News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ram Pothineni: బోయపాటితో రామ్ సినిమా - ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ 

రామ్ తన కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో 'వారియర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు రామ్. 

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కథ ప్రకారం.. ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. 

ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్ లో యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ ను సాధించాయి. ఆ విధంగా బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తొలిసారి ఆయన ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి!

Also Read: 'సాయిపల్లవి మైండ్ పాడైంది, ఏది పడితే అది మాట్లాడితే సహించం' బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

View this post on Instagram
 
A post shared by RAm POthineni (@ram_pothineni)

Published at : 17 Jun 2022 05:19 PM (IST) Tags: Boyapati Srinu Ram Pothineni The Warriorr Movie

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష

Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష

Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు - కనకం షాకింగ్ ప్లాన్

Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు  - కనకం షాకింగ్ ప్లాన్

Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో కొడతానంటూ సైగలు, చివరికి..

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో  కొడతానంటూ సైగలు, చివరికి..

Nindu Noorella Saavasam December 8th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: నిజం తెలుసుకుని నిర్గాంతపోయిన కాళీ - హాస్పిటల్లోకి ప్రవేశించిన ఘోర!

Nindu Noorella Saavasam December 8th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: నిజం తెలుసుకుని నిర్గాంతపోయిన కాళీ - హాస్పిటల్లోకి ప్రవేశించిన ఘోర!

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?