News
News
X

Liger: విజయ్ దేవరకొండతో అనన్య పాండే హార్స్ రైడింగ్..

తాజాగా 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న అనన్య పాండే కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

FOLLOW US: 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'లైగర్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలమవుతోంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. ఏ సినిమానైనా.. చాలా త్వరగా పూర్తి చేసే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమాలో లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read:ప్లాన్ మార్చేసిన 'విరాటపర్వం'.. ఓటీటీ డీల్ క్యాన్సిల్..

ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రబృందం అమెరికాలోని లాస్ వేగాస్ లో వాలిపోయింది. అక్కడ తీసుకున్న పలు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న అనన్య పాండే కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో హార్స్ రైడింగ్ చేస్తూ.. కనిపించింది. తనతో పాటు విజయ్ దేవరకొండ కూడా హార్స్ రైడింగ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కూడా ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తీసుకుంటుందని నమ్ముతున్నారు. మొన్నామధ్య 'రొమాంటిక్' సినిమా ఈవెంట్ లో 'లైగర్' సినిమాను పొగుడుతూ.. 'ఆగ్ లగా దేంగే' అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు. ఇదంతా కూడా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు విజయ్. 

View this post on Instagram
 
A post shared by Ananya 💛💫 (@ananyapanday)

Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..

Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?

Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Nov 2021 07:09 PM (IST) Tags: Puri Jagannadh Liger Movie Ananya Panday Vijay Deverakonda Liger Update

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu September 30th: జెస్సి బుర్రలో విషం నింపుతున్న మల్లిక- వార్నింగ్ ఇచ్చిన జానకి, అఖిల్ నాటకాలు

Janaki Kalaganaledu September 30th: జెస్సి బుర్రలో విషం నింపుతున్న మల్లిక- వార్నింగ్ ఇచ్చిన జానకి, అఖిల్ నాటకాలు

Gruhalakshmi Septembar 30th Update: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి

Gruhalakshmi Septembar 30th Update: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్,  లాస్యని అజమాయిషీ చేసిన తులసి

Guppedantha Manasu September 30 Update: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార

Guppedantha Manasu September 30 Update: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార

Karthika Deepam September 30 Update: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం, దీపకు అభయం ఇచ్చిన దుర్గ

Karthika Deepam September 30 Update: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం,  దీపకు అభయం ఇచ్చిన దుర్గ

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

టాప్ స్టోరీస్

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ