అన్వేషించండి

Alcohol : మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మద్యానికి దూరంగా ఉండండి!

Alcohol : మద్యం తాగవద్దని చెప్పినా వినకుండా తాగుతూనే ఉంటారు. కానీ దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

ప్రతి పది మందిలో ఐదుగురు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మద్యం సేవిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే, మద్యపాన అలవాట్లు కూడా గణనీయంగా మారాయి. తక్కువ మోతాదులో తాగితేనే ఆరోగ్యమని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం అదే ఆరోగ్యకరమంటూ బాటీళ్ల మీద బాటిళ్లు లేపేస్తున్నారు. అయితే, ఎంత మోతాదులో తీసుకున్నా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమేనని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్కహాల్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం పక్కా అని అంటున్నారు. 

అయితే, మద్యపానం ఒకటి కాదు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మద్యం సేవించడం మానేయాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్ యొక్క ప్రభావం మానవులలో వివిధ సమస్యలను కలిగిస్తాయి. మద్యపానానికి బానిసలైన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మద్యం సేవించడం మానేయాలని కోరారు. ఆ లక్షణాలేమిటో తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. 

  • మద్యం సేవించేవారు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే మద్యం సేవించడం ఆపేయాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మీకు నిద్ర, బద్ధకం లేదా అలసటగా అనిపిస్తే, మీరు ఆల్కహాల్ తాగకండి.
  • రోగనిరోధక వ్యవస్థపై ఆల్కహాల్ తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. మద్యం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.ఈ కారణంగా, చిన్న సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి.
  • మద్యం తీసుకోకముందు ఏ పరిస్థితులనైన తట్టుకునే శరీరం.. మద్యం వలన తట్టుకోలేకపోతుంది. తరచూ అనారోగ్యం పాలవుతారు. అలాంటప్పుడు మద్యం మానేస్తే మంచిది.
  • మద్యం తాగడానికి నిద్రలేమి కూడా ఒక కారణమని చెబుతున్నారు. మద్యపానం వల్ల మగత వస్తుంది అనేది ఒక అపోహ. తాగితే నిద్ర వస్తుంది. కానీ అస్సలు నిద్ర పట్టదు. మద్యం తాగిన తర్వాత కూడా నిద్రలేమిని అనుభవిస్తే మద్యం మానేయాల్సిన సమయం వచ్చిందని తెలుసుకోవాలి.
  • ఆల్కహాల్ కాలేయం, ఇతర అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
  • దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే, మద్యానికి దూరంగా ఉండాలి. మీకు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే, దీనిని ఆల్కహాల్ దుష్ప్రభావంగా పరిగణించండి.
  • ఆల్కహాల్ మీ జీర్ణవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది, మీరు అజీర్ణం లేదా ఉబ్బరం వంటి లక్షణాలను ఉంటే, మద్యం సేవించడం మానేయాలి.
  • మద్యం చర్మ సమస్యలను కలిగిస్తుంది. మీరు దురద లేదా దద్దుర్లు కలిగి ఉంటే, మద్యం కారణమని తెలుసుకోవాలి. అప్పుడు వెంటనే మద్యం సేవించడం మానేస్తే, మీరు సానుకూల ప్రభావాలను గమనించవచ్చు. కాబట్టి మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read : అలోవెరా జ్యూస్​తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. అలా తీసుకుంటే ఇంకా మంచిదట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget