అన్వేషించండి

Trinayani Serial Today December 11th: 'త్రినయని' సీరియల్: నయని స్థానం కొట్టేయడానికి తిలోత్తమ ప్లాన్.. ఓకే చెప్పేసిన విశాల్.. ఆపేసిన పాప!

Trinayani Today Episode గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో నయని మ్యానేజింగ్ డైరెక్టర్ పదవి దక్కించుకోవాలని తిలోత్తమ కుట్ర చేయడం పాప దాన్ని చిత్తు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని బాధ పడుతుంటే అక్కడికి విశాల్ వస్తాడు. నా వేలి ముద్రలు మారిపోయాయి బాబుగారు అని నయని బాధ పడుతుంది. విశాల్ అలా ఎలా మారిపోతాయి నయని అని అడుగుతాడు. నువ్వు నువ్వు కాదని ఎవరు అన్నా నేను నమ్మను అని అంటాడు. నువ్వు మారలేదు నీ రూపం మారలేదు నీ మాట మారలేదు నీ ప్రేమ మారలేదు అని అంటాడు. నయని మనసులో ఎలా చెప్పను మీతో బాబు గారు అని బాధ పడుతుంది. ఎవరు ఏమన్నుకున్నా నేను పట్టించుకోను అని విశాల్ అంటాడు.

వల్లభ: మమ్మీ త్రినేత్రి నయని కాదని తెలిసినా కూడా విశాల్ తమ్మి నమ్మడం లేదు అంటే ఏమై ఉంటుంది. 
తిలోత్తమ: నయని కాదు అని అంటే ఈ వార్త గుప్పుమంటుంది. గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి ఎక్కడా అంటూ మీడియా అడుగుతుంది. సమాధానం చెప్పాలి అంటే స్పష్టత లేదు. అందుకే విశాల్ చాలా తెలివిగా అలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నా. ఎన్ని ప్రయత్నాలు చేసినా విహారిని ఎమోషనల్‌గా సెంటిమెంట్‌తో దెబ్బ తీసి మనం క్యాష్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నేరుగా ఆఫీస్‌కి వెళ్లి ఓ ఫైల్ రెడీ చేసి దాని మీద సంతకం పెట్టమని పవర్ ఆఫ్ అథారటీ మన చేతికి వచ్చేలా చేద్దాం. అప్పుడే మనమే ఆ ఛైర్‌లో కూర్చొంటాం. అదీ నయనికీ తెలీకుండా. నయని లేకుండా. 

హాల్‌లో అందరూ ఉంటారు. విక్రాంత్, విశాల్ ఫైల్స్ చెక్ చేస్తుంటారు. ఇక తిలోత్తమ ఫైల్ విశాల్ చేతికి ఇచ్చి సంతకం పెట్టమని అంటుంది. కొంచెం డీటైల్స్ చెప్పు సంతకం పెడతా అని విశాల్ అడిగితే దానికి తిలోత్తమ నీ భార్య నయని వచ్చే వరకు ఆ స్థానం నాకు ఇస్తున్నట్లు ఫైల్ సిద్ధం చేశానని సంతకం పెట్టమని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. నయని ఉంది కదా అలా ఎలా సాధ్యం అని విశాల్ అడిగితే తను నయని కాదని నయని వచ్చే వరకు అధికారం తనకు కావాలని తిలోత్తమ అంటుంది.

విక్రాంత్ కూడా విశాల్ నయని తరఫున మాట్లాడితే జీతం పెరుగుతుందనా వంత పాడుతున్నావని వెటకారం చేస్తారు. అందరూ తగులు కోవడంతో విశాల్ అందరినీ ఆపి నయని ఆఫీస్‌కి వచ్చే వరకు అమ్మ కోరుకున్నట్లే మ్యానేజింగ్ డైరెక్టర్‌ పోస్ట్‌లో పెడతాను అని సంతకాలు పెడతాడు. విక్రాంత్ వద్దని ఎంత చెప్పినా వినడు. దాంతో గాయత్రీ పాప అక్కడే ఉన్న కాఫీని ఆ పేపర్ల మీద తోసేస్తుంది. త్రినేత్రి క్లాప్స్ పెడుతుంది. బాబుగారు సంతకం పెట్టినా అది చెత్త కాగితం అయిపోయిందని అంటుంది. దాంతో తిలోత్తమ ఈ పిల్ల చేసిన పనికి రెండు తగిలించాలి అని కొట్టడానికి వెళ్తే తిలోత్తమను త్రినేత్రి చేయి పట్టుకొని ఆపుతుంది.

నయని తిలోత్తమతో పాప కావాలనే మీకు అధికారం రాకుండా ఆపిందని తను పిల్ల కాదు గత జన్మలో విశాల్ బాబు గారి తల్లి అన్నీ తెలిసే చేసిందని తిలోత్తమను వెనక్కి నెట్టేస్తుంది. అందరూ తిలోత్తమ తిక్క కుదిరింది అన్నట్లు చూస్తారు. నన్ను నువ్వు అవమానించినందుకు నాకు ఎక్కువ కోపంగా ఉందని తిలోత్తమ చెప్పి దీనికి ప్రతిఫలం అనుభవిస్తావని అంటుంది. ఇక వల్లభ మరో పేపర్ తెస్తా సంకతం పెడతావా అంటే విశాల్ నేను పెట్టను అంటే పెట్టను అని చెప్తాడు. తిలోత్తమ, వల్లభలు వెళ్లిపోతారు. పేపర్ మీద కాఫీ పడినందుకు సుమన చాలా ఫీలవుతుంది. విక్రాంత్ వెటకారంగా మాట్లాడుతాడు. నీకు అందులో భాగం ఉందా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిలాడీ లేడీని పట్టించిన సీత.. మహాలక్ష్మీ యాక్టింగ్ అంతా తుస్సేనా!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget