అన్వేషించండి

Madhuranagarilo June 28th: పండు రాధ కొడుకు కాదని తెలుసుకున్న శ్యామ్- నిజం తెలుసుకొని షాకైన సంయుక్త?

పండు రాధకు కన్నకొడుకు కాదని నిజం తెలియటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo June 28th: మధుర వాళ్ళు గుడికి చేరుకోగా అక్కడ రాధ, శ్యామ్ ల జంటను ఆశీర్వదిస్తాడు పూజారి. కానీ సంయుక్త శ్యామ్ కి కాబోయే భార్యను నేను అనడంతో పూజారి పొరపాటు పడ్డాను అని క్షమాపణ చెబుతాడు. పర్వాలేదు అని మధుర అనటంతో అపర్ణ వాళ్లకు బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత పూజ ముగిసిన తర్వాత పూజారి సంయుక్త, శ్యామ్ జంటలను ఆశీర్వదిస్తాడు.

అదే సమయంలో గుడికొస్తున్న ఒక ఆవిడ తుమ్మటంతో అది అపశఖనం అనుకుంటారు. ఆ తర్వాత పూజారి దేవుడు సమక్షంలో జరిగింది కాబట్టి ఏం కాదు అని అంటాడు. ఇక అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదం తింటుండగా రాధ ఒక చెట్టు వైపు చూసి అక్కడ ముడుపు కడితే ఆడుకున్నది తీరుతుందని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక రాధ వెళ్ళటంతో శ్యామ్ కూడా వెళ్తాడు అని సంయుక్త అనుకోవడంతో వెంటనే శ్యామ్ కూడా ఫోన్ వంకతో వెళ్తాడు.

ఇక సంయుక్త కూడా అక్కడి నుండి వెళ్లి ఫాలో అవుతుంది. ఇక రాధ పండు కి ముడుపు గురించి చెప్పటంతో ఆ మాట విని శ్యామ్, సంయుక్త లు కూడా ముడుపు కట్టాలని అనుకుంటారు. ఇక రాధ ఎలాగైనా పండు వాళ్ళ డాడీ ఆచూకీ దొరకాలి అని రాస్తుంది. శ్యామ్ తనకు రాధకు పెళ్లి జరగాలని రాస్తాడు. సంయుక్త తనకు శ్యామ్ కు పెళ్లి జరగాలని రాస్తుంది.

ఇక సంయుక్త రాధను ఉడుపు కట్టనివ్వకుండా చేయాలి అని తను వచ్చే దారిలో ముల్లులు వేస్తుంది. రాధకు అవి గుచ్చుకోవటంతో గట్టిగా అరుస్తుంది. వెంటనే శ్యామ్ అక్కడికి వస్తాడు. తను నడవలేని పరిస్థితి చూసి ముడుపు కట్టడానికి కోసం తనను ఎత్తుకొని ముడుపు దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ తనకు ముళ్ళు తీసి.. కావాలనే తన ముడుపును రాధ తో కట్టించాలి అని ఎత్తుకొని కట్టిస్తాడు.

పొరపాటు జరిగింది అని మళ్లీ రాధ ముడుపు ఇచ్చి కట్టిస్తాడు. ఇదంతా చూసి సంయుక్త కోప్పడుతుంది. మూడుసార్లు ఎత్తుకున్నాడని రగిలిపోతుంది. ఆ తర్వాత రాధ అక్కడి నుంచి వెళ్లగా సంయుక్త వచ్చి ముడుపు కట్టడానికి ప్రయత్నిస్తూ ఎత్తుకోమని అంటుంది. కానీ శ్యామ్ అక్కడున్న స్టూల్ తెచ్చుకొని ఎక్కి కట్టుకో అని వెళ్ళిపోవటంతో సంయుక్త కు మరింత కోపం వస్తుంది.

ఆ తర్వాత రాధ అక్కడ ఒక గురువు భూత, వర్తమాన, భవిష్యత్తు చెబుతాడని.. ఆయన ఏది అంటే అది ఖచ్చితంగా అవుతుందని తెలుసుకోగా ఆ గురువు దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం తీసుకుంటుంది. ఇక ఆయన కల్యాణ ప్రాప్తిరస్తు అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళగా శ్యామ్ ఆ మాటలు విని ఆమెకు పెళ్లి ఒక బాబు కూడా ఉన్నాడు కదా అలా ఎలా దీవించారు అని అడుగుతాడు.

ఆమెకు పెళ్లి కాలేదు అని.. ఆమె ఆ బిడ్డను 9 నెలలు కానీ మోయలేదు.. కొన్ని కారణాలవల్ల ఆ బిడ్డకు తల్లి అయింది అని చెప్పటంతో శ్యామ్ ఆశ్చర్యపోతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మధుర దంపతులు మొదటి కార్డు రాధకి ఇవ్వడానికి వెళ్తారు. శ్యామ్ ఇంట్లో రాధ గురించి ఆలోచిస్తూ వెంటనే అమ్మకు నిజం చెప్పేయాలి అని.. కార్డ్స్ అందరికీ పంచలేదు కాబట్టి తన ప్రేమ గురించి చెప్పాలి అని బయలుదేరుతాడు.

ఇక రాధకు కార్డు ఇవ్వడానికి వెళ్లిందని తెలియడంతో వెంటనే రాధ ఇంటికి వెళ్లేసరికి మధుర దంపతులు రాధకు కార్డు ఇస్తారు. తరువాయి భాగంలో పండుకు కింద పడిపోవటంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టరు లివర్ కి సంబంధించిన సమస్య గురించి చెబుతూ దానికి మార్గం చెబుతుండగా వెంటనే రాధ బాబుకు కన్నతల్లిని కాను అని చెబుతుంది. దాంతో ఆ మాట విని సంయుక్త స్టన్ అవుతుంది.

Also Read: Rangula Ratnam June 27th: భర్త కోసం మరోసారి పేరు మార్చుకున్న పూర్ణ.. నిజం తెలియటంతో తట్టుకోలేకపోతున్న సూర్యం?

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget