అన్వేషించండి

Trinayani Serial Today November 2nd: 'త్రినయని' సీరియల్: నయా నయనిని రెడీ చేసిన విశాల్.. ఆపద గ్రహించడానికి రకరకాల ప్రయోగాలు! 

Trinayani Today Episode నయనికి ఆపద వస్తుందా లేదా తెలుసుకోవడానికి విశాల్ నయనికి కలలో కనిపించిన లంగా వోణి వేయించి బయటకు తీసుకెళ్లడానికి రెడీ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని గాయత్రీ ఫొటో దగ్గరకు వెళ్లి పసిబిడ్డగా ఉన్న మీ గురించి తెలుసుకోవాలని అనుకొని చాలా ప్రయత్నించా ఇప్పుడు మీరే గాయత్రీ పాప అని తెలిసినా నాకు ఆపద వచ్చి ఏమైనా అయితే మిమల్ని తిలోత్తమ అత్తయ్య ఏమైనా చేస్తారనే భయం ఉంది అమ్మగారు అని నయని అనుకుంటుంది. విశాల్ వెనకాలే నిల్చొంటాడు.

విశాల్: నయని కంగారు కారణం ఏంటో అని తెలుసుకోవాలని వస్తే అమ్మతో ఎమోషనల్‌గా మాట్లాడుతుందేంటి.
నయని: ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోందమ్మా మిమల్ని అడుగుదాం అంటే గాయత్రీ పాపే మీరు అని తెలిసిన తర్వాత మీరు నాకు మళ్లీ కనిపించలేదు. మీ ఆత్మ కానరావడం లేదు విశాలాక్షిని అడుగుదాం అంటే తను కూడా రావడం లేదు. ఇప్పుడు నాకు వచ్చే ప్రతీ కల నా ప్రాణ గండానికి సంబంధించినదే అని తెలుస్తుంది.
విశాల్: అయ్యో మళ్లీ నయని కల గురించే ఆలోచిస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది. మళ్లీ ఏం కనిపించిందని అంత టెన్షన్ పడుతుంది.
నయని: పాము వచ్చి బుసలు కొడుతూ నన్ను కాటేయబోయినట్లు కనిపించిందమ్మా. పదే నాకు వచ్చిన కల గురించి చెప్తే వెటకారం చేస్తారని చెప్పడం లేదమ్మగారు. 
విశాల్: నాకు అర్థమైంది నయని నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఇళ్లు క్షేమంగా ఉంటుంది. నీకు కలలో ఏం కనిపించిందో దాని బట్టి అయినా సరే రాబోయే ఆపద పసిగట్టలవు అనుకుంటా ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేస్తా నయని.

వల్లభ తిలోత్తమ దగ్గరకు వస్తాడు. గాయత్రీ దేవిగా ఉన్న పాప గురించి ఆలోచించడం లేదని నయని గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. నయని ఎందుకు అలా నిల్చొని ఒక్కసారిగా పైకి వెళ్లి ఇప్పటి వరకు హాల్‌లోకి రాలేదు అంటే ఏం జరిగుంటుందని అంటుంది. నయని మెదడులో ఏవో ఆలోచనలు ఉన్నాయని అవి మనం గ్రహించాలని లేదంటే రోడ్డున పడతాం కాకపోతే శ్మాశానంలో పడతామని అంటుంది తిలోత్తమ. పాపతో ఎలా నన్ను చంపించాలని నయని ఆలోచనలో ఉంటుందని తిలోత్తమ అంటుంది. జాగ్రత్తగా ఉండాలని అంటుంది. 

నయనికి కలలో ఏ రంగు బట్టలు కనిపించాయో అవే విశాల్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇది మీకు ఎలా తెలుసు అని నయని అంటే నువ్వు అమ్మ ముందు చెప్పడం నేను విన్నానని చెప్తాడు. ఇప్పుడు ప్రమాదం ఏంటో తెలుసుకోవాలని ఇలా తీసుకొచ్చానని అంటాడు. ఇంట్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారని నయని అంటే నా కోసం ఇలా రెడీ అయ్యానని అందరికీ చెప్పు అని అంటాడు. షాపింగ్‌కి వెళ్లాలని అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇంతలో నయని లంగావోణి కట్టుకొని సైడుకి జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని కిందకి వస్తుంది. అందరూ నయనిని చూసి షాక్ అవుతారు. హాసిని మాత్రం చీర బాగుంది కొత్త మోడలా అంటే సుమన లంగావోణి అని అంటుంది. ఇద్దరు పిల్లల తల్లివి ఇలా వచ్చావ్ ఏంటి అని తిలోత్తమ అంటుంది.

ఈ మధ్య అందరూ పెళ్లి కాని అమ్మాయిల్లా రెడీ అవుతున్నారని ఈ డ్రస్‌లో వదిన లక్షణంగా ఉంటే ఎవరు ఏమంటారు అని అంటాడు. ఇలా రావడం వెనక కారణం ఉందని విశాల్ చెప్తాడు. పాము వచ్చి తనని కాటేయబోతుందని నయని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. మీకు కనపించింది తప్పు అని హాసిని అంటుంది కాదు నిజమే అని నయని అంటుంది. తను లంగావోణిలో ఉందని అప్పుడు పాము వచ్చిందని అందుకే ఇలా చేశానని విశాల్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజుని ఇంట్లో నుంచి తరిమేసిన తల్లిదండ్రులు.. అల్లుడి హోదాలో తీసుకెళ్లిన సూర్యప్రతాప్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget