అన్వేషించండి

Jabardasth Latest Promo: వర్షతో శోభనం... రాఘవతో భాస్కర్ గొడవ... రామ్ ప్రసాద్ గాలి తీసిన రోహిణి... 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూశారా?

Jabardasth Varsha: 'జబర్దస్త్'లో వర్ష మీద ఇమ్మాన్యుయేల్ పంచ్ డైలాగులతో రెచ్చిపోయాడు. ఓ పంచ్ అయితే స్కిట్‌లోది కాదని, పర్సనల్‌గా వేశాడని అర్థం అవుతోంది. మొత్తం మీద ఈ వీకెండ్ మంచి ఫన్ ఇచ్చేలా ఉన్నారు.

'జబర్దస్త్'లో వర్ష (Jabardasth Varsha), ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel) జోడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరి మధ్య కొన్నాళ్లు, బోలెడు స్కిట్లలో లవ్ ట్రాక్ నడిపించారు. అయితే, ఆ తర్వాత అటువంటిది ఏమీ లేదని జనాలకు సైతం అర్థం అయ్యింది. కానీ, ఇప్పటికీ వాళ్లది చాలా మందికి ఫేవరెట్ జోడీ. కొన్నిసార్లు వర్ష మీద ఇమ్మాన్యుయేల్ వేసే పంచ్ డైలాగ్స్ పర్సనల్ లైఫ్ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో చూస్తే... మీరూ ఆ మాటే అంటారు. 

పెళ్లైన ఏడాదికి వర్షతో ఇమ్మాన్యుయేల్ శోభనం
Jabardasth Latest Promo: 'మాకు పెళ్లై సంవత్సరం అయ్యింది మేడమ్! ఫస్ట్ టైమ్ మాకు ఫస్ట్ నైట్ కాబోతోంది మేడమ్' అని ఇమ్మాన్యుయేల్ చెప్పిన డైలాగుతో స్కిట్ స్టార్ట్ అయ్యింది. మంచం కింద నిమ్మకాయలు కూడా పెడతాడు. కొత్త బండి కింద నిమ్మకాయలు పెట్టిన తర్వాత దూసుకు వెళ్లినట్టు ఫస్ట్ నైట్ మంచం కూడా దూసుకు వెళుతుందని మీనింగ్ వచ్చేలా చెప్పాడు. అసలు శోభనం ఎందుకు లేట్ అయ్యిందో కూడా చెప్పాడు.

వర్షకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడని, వాడు పేరు చిన్ని అని, ఇద్దరికీ ఏదో గొడవ కావడంతో విడిపోయారని, 12 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందని, వాడు ఇంకా రాలేదు కాబట్టి తాను పెళ్లి చేసుకున్నానని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. కరెక్టుగా అప్పుడే పోస్ట్ అంటూ బుల్లెట్ భాస్కర్ వచ్చాడు. అతడిని 'మీ పేరు?' అని వర్ష అడిగింది. 'చిన్ని' అని చెప్పగానే వెళ్లి హగ్ చేసుకుంది. అప్పుడు ఇమ్మాన్యుయేల్ వేసిన పంచ్ రియల్ లైఫ్ రిలేట్ అయ్యేలా ఉంది. 

'ఏమే... ఫేమ్ ని బట్టి హగ్ ఉంటుందా? వాళ్లకు అసలు హగ్గే ఇవ్వలేదు' అని వర్షను చూస్తూ ఇమ్మాన్యుయేల్ డైలాగ్ వేశాడు. అప్పుడు ఆ అమ్మాయి సిగ్గు పడుతూ ముఖం దాచుకుంది. ఆ మాటకు రష్మీ గౌతమ్ క్లాప్స్ కొట్టింది. ఖుష్బూ కూడా అంతే!

Also Read: బిగ్ బాస్ మెహబూబ్ మీద పోలీస్ కేసు... బర్త్ డేకి బుల్లితెర బ్యాచ్‌తో విచ్చలవిడిగా రేవ్ పార్టీ చేశాడా?


భాస్కర్ వర్సెస్ రాఘవ... రోహిణి సెటైర్స్ గోల!
'జబర్దస్త్' స్కిట్ కంటే పందెం గురించి ప్రతి వారం రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్ మధ్య జరిగే డిస్కషన్ వీక్షకులకు ఎక్కువ వినోదం పంచుతోంది. రాఘవకు మార్క్స్ తక్కువ వచ్చినా సరే మిగతా టీమ్స్ మంచి స్కోర్ చేయడంతో ప్రతి వారం బెట్ విన్ అవుతున్నాడు. దాని గురించి భాస్కర్ బాధపడ్డాడు. 

రామ్ ప్రసాద్ స్కిట్ విషయానికి వస్తే... పెద్ద ఆర్టిస్ట్ అని తనకు ఇచ్చి పెళ్లి చేశారని, కట్ చేస్తే కనీసం దోమ కుట్టే టైం కూడా స్క్రీన్ మీద కనిపించడం లేదని రోహిణి వ్యక్తం చేసే ఆవేదన నవ్విస్తుంది. చివర్లో ఏడుపు సీన్ కూడా బాగా పేలింది. ఆగస్టు 2, 3వ తేదీల్లో ఈ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. కెవ్వు కార్తీక్, నూకరాజు కూడా బాగా చేశారు.

Also Readకియారా... ఎల్లోరా శిల్పంలా ఏముందిరా - కిక్ ఇచ్చిన 'గేమ్ ఛేంజర్' బర్త్ డే పోస్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
NDA 3.O @ 100 Days: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
Mokshagna Teja Debut Movie: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
Embed widget