అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today December 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిలాడీ లేడీని పట్టించిన సీత.. మహాలక్ష్మీ యాక్టింగ్ అంతా తుస్సేనా!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ సీఐతో కలిసి విద్యాదేవిని ఇరికించడానికి హత్యాయత్నం ప్లాన్ చేయడం సీత దాన్ని తిప్పికొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీని చంపడానికి ఓ యువతి ఇంటికి వస్తుంది. మహాలక్ష్మీ తప్పించుకొని బయటకు వస్తే ఆ యువతి కత్తిని విద్యాదేవి చేతిలో పెట్టి పారిపోతుంది. మహాలక్ష్మీ టీచర్ చేతిలో కత్తి చూసి షాకైపోతుంది. నన్ను చంపడానికి వస్తావా అని విద్యాదేవిని పట్టుకొని కిందకి వెళ్తుంది. ఇంట్లో అందరిని పిలుస్తుంది. 

మహాలక్ష్మీ: ఈ విద్యాదేవి నన్ను చంపడానికి వచ్చింది. ఏదో నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. 
విద్యాదేవి: లేదు నేను చంపడానికి రాలేదు. మీరు కేకలు వేయడంతో బయటకు వచ్చా ఈ లోపు ఎవరో నా చేతిలో కత్తి  పెట్టి వెళ్లిపోయారు. అప్పుడే మీరు లైట్ వేశారు అంతకు మించి నాకు ఏం తెలీదు. నిజంగా నాకు ఏం తెలీదు నమ్మండి. 
గిరిధర్: ఆల్రెడీ మీరు ఒక మర్డర్ చేశారు మళ్లీ మరొకసారి మా వదినను చంపాలి అని చూస్తున్నారా.
సీత: అత్తమ్మ ఎందుకు మహాలక్ష్మీ అత్తయ్యని చంపాలని ప్రయత్నిస్తారు. ఆవిడకు అవసరం ఏంటి. నాకు ఏదో తేడా కొడుతుంది.
రామ్: తేడా ఏం లేదు సీత ఆవిడను పిన్ని నమ్మడం లేదు కాబట్టి ఆవిడ పిన్నిని చంపాలి అనుకుంది. పోనీలే పాపం అని మా పిన్ని ఆవిడకు బెయిల్ ఇస్తే ఆవిడ మా పిన్నినే చంపాలి అనుకుందా.
జనార్థన్: అనవసరంగా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చావ్ మహా.
గిరిధర్: అనవసరంగా తనని ఇంటికి తీసుకొచ్చావ్ వదిన.
విద్యాదేవి: మిమల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు మహాలక్ష్మీ గారు.
మహాలక్ష్మీ: ఉంది నువ్వు సుమతి కాదు అని తెలిస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందని చంపాలనుకున్నావ్.
రామ్: అసలు ఈవిడ మా అమ్మే కాదు. 
మహాలక్ష్మీ: రేపు పోలీసుల్ని పిలిచి అటమ్‌టూ మర్డర్ కేసు పెట్టి జైలుకి పంపిస్తా. నా కోడలు పదే పదే చెప్పడంతో నువ్వే సుమతి అని అనిపించి తీసుకొచ్చా కానీ నువ్వు సుమతి కాదు రేపు జైలుకి వెళ్లడానికి రెడీగా ఉండు. 

మహాలక్ష్మీ తర్వాత సీఐకి కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అయిందని మీరు పంపిన కిలాడీ లేడీ ఫెర్‌ఫెక్ట్‌గా చేసిందని అంటుంది. ఇక ఉదయం సీఐ త్రిలోక్ ఇంటికి వస్తాడు. అందరూ హాల్‌లో ఉంటారు. మహాలక్ష్మీ విషయం చెప్తుంది. ఇక ఇంట్లో అందరూ విద్యాదేవిని అరెస్ట్ చేయమని చెప్తారు. దాంతో పోలీస్ విద్యాదేవితో ఇప్పటికే ఒక మర్డర్ చేశావ్ మళ్లీ ఇంకొకటి చేయాలి అనుకున్నావా అని అడిగి ఆమెను అరెస్ట్ చేయమని చెప్తాడు. పోలీసులు విద్యాదేవిని అరెస్ట్ చేసే టైంకి సీత ఆపుతుంది. ఆవిడ ఏ తప్పు చేయలేదని చెప్తుంది.

అందరూ సీతని ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్తారు. తనే మర్డర్ చేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉందని తను చేయలేదు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని మహాలక్ష్మీ అడిగితే తీసుకొస్తానని చెప్పి సీత కిచెన్ నుంచి ఓ మూట లాక్కొని వస్తుంది. అందులో రాత్రి మహాలక్ష్మీ మీద హత్యాప్రయత్నం చేసిన కిలాడీ లేడీ ఉంటుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. నిజం చెప్పమని సీత ఆమెను వాయించేస్తుంది. పోలీస్ వద్దని చెప్పినా సీత వినదు. దాంతో సీఐ సీతని ఆపి ఆ లేడీని తీసుకొని వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీకి తనకు సంబంధించి విస్తుపోయే నిజం చెప్తానని మిత్రకి షాక్ ఇచ్చిన లక్ష్మీ!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget