అన్వేషించండి

మీకు ఆందోళనగా, దిగులుగా అనిపిస్తోందా? అయితే ఈ రెండు లోపాలు ఉన్నట్టే

దిగులుగా, ఉత్సాహం లేకుండా ఉన్నారా? దానికి పోషకాహార లోపం కూడా కారణం కావచ్చు.

ఏదైనా సమస్య ఉంటేనే మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వస్తాయనుకుంటే పొరపాటే. పోషకాహార లోపం కూడా వీటికి కారణం కావచ్చు. ముఖ్యంగా రెండు పోషకాల లోపాల వల్ల ముఖ్యంగా మానసిక సమస్యలు వస్తాయి. అందులో ఒకటి ఇనుము, రెండో విటమిన్ బి12. రెండు కూడా శరీరంలో రక్తం వృద్ధికి, మెరుగైన పనితీరుకు చాలా అవసరం. రక్తం తగ్గడం వల్ల వచ్చే అనేక వ్యాధులను ఈ రెండు పోషకాలు నివారిస్తాయి. వీటిలో విటమిన్ బి12ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఆఇది ఎర్రరక్తకణాలను, డీఎన్ఏను ఏర్పరిచే ముఖ్యమైన పోషకం. అలాగే ఇనుము కూడా శరీరభాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే మరొక ప్రధాన పోషకం. ఈ రెండూ కూడా శరీరానికి అత్యవసరమైనవి. ఈ రెండూ లోపిస్తే ముఖ్యంగా స్త్రీలలో వెంటనే ప్రభావం కనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. మానసిక ఆందోళన ఎక్కువైపోతుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి తొంగి చూస్తాయి. 

వాటి మధ్య బంధం?
ఐరన్, విటమిన్ బి12 లోపానికీ, మానసిక ఆరోగ్యానికి ఏమిటి కనెక్షన్? దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఐరన్ లోపించడం వల్ల డిప్రెషన్ బారిన అవకాశాలు ఎక్కువని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి. ఇనుము లోపించడం వల్ల న్యూరోట్రాన్స్ మీటర్, మూడ్ స్టెబిలైజర్‌గా పనిచేసే సెరోటోనిన్ తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల అభిజ్ఞా సమస్యలు, విచారంగా ఉండడం, శ్వాస సరిగా ఆడకపోవడం, కండరాల బలహీనత, మానసిక, శారీరక అలసట కలుగుతుంది. మూడు నెలలకోసారైనా ఇనుము, బి12 వంటి  అత్యవసరం విటమిన్లు, ఖనిజాల లోపం ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. రక్త పరీక్ష ద్వారా వీటిని చెక్ చేస్తారు. దాన్ని బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

ఆయుర్వేదం ఏం చెబుతోంది...
ఆయుర్వేదం కూడా పైన చెప్పిన విషయాన్ని ధ్రువీకరిస్తోంది. మానసిక ప్రవర్తనలను ప్రభావితం చేసే మెదడు పనితీరుకు ఇనుము చాలా అవసరం, కాబట్టి ఇనుము తగ్గితే ఆందోళన, నిరాశ పెరుగుతాయి అని వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. రక్తహీనత శరీరాన్ని చాలా ఒత్తిడికి గురిచేస్తుంది. మెదడు చురుగ్గా లేకుండా మబ్బుగా ఉండేలా చేస్తుంది. 

ఏం తినాలి?
ఐరన్, బి12 లోపం రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తినాలి. 
1. ఆకు కూరలు
2. నట్స్
3. చేపలు
4. చికెన్
5. గుడ్లు
6. బీన్స్
7. బఠానీలు
8. పప్పులు
9. ఓట్స్
10. చీజ్

Also read: ఈ చిత్రంలో చేప ఉంది కనిపించిందా? 30 సెకన్లలో కనుక్కుంటే మీరు తెలివైన వారే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
Embed widget