అన్వేషించండి

Telugu TV Movies Today: డిసెంబర్ 05, శుక్రవారం... థియేటర్లలోనే కాదు, తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!

Friday TV Movies List: థియేటర్లు, ఓటీటీలు న్యూ కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. ఇక ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే టీవీలలో కూడా ఈ శుక్రవారం మంచి సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

Telugu TV Movies Today (05.12.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (డిసెంబర్ 05) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఢీ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ముఠామేస్త్రి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిర్చి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవ‌డు’
ఉదయం 5 గంటలకు- ‘అదుర్స్‌’
ఉదయం 9 గంటలకు- ‘జులాయి’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొబ్బిలి వంశం’
ఉదయం 9 గంటలకు - ‘ట‌క్క‌రిదొంగ‌’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరెంజ్‌’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓ మై ఫ్రెండ్‌’
ఉదయం 9 గంటలకు- ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘వినాయ‌కుడు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్‌’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ‌బాబు’
ఉదయం 7 గంటలకు- ‘నా పేరు శేషు’
ఉదయం 9 గంటలకు- ‘భ‌లే భ‌లే మగాడివోయ్‌’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్‌’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కేజీఎఫ్‌ చాప్టర్ 1’
సాయంత్రం 6 గంటలకు- ‘డాకు మ‌హారాజ్‌’
రాత్రి 9.30 గంటలకు- ‘స‌ర్కారు వారి పాట‌’

Also Read : హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - గ్లింప్స్‌తోనే ఫుల్లుగా భయపెట్టేశారు... వాళ్లు ఈ మూవీ చూడకుంటేనే బెటర్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిలక్’
ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’
ఉదయం 8 గంటలకు- ‘జక్కన్న’
ఉదయం 10.30 గంటలకు- ‘విశ్వాసం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మరక్కర్’
సాయంత్రం 5 గంటలకు- ‘బుజ్జిగాడు’
రాత్రి 8 గంటలకు- ‘ఏఆర్‌ఎమ్’
రాత్రి 11 గంటలకు- ‘జక్కన్న’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సుప్ర‌భాతం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మూగ మ‌న‌సులు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోలీస్ భార్య‌’
ఉదయం 7 గంటలకు- ‘జెమిని’
ఉదయం 10 గంటలకు- ‘మిత్రుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దేవి’
సాయంత్రం 4 గంటలకు- ‘బిందాస్‌’
సాయంత్రం 7 గంటలకు- ‘ప‌టాస్‌’
రాత్రి 10 గంటలకు- ‘ఏక‌వీర‌’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు గారు’
రాత్రి 10.30 గంటలకు- ‘ప్ర‌తి ఘ‌ట‌న‌’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతా మ‌న మంచికే’
ఉదయం 7 గంటలకు- ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’
ఉదయం 10 గంటలకు- ‘గూడాచారి 116’
మధ్యాహ్నం 1 గంటకు- ‘స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతం’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ‌సంద‌డి’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీమంజునాధ‌’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీతా గోవిందం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా నా పెళ్లంట‌’
ఉదయం 7 గంటలకు- ‘స్పీడున్నోడు’
ఉదయం 9 గంటలకు- ‘మ‌ల్లీశ్వ‌రి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కార్తికేయ‌ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘యుగానికి ఒక్క‌డు’
సాయంత్రం 6 గంటలకు- ‘శివం భ‌జే’
రాత్రి 9 గంటలకు- ‘DPW ILT20 Season 4 Live’

Also Read : 'అఖండ 2' ప్రీమియర్స్ రద్దు - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Embed widget