అన్వేషించండి

Madhuranagarilo June 26th: రౌడీలను చితక్కొట్టిన కాలనీ వాసులు, రాధ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న శ్యామ్?

సంయుక్త రాధ దగ్గరికి రౌడీలను పంపించి తనను కాలనీ నుండి గెంటెయ్యమని చెప్పటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo June 26th: శ్యామ్ అందులో ఒక చీటీ తీయమని రాధకు చెప్పటంతో రాధ ఆ చీటీ తీస్తుంది. అందులో పెళ్ళికొడుకుతో డాన్స్ చేయాలి అని ఉండటంతో అందరూ డాన్స్ చేయాలి అని అంటారు. అది చూసి సంయుక్త వాళ్లు కోపంతో రగిలిపోతారు. ఇక శ్యామ్ తన మనసులో రాదుతో డాన్స్ చేయాలన్న కోరిక తీరబోతుందని.. కావాలనే అన్ని చీటీలలో అలా రాసాను అని అనుకుంటాడు.

ఆ తర్వాత వారిద్దరూ డాన్స్ చేస్తుండగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ సంయుక్త వాళ్లకు బాగా మండుతుంది. సీన్ కట్ చేస్తే గన్నవరం తాగి రావటంతో వాసంతి బాగా కొడుతుంది. ఇక ఆ దృశ్యాన్ని గోపాల్ వాళ్ళు చూసి వీడియో తీస్తుంటారు. ఇక మరోవైపు సంయుక్త తన తల్లితో కలిసి ఇద్దరు రౌడీలను రాధ ఇంటికి పంపిస్తారు.

ఇక రాధ తెల్లారేసరికి ఇంటి నుండి పారిపోవాలి అని అనుకుంటారు. ఇక ఇద్దరు రౌడీలు రాధ ఇంట్లోకి వెళ్ళగా.. నిద్రలో ఉన్న రాధ సౌండ్ రావడంతో బయటికి వస్తుంది. వెంటనే ఆ రౌడీలు రాధను పట్టుకొని మాకు లొంగిపోతేనే మంచిది లేదంటే చంపేస్తాము అంటూ బెదిరిస్తారు. ఇక వెంటనే పండు పరిగెత్తుకొని వచ్చి మమ్మీ అని అరుస్తూ భయపడతాడు.

ఇక వాళ్లను వదలమని అంటున్న కూడా వాళ్ళు వినిపించుకోరు. వెంటనే పండు శ్యామ్ ఇంటికి బయలుదేరగా.. అక్కడ మధుర దంపతులు డోర్ తీసి ఏమైంది అని కంగారుగా అడిగినా కూడా పండు వినిపించుకోకుండా శ్యామ్ శ్యామ్ అని అరుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. ఇక శ్యామ్ ని ఎంత లేపిన కూడా మత్తు వల్ల శ్యామ్ తొందరగా లేవలేక పోతాడు.

ఆ తర్వాత శ్యామ్ ని లేపి అమ్మని రౌడీలు కొడుతున్నారని చెప్పటంతో వెంటనే శ్యామ్ రాధ ఇంటికి బయలుదేరి రౌడీలను చితక్కొడతాడు. అప్పుడే మధుర దంపతులు వచ్చి రాధని దగ్గరకు తీసుకుంటారు. ఇక మధుర భర్త కానీ అంత వినిపించేలా అలారం కొట్టడంతో అందరు రాధా ఇంటికి వచ్చి ఆ రౌడీలను చితక్కొట్టారు.

ఆ తర్వాత రాధను తమ ఇంటికి తీసుకెళ్లి అక్కడే పడుకోమని చెబుతారు. ఏం టెన్షన్ పడకు అని ధైర్యం ఇస్తుంటారు. శ్యామ్ వారిని తన గదిలో పడుకోమని చెప్పి వాళ్లని తీసుకెళ్లి అక్కడ ధైర్యం చెప్పి కిందికి వెళ్తాడు. ఇక రాధ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాయి భాగంలో రాధ, మధురవాళ్ళు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ స్వామీజీ రాధను కల్యాణ ప్రాప్తిరస్తు అని దీవించడంతో వెంటనే రాధ శ్యామ్ ను చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్యామ్ వచ్చి ఆ స్వామీజీతో.. ఆవిడకు పెళ్ళై ఒక బాబు ఉన్నాడు అలా ఎలా దీవించారు అని అడగటంతో తనకు పెళ్లి కాలేదు అని నిజం చెబుతాడు. దాంతో శ్యామ్ షాక్ అవుతాడు.

Also Read: Prema Entha Madhuram June 26th: కోర్టు మెట్లెక్కిన వర్ధన్ ఫ్యామిలీ.. అందరికీ పెద్ద షాకిచ్చిన మాన్సీ?

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget