అన్వేషించండి

Kiara Advani: కియారా... ఎల్లోరా శిల్పంలా ఏముందిరా - కిక్ ఇచ్చిన 'గేమ్ ఛేంజర్' బర్త్ డే పోస్టర్

Kiara Advani Birthday: హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమా యూనిట్ బర్త్ డే విషెష్ చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అది చూస్తే ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేరు.

కియారా అద్వానీ (Kiara Advani) తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథానాయిక. సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా 'భరత్ అనే నేను'లో నటించింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా 'వినయ విధేయ రామ'లో కనిపించింది. ఇప్పుడు మరోసారి మెగా హీరో సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు.   

హాయ్ రే కియారా... ఎల్లోరా శిల్పంలా!
Game Changer team wishes Kiara Advani a very happy birthday with lovely poster: 'గేమ్ ఛేంజర్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు కియారా అద్వానీ లుక్ కూడా విడుదల చేశారు. రామ్ చరణ్, ఆవిడ సూట్ బూట్ వేసుకుని కనిపించారు. ఆ తర్వాత 'జరగండి జరగండి...' సాంగ్ వచ్చింది. అందులో హీరో హీరోయిన్లు వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. ఆ సాంగ్ నుంచి కియారా అద్వానీ లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. 

'జరగండి' పాటలో కియారా అద్వానీని చూసినప్పటికీ... ఇవాళ విడుదల చేసిన లుక్ చూస్తే 'ఎల్లోరా శిల్పంలా కియారా అద్వానీ ఏముందిరా' అని ప్రేక్షకులు అంటరాని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ పోస్టర్ మీరూ చూడండి. నిజంగా జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చినట్టు లేదూ!

Also Readప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా - 'రాజా సాబ్' వెనుక 'మిరాయ్' రిలీజ్ డౌటే!

క్రిస్మస్ బరిలో 'గేమ్ ఛేంజర్' సినిమా!
Game Changer Release Date: 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కియారా అద్వానీ బర్త్ డే నుంచి మొదలు పెడితే... క్రిస్మస్ వరకు వరుస అప్డేట్స్ రావడం ఖాయమని చెప్పాలి. కమల్ హాసన్ హీరోగా దర్శకత్వం వహించిన 'భారతీయుడు 2' విడుదల కావడంతో ఇప్పుడు శంకర్ దృష్టి అంతా పూర్తి స్థాయిలో 'గేమ్ ఛేంజర్' మీద ఉంది. ఆల్రెడీ రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మిగతా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

Also Readచిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?


'గేమ్ ఛేంజర్'ను క్రిస్మస్ బరిలో విడుదల చేస్తున్నట్లు అగ్ర నిర్మాత 'దిల్' రాజు ఆ మధ్య చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద సోదరుడు శిరీష్ తో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. వాళ్ళ సంస్థలో 50వ సినిమా కూడా! ఆగస్టులో ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయని, మరి రెండో పాటగా ఏది విడుదల చేస్తారనేది శంకర్ గారి ఇష్టం అని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి అంజలి మరో హీరోయిన్. శ్రీకాంత్, సునీల్, ఎస్.జె. సూర్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Comedy Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
Nagabandham Review - 'నాగబంధం' రివ్యూ: బ్రహ్మకమలం కోసం భారీ యుద్ధం... అభిషేక్ నామా సినిమా ఎలా ఉందంటే?
'నాగబంధం' రివ్యూ: బ్రహ్మకమలం కోసం భారీ యుద్ధం... అభిషేక్ నామా సినిమా ఎలా ఉందంటే?
Rao Bahadur Review - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?
రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?
Aamir Khan Wedding : ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ముంబయిలోనే సింపుల్‌గా వేడుక... చీఫ్ గెస్టులు ఎవరంటే?
ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ముంబయిలోనే సింపుల్‌గా వేడుక... చీఫ్ గెస్టులు ఎవరంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget