అన్వేషించండి
Advertisement
Covid Update: దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 3 లక్షలకు పైగా కేసులు
దేశంలో ఒక్కరోజే 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్కరోజులో కొత్తగా 3,17,532 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 491 మంది మరణించారు మునుపటి రోజు కంటే 12.22 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
- మొత్తం కేసులు: 3,82,18,773
- మొత్తం మరణాలు: 4,87,693
- యాక్టివ్ కేసులు: 19,24,051
- మొత్తం కోలుకున్నవారు: 3,58,07,029
డైలీ పాజిటివిటీ రేటు 16.41 వద్ద ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051కి చేరింది. నిన్న ఒక్కరోజులో 2,23,990 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.69గా ఉంది.
వ్యాక్సినేషన్..
దేశంలో ఇప్పటివరకు 1,58,96,34,485 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే 73 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజులో 19,35,180 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion