్తి చేయడానికి మాత్రమే పరిమితమవుతుండగా, క్లిష్ట సమయాల్లో తక్షణ సాయం అందించే ఎస్యూరెన్స్‌ లేదా అసిస్టెన్స్‌ సర్వీసెస్‌ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కేవలం డబ్బులు తిరిగి రావడం మాత్రమే కాకుండా, సమస్య ఎదురైనప్పుడు క్షేత్రస్థాయిలో ఆదుకునే మనిషి లేదా వ్యవస్థ ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా ఇన్సూరెన్స్‌- ఎస్యూరెన్స్‌ సేవలకు మధ్య ఉన్న తేడాని తెలుసుకోవాలి. 

ఇన్సూరెన్స్‌- ఎస్యూరెన్స్ తేడా ఏంటీ?

సాధారణంగా చాలా మంది ఇన్సూరెన్స్ ఉంటే తమకు పూర్తి రక్షణ ఉందని భావిస్తారు. అయితే ఇన్సూరెన్స్ కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే చూసుకుంటుంది. ఉదాహరణకు మీరు విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పాస్‌పోర్ట్ పోయిందని అనుకుందాం. అలాంటి టైంలో మీ వద్ద ఉన్న కాంప్రహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంటే పాస్‌పోర్ట్ పోవడం వల్ల కలిగే నష్టాన్ని బీమా కంపెనీ నిర్దేశిత మొత్తం వరకు డబ్బును రీయింబర్స్ చేస్తుంది. కానీ కేవలం డబ్బు సాయంతో అప్పుడు మీ సమస్య తీరదు. మీరు విదేశాల్లో చిక్కుకుపోకుండా, సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడానికి అవసరమైన సహాయాన్ని అసిస్టెన్స్‌ సర్వీసెస్‌ లేదా ఎస్యూరెన్స్‌ విభాగాలు అందిస్తాయి. 

దీనిని బట్టి ఇన్యూరెన్స్‌ అనేది ఆర్థిక పరిహారానికి కాగా, ఎస్యూరెన్స్‌ అనేది ఆపరేషనల్‌ సపోర్ట్ లేదా క్షేత్రస్థాయి సహాయాన్ని అందిస్తుంది. అత్యవసర సమయాల్లో వినియోగదారులు ఆశించే రియల్ టైమ్‌ సపోర్ట్‌ కేవలం ఎస్యూరెన్స్ ద్వారానే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఎస్యూరెన్స్ ఎందుకు అవసరం?

చాలా మందికి ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్‌, మోటార్ ఇన్సూరెన్స్ లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి. అయితే ఈ పాలసీలలో అసిస్టెన్స్‌ లేదా ఎస్యూరెన్స్ సేవలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇవి ఒక నిర్ణీత కాలానికి అందించే అదనపు సేవలు. ఇన్సూరెన్స్, ఎస్యూరెన్స్‌ సేవలు ఒకదానికొకటి తోడుగా నిలుస్తాయి. కాబట్టి వీటిని కలిపి తీసుకోకపోవడం వల్ల పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. 

ఏ సమయంలో ఎస్యూరెన్స్‌ అవసరం 

విదేశాల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అత్యవసర వైద్య సహాయం, పత్రాలు మిస్ అవ్వడం వంటి సమయాల్లో తక్షణ సహాయం అందుతుంది. కేవలం ఆసుపత్రి ఖర్‌చులు కాకుండా, అంబులెన్స్‌ సదుపాయం లేదా, తక్షణ సంప్రదింపుల వంటి సేవలకు ఈ సర్వీస్ అవసరం. రోడ్లపై వాహనాలు మొరాయించినప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటివి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. 

ఎస్యూరెన్స్ సేవలు అవసరం అనేది వ్యక్తిగత జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ ప్రయాణాలు చేసే వారైతే ఇంట్లో ఎక్కువ గాడ్జెట్లు వాడుతుంటే లేదా ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉండి తరచూ రోడ్డు ప్రయాణాలు చేస్తుంటే, మీకు సాధారణ ఇన్సూరెన్స్ పాలసీకి మించిన అదనపు సెక్యూరిటీ లేయర్ అవసరం.  ఇప్పుడు మార్కెట్‌లో క్రెడిట్ కార్డులు, కొత్త వాహనాల కొనుగోలు, లేదా ట్రావెల్ ప్లాన్‌లతోపాటు ఇన్సూరెన్స్‌‌, ఎస్యూరెన్స్ సేవలు కలిపి వస్తున్నాయి.అయితే రెండింటి పాత్రలపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తే, అసిస్టెన్స్‌ లేయర్‌ మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. 

Frequently Asked Questions

ఇన్సూరెన్స్ మరియు ఎస్యూరెన్స్ మధ్య ప్రధాన తేడా ఏమిటి?

ఇన్సూరెన్స్ ఆర్థిక నష్టాన్ని మాత్రమే భర్తీ చేస్తుంది. ఎస్యూరెన్స్ (లేదా అసిస్టెన్స్ సర్వీసెస్) క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.

ఎస్యూరెన్స్ సేవలు ఎందుకు అవసరం?

ఇవి కేవలం డబ్బుతో పాటు, క్లిష్ట సమయాల్లో తక్షణ సహాయం మరియు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అత్యవసర వైద్యం, పత్రాలు పోయినప్పుడు సహాయం వంటివి ఇందులో ఉంటాయి.

ఎప్పుడు ఎస్యూరెన్స్ సేవలు ఎక్కువగా అవసరమవుతాయి?

విదేశీ ప్రయాణాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు, లేదా వాహనాలు మొరాయించినప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

ఎవరు ఎస్యూరెన్స్ సేవలను పరిగణించాలి?

ఎక్కువగా ప్రయాణించేవారు, ఎక్కువ గాడ్జెట్లు వాడేవారు, లేదా ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉండి తరచూ రోడ్డు ప్రయాణాలు చేసేవారికి అదనపు భద్రత కోసం ఇది అవసరం.

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget