X

This Week Movies: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండుగే.. థియేటర్ల లోనూ సందడే సందడి

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్లలో సందడి పెరుగుతోంది. 'లవ్ స్టోరీ ' 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' కి వచ్చిన స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు హమ్మయ్య అనుకున్నాయి. మరి ఈ వారం సందడి చేసే సినిమాలేంటంటే…

FOLLOW US: 

'నాట్యం': కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు హీరోయిన్ గా పరిచయమవుతూ నిర్మిస్తోన్న సినిమా ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా  అక్టోబరు 22న థియేటర్‌లలో విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కమల్‌కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ ముఖ్యపాత్రలో నటించారు. 

'అసలేం జరిగింది ' : య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అస‌లేం జ‌రిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా న‌టించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల‌ ఆధారంగా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. 

'మధుర వైన్స్‌': సన్నీ నవీన్‌, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మధురవైన్స్‌’ కూడా  అక్టోబరు 22నే విడుదల కానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ఆ వాసన అంటేనే పడని ఓ యువతి. వీళ్లద్దరి మధ్య ప్రేమ కథే  'మధుర వైన్స్‌'.

'హెడ్స్‌ అండ్‌ టేల్స్‌': సునీల్‌, సుహాస్‌ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించగా నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.  
'లవ్‌స్టోరీ': నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి జంటగా  శేఖ‌ర్ క‌మ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ గత నెల్లో థియేటర్లలో విడుదలై మంచి టాక్ సపాందిచుకుంది. ఈ సినిమా ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ‘లవ్‌స్టోరీ’ అందుబాటులో ఉంటుందని ‘ఆహా’ ప్రకటన ఇచ్చింది. 

ఓటీటీలో ఈవారం రానున్న మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు
అమెజాన్‌ ప్రైమ్‌
రత్నన్‌ ప్రపంచం(కన్నడ) అక్టోబరు 22
నెట్‌ఫ్లిక్స్‌
లాకే అండ్‌ కీ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 22
డిస్నీ+హాట్‌ స్టార్‌
సక్సెషన్‌(వెబ్‌సిరీస్‌) అక్టోబరు 18
ఓవ్‌ మనపెన్నే(తమిళం) అక్టోబరు 22
హెచ్‌బీవో మ్యాక్స్‌
డ్యూన్‌(హలీవుడ్‌) అక్టోబరు 22

Also Read: నువ్వు ఇక్కడ లేకపోయినా భయం వేస్తోంది..సమంత పోస్ట్ వైరల్...
Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...
Also Read: బిగ్ బాస్ 5.. శ్వేత ఔట్.. గుక్కపెట్టి ఏడ్చిన ఆనీ.. కోతి, కత్తితో ఈ వారం నామినేషన్
Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: upcoming movies love story Theaters OTT this week Natyam Asalem Jarigindi

సంబంధిత కథనాలు

Akhanda & Jr NTR : కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

Akhanda & Jr NTR : కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

Bigg Boss 5 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ లో టాప్.. బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఫైనలిస్ట్ సిరి?

Bigg Boss 5 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ లో టాప్.. బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఫైనలిస్ట్ సిరి?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. నాదే తప్పైతే వెళ్లిపోతా.. సిరిని గెలిపించి ఓడిన షణ్ముఖ్.. కాజల్, పింకీ ఔట్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. నాదే తప్పైతే వెళ్లిపోతా.. సిరిని గెలిపించి ఓడిన షణ్ముఖ్.. కాజల్, పింకీ ఔట్

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IND vs NZ 2nd Test, Shreyas Iyer: శ్రేయస్‌నూ కరుణ్‌ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?

IND vs NZ 2nd Test, Shreyas Iyer: శ్రేయస్‌నూ కరుణ్‌ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?

Breaking News Live: వదర ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండో రోజు పర్యటన షురూ.. బాధితులకు పరామర్శ

Breaking News Live: వదర ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండో రోజు పర్యటన షురూ.. బాధితులకు పరామర్శ

Seven Immortal: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది

Seven Immortal: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది

Tamannaah Photos: దేవకన్య దిగివచ్చిందా... తమన్నాను చూస్తే అలాగే అనిపిస్తుంది

Tamannaah Photos: దేవకన్య దిగివచ్చిందా... తమన్నాను చూస్తే అలాగే అనిపిస్తుంది