అన్వేషించండి

Amitabh Bachchan Covid 19: మరోసారి కరోనా పాజిటివ్.. బిగ్ బీ ఏమన్నారంటే?

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. తాను మరోసారి కరోనా మహమ్మారి బారిన పడ్డట్లు వెల్లడించారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు..

కరోనా మహమ్మారి జనాలను ఇంకా వేధిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు దశల్లో జనాలను నానా ఇబ్బందులు పెట్టిన ఈ చైనా వైరస్.. ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నది. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ఇబ్బంది పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.  ఈ విషయాన్ని  బిగ్ బీ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

“నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల నన్ను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని అమితాబ్ బచ్చన్ ట్విటర్ వేదికగా కోరారు. బిగ్ బీకి కరోనా సోకడం పట్ల ఆయన అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆందోళనకు గురయ్యారు.  అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఆయన బాగు కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వీలైనంత త్వరగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.    

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  కు కరోనా సోకడం ఇది రెండోసారి. తొలిదశ కరోనా విజృంభించిన నేపథ్యంలోనే ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ఆ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అమితాబ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనువరాలు ఆరాధ్య బచ్చన్ కూడా కరోనా బారినపడ్డారు. వారంత చికిత్స తీసుకుని బాగయ్యారు.  ప్రస్తుతం బిగ్ బీకి రెండోసారి కరోనా సోకింది.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బిగ్ బీ ఫేమస్ టీవీ షో.. కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ షూటింగ్లో కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. అటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో బిగ్ బీ నటించారు.  ఈ సినిమా త్వరలో జనాల ముందుకు రాబోతుంది. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో  సినిమాలకు, టీవీ షోలకు బ్రేక్ ఇచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటి చేరుకున్న తర్వాత ఆయన మళ్లీ షూటింగులకు వెళ్లే అవకాశం ఉంది.  తాజాగా  ‘కార్తికేయ-2’ సినిమా దర్శకుడు చందు  బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను కలిశారు. ఈ సినిమా బిగ్ బీకి చాలా నచ్చడంతో వెంటనే  దర్శకుడు చందుకు ఫోన్ చేశారు. చక్కటి సినిమా తీయడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. దర్శకుడిని తన ఇంటికి ఆహ్వానించారు. బిగ్ బీ పిలుపుతో ఆయన ఇంటికి వెళ్లిన చందును.. ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారట. ఈ సందర్భంగా  కార్తికేయ-2  సినిమా యూనిట్ మీద ప్రశంసల జల్లు కురిపించారు.  ఈ సందర్భంగా తీసిన ఫోటోను చందు తన ఇన్ స్టాలో షేర్ చేశారు.   మున్ముందుకు అమితాబ్ తో సినిమా తీసే అవకాశం చందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Vijay Deverakonda : 'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget