Telugu TV Movies Today: చిరంజీవి ‘అంజి’, బాలయ్య ‘బంగారు బుల్లోడు’ TO పవన్ కళ్యాణ్ ‘బంగారం’, మహేష్ ‘బ్రహ్మోత్సవం’ వరకు - ఈ శనివారం (నవంబర్ 1) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (01.11.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (నవంబర్ 1) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘నేల టిక్కెట్టు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అంజి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 6 గంటలకు- ‘పోకిరి’
ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘బిగ్ బాస్’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిన్ను చూడాలని’
ఉదయం 9 గంటలకు - ‘అమ్మో ఒకటో తారీఖు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కెజియఫ్ చాప్టర్ 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఒంగోలు గిత్త’
రాత్రి 8.30 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’
ఉదయం 9 గంటలకు- ‘యముడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి ది బిగినింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగం 3’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
రాత్రి 9.30 గంటలకు- ‘రఘువరన్ బి.టెక్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధూల్ పేట్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజా ఫలం’
ఉదయం 6 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
ఉదయం 10.30 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’
సాయంత్రం 5 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 8 గంటలకు- ‘లవ్ గురు’
రాత్రి 11 గంటలకు- ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ముంబై ఎక్స్‌ప్రెస్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ బాబాయ్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూర్య పుత్రుడు’
ఉదయం 7 గంటలకు- ‘బ్రహ్మ లోకం టు యమ లోకం వయా భూలోకం’
ఉదయం 10 గంటలకు- ‘బంగారం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బంగారు బుల్లోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మహంకాళి’
సాయంత్రం 7 గంటలకు- ‘నరసింహుడు’
రాత్రి 10 గంటలకు- ‘ఆరుగురు పతివ్రతలు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నెంబర్ వన్’
రాత్రి 9 గంటలకు- ‘ముద్దాయి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘విజేత విక్రమ్’
ఉదయం 7 గంటలకు- ‘ఇల్లాలు’
ఉదయం 10 గంటలకు- ‘రక్త సంబంధం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుస్వాగతం’
సాయంత్రం 4 గంటలకు- ‘నేను ప్రేమిస్తున్నాను’
సాయంత్రం 7 గంటలకు- ‘కలవారి సంసారం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బలాదూర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిన బాబు’
ఉదయం 7 గంటలకు- ‘బ్రహ్మోత్సవం’
ఉదయం 9 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా పేరు శివ’
సాయంత్రం 6 గంటలకు- ‘రోషగాడు’
రాత్రి 9 గంటలకు- ‘ఫోరెన్సిక్’





















