అన్వేషించండి

Trinayani Serial Today July 13th: 'త్రినయని' సీరియల్: తెలివిగా సుమన ఆస్తి కొట్టేసిన దురంధర.. తండ్రి కాబోతున్న పావనా, తల పట్టుకున్నాడేంటి!

Trinayani Serial Today Episode సుమనకు తిలోత్తమ ఆస్తి ఇస్తానని దురంధరతో డాక్యుమెంట్ రాయించడం దురంధర తన పేరుమీద ఆస్తి రాసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode సుమనకు తిలోత్తమ ఆస్తి రాసిస్తుంది. అయితే ఒకసారి ఆ డాక్యుమెంట్లు పోతే మరోసారి రాయను అని చెప్తుంది. వల్లభ తిలోత్తమ దగ్గరకు వస్తే సుమన పూజ చేసి హారతి ఇచ్చే టైంలో అమ్మవారి దగ్గర ఉన్న పేపర్లు మీద నిప్పుపడి పేపర్లు కాలిపోవాలని చెప్తుంది. వల్లభ ఈ సారి కచ్చితంగా పేపర్లు కాల్చేస్తానని చెప్తుంది.ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా రెడీ అవ్వాలని వల్లభతో చెప్తుంది. మరోవైపు హాసిని విశాల్, నయనిలతో తిలోత్తమ 70 కోట్ల విలువైన ఆస్తిని ఎలా ఇస్తుందని అనుమానపడుతుంది.

హాసిని: తిలోత్తమ అత్తయ్య ఏదీ ఊరికే ఇవ్వదు. ఇచ్చింది అంటే దానికి డబుల్ లాగేసే మెంటాలిటీ తనది. అలాంటిది చిట్టీని కోటీశ్వరురాల్ని చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని నా అనుమానం.
విశాల్: స్వార్థంతో ఇచ్చిందేమో. ఎలా అయినా అమ్మ సంపాదించిన ఆస్తి వల్లభ అన్నయ్య, విక్రాంత్‌కి సమానంగా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు సుమనకు ఇచ్చినా విక్రాంత్‌ కూడా బాగుపడతాడని ఆలోచించొచ్చు కదా.
నయని: నాకు ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. మనసులో.. నా అనుమానం ఏంటి అని వీళ్లు అడగలేదు. నేను చెప్పలేదు.

దురంధర పూజకు ఏర్పాట్లు చేస్తుంది. దురంధరకు పిల్లలు లేరని వల్లభ అంటాడు. దానికి తిలోత్తమ మిమల్ని అల్లుళ్లలా కాకుండా పిల్లల్లా చూసుకుందని అంటుంది. ఇక సుమన డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది. గురువుగారు కూడా వస్తారు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారని తిలోత్తమ, వల్లభలను ఉద్దేశించి గురువుగారు అంటారు. సుమన, దురంధరలకు పూజ చేయమని నయనితో పాటు గురువుగారు చెప్తారు. పేపర్ల మీద హారతి పడేలా చేయమని తిలోత్తమ వల్లభకు సైగ చేస్తుంది. దురంధర, సుమనలు దేవుడికి హారతి ఇస్తారు. మధ్యలో వల్లభ నేను హారతి ఇస్తానని పళ్లెం తీసుకొని గిరగిరా తిప్పుతాడు. హారతి కరెక్ట్‌గా ఆస్తి పేపర్ల మీద పడే టైంకి విశాల్ హారతి కర్పూరం చేతిలో పట్టుకుంటాడు. దాంతో తిలోత్తమ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. 

సుమన: థ్యాంక్స్ బావగారు మీరు సమయానికి హారతి పట్టుకోకపోయి ఉంటే ఆస్తి పేపర్లు కాలిపోయేవి. మళ్లీ రాసిచ్చేవారు కాదు అత్తయ్య. అలా జరిగుంటే నేను ఈ జన్మకి కోటీశ్వరురాలు కాలేకపోయేదాన్ని.
గురువుగారు:  కాలేవు కూడా సుమన.
విక్రాంత్: అదేంటి స్వామి అలా అంటారు. అమ్మ ఆస్తి 70 కోట్లు రాసిచ్చింది కదా.
గురువుగారు: రాయలేదు. 
వల్లభ: రాయలేదా. మరి మా అమ్మ సంతకం చేసింది కదా. దురందర అత్తయ్య రాసింది కదా. 
తిలోత్తమ: 70 కోట్లు అయితే పోయినట్లే కదా.
గురువుగారు: సుమనకు ఆస్తి రాయలేదు. రాదు కూడా. 
పావనా: తనకి రాకపోతే ఇంకెవరికి వస్తుంది స్వామి.
గురువుగారు: అది నీ భార్య చెప్పాలి పావనా.
పావనా: చెప్పవే.
దురంధర: అయితే ఇప్పటి వరకు ఈ కాగితంలో నేను ఏం రాశానో చూడలేదన్నమాట.
నయని: నువ్వు చదవలేదా సుమన.
సుమన: పిన్ని రాశాక చదవడం ఎందుకు అనుకున్నాను. ఏముంది అందులో. 
దురంధర: సారీ సుమ్మి మోసం అన్యాయం అక్రమం అని నువ్వు అనుకోవచ్చు కానీ నాకు స్వార్థం ఉంటుంది. అవకాశం వస్తే వాడుకోవాలి అన్న తెలివితేటలు నాకు కూడా ఉంటాయి కదా. తిలోత్తమ  వదిన చెప్పినట్లు కాకుండా కాస్త మార్చి రాశాను. 70 కోట్లు ఈ దురంధరకు ఇస్తున్నట్లు సంతకం చేయించుకున్నాను. అందరూ షాక్ అయిపోతారు. 
వల్లభ: అంటే ఇప్పుడు మా మమ్మీ ఆస్తిలో వాటా నీకు వచ్చిందన్నమాట.

ఎంత మోసం చేశావని తిలోత్తమ కొట్టడానికి వెళ్తే నయని తిలోత్తమ చేయి పట్టుకుంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల మా చెల్లికి ఆస్తి పోయిందని అంటుంది. ఇక సుమన దురంధరను తిడుతుంది. గొడ్రాలికి ఆస్తి ఎందుకని తిడుతుంది. నయని సుమనను నోర్ముయ్ అని అంటుంది. పొద్దున్నుంచి పిన్నికి నలతగా ఉందని అంటుంది కాదా తాను నెలతప్పిందని నీకు తెలుసా అని అడుగుతుంది. పావనామూర్తికి అందరూ శుభాకాంక్షలు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఓ వైపు ప్రేమ.. మరోవైపు ద్వేషం.. విపరీతంగా తాగేసిన మిత్ర.. లక్ష్మీ ఎవరో తెలుసుకున్న భాస్కర్!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget