News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

VBVK Movie Glimpse: వైబ్ ఆఫ్ 'వినరో భాగ్యము విష్ణు కథ' - ఈసారైనా హిట్ కొడతాడా?

'వైబ్ ఆఫ్ వినరో భాగ్యము విష్ణు కథ' అనే పేరుతో తాజాగా సినిమా నుంచి చిన్న వీడియోను రిలీజ్ చేశారు  

FOLLOW US: 
Share:

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie). ఈ సినిమాలో క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బురు ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. 

కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. 'వైబ్ ఆఫ్ వినరో భాగ్యము విష్ణు కథ' అనే పేరుతో తాజాగా ఈ సినిమా నుంచి చిన్న వీడియోను రిలీజ్ చేశారు. 'ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు.. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయ్.. మాది తిరుపతి.. నా పేరు విష్ణు.. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ' అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఈ వీడియో మొదలైంది.  విజువల్స్, మ్యూజిక్ అన్నీ ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. కనీసం ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.  

ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్. 

View this post on Instagram
 
A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

Published at : 14 Jul 2022 05:31 PM (IST) Tags: Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Vinaro Bhagyamu Vishnu Katha glimpse

ఇవి కూడా చూడండి

డబ్బు కోసం రమ్యకృష్ణని పెళ్లి చేసుకోలేదు - సోలోగా ఉండాలనుకున్నా: కృష్ణవంశీ

డబ్బు కోసం రమ్యకృష్ణని పెళ్లి చేసుకోలేదు - సోలోగా ఉండాలనుకున్నా: కృష్ణవంశీ

‘శర్వా35’లో కృతి శెట్టి లుక్, ‘కల్కి’ లీకు వీరులకు నిర్మాతల వార్నింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘శర్వా35’లో కృతి శెట్టి లుక్, ‘కల్కి’ లీకు వీరులకు నిర్మాతల వార్నింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

'పాపం పసివాడు' వెబ్ సీరిస్ సాంగ్ రిలీజ్ - ఆహాలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?

'పాపం పసివాడు' వెబ్ సీరిస్ సాంగ్ రిలీజ్ - ఆహాలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?

Sai Pallavi Marriage: సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? వైరల్ పిక్ వెనుకున్న అసలు కథేంటి?

Sai Pallavi Marriage: సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? వైరల్ పిక్ వెనుకున్న అసలు కథేంటి?

Bigg Boss Telugu Season 7: జుట్టు పాయే - అమర్ దీప్, ప్రియాంకలకు ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష,

Bigg Boss Telugu Season 7: జుట్టు పాయే - అమర్ దీప్, ప్రియాంకలకు ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష,

టాప్ స్టోరీస్

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

AP News  :  పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్