అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి టీచరే రామ్ ప్రాణాలు కాపాడిన సుమతి అని తెలుసుకున్న సీత!

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ ప్రాణాలు కాపాడి ప్రమాదంలో పడింది విద్యాదేవినే అని డాక్టర్ ద్వారా సీత తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మార

Seethe Ramudi Katnam Today Episode సీత విద్యాదేవి ఫొటో పట్టుకొని మొత్తం వెతుకుతుంటుంది. ఇంతలో సుమతికి ఆపరేషన్ చేసిన డాక్టర్ కారుకి ఎదురుగా సీత వెళ్లిపోతుంది. దాంతో డాక్టర్ హడావుడిగా కిందకి దిగి సీతకి ఏమైందా అని అడుగుతుంది. ఇక సీత విద్యాదేవి ఫొటో చూపిస్తుంది. అది చూసి డాక్టర్ తాను ఫేస్ సర్జరీ చేసింది తనకే అని గుర్తు చేసుకుంటుంది. 

డాక్టర్: ఈవిడ ఎవరో కాదు. ఆరోజు మీ హజ్బెండ్ ఒకావిడ తనని కాపాడి ప్రమాదానికి గురైందని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా ఆవిడే ఈవిడ. 
సీత: నిజమా డాక్టర్.
డాక్టర్: అవును. ఆ రోజు మీరు ట్రీట్మెంట్ చేయించింది ఈవిడకే.
సీత: అంటే మామ ప్రాణాలు కాపాడింది టీచరేనా. మీ వల్లే మా మామ గండం నుంచి బయట పడ్డారు టీచర్. వెంటనే ఈ విషయం మామకు చెప్పాలి. 
మహాలక్ష్మి: సుమతి ఎక్కడుందో తెలిసింది అర్చన.
అర్చన: సుమతి అక్క ఎక్కడుంది మహా.
మహాలక్ష్మి: శివకృష్ణ ఇంట్లో. కానీ ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్లొందో నాకు అర్థం కావడం లేదు. యాక్సిడెంట్‌ వల్ల కోమాలోకి వెళ్లిన సుమతి ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చింది. కానీ పిల్లలు దగ్గరికి ఎందుకు రాలేదో.
అర్చన: యాక్సిడెంట్లో గతం మర్చిపోయిందేమో. 
మహాలక్ష్మి: సుమతి గతం మర్చిపోయి ఉంటే తన అన్నయ్యని కూడా మర్చిపోవాలి కదా. 
అర్చన: ఒకవేళ సుమతి అక్కకి తనని చంపించాలి అని చూసింది నువ్వే అని తెలిసిపోయిందేమో. అందుకే అక్కడికి వెళ్లిందేమో.
మహాలక్ష్మి: నేను అదే అనుకుంటున్నా. సుమతిని నేనే చంపాలని నేనే ప్రయత్నించాను అని శివకృష్ణకు తెలిస్తే ఇన్ని రోజులు ఊరుకోడు. సుమతి ఇక్కడికి వచ్చినా నిజం చెప్పకుండా ఉండాలి అంటే నేను రామ్, ప్రీతి, జనాలకు సుమతి బతికే ఉందని ముందే చెప్పేస్తా. సుమతిని వెతికించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తా. 
అర్చన: నువ్వు జీనియస్ మహా. రాబోయే సమస్యని ముందే ఊహించి పరిష్కారం వెతుకుతున్నావ్.
మహాలక్ష్మి: పద ఇప్పుడే అందరికీ సుమతి బతికి ఉందని చెప్పేద్దాం. 
జనార్థన్: ఏంటి మహా టెన్షన్‌గా ఉన్నావ్.
మహాలక్ష్మి: మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 
జనార్థన్: చెప్పు మహా నీలో నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి.
అర్చన: చాలా పెద్ద విషయం చెప్తే మీరంతా ఆశ్చర్యపడతారు. 
మహాలక్ష్మి: అది.. మీకు ఎలా చెప్పాలి. అది.. అది.. )సుమతి ఫొటో దగ్గరకు వెళ్లి) సుమతి బతికే ఉంది అని చెప్పేలోపు ఫోన్ రావడంతో వెళ్లిపోతుంది. 

మధు కాల్ చేసి మీరు ఇందాక కాల్ చేసి మా ఇంటికి వెళ్లి మా అత్త వచ్చిందా లేదో చూడమన్నారు కదా అసలు మా ఇంటికి అత్త రాలేదు. సీతకి డాన్స్ నేర్పించిన విద్యాదేవి టీచర్ వచ్చిందని మధు మహాలక్ష్మితో చెప్తుంది. సీతని గెలిపించడంతో తన తండ్రి ఆ డ్యాన్స్ టీచర్‌ని సొంత మనిషిలా చూస్తున్నారని అంటుంది. సుమతి గురించి అందరి ముందు చెప్పలేదు అని మహా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక సీత విషయం అడిగితే మహాలక్ష్మి ఏ విషయం అని మాట మార్చేస్తుంది. అందరూ అడిగితే అది అంత పెద్ద విషయం కాదు అని అంటుంది. సుమతి పదే పదే గుర్తొస్తుందని అని మహాలక్ష్మి అంటుంది. సీత సెటైర్లు వేస్తుంది. అందరూ సీతతో విషయం పెద్దది చేయొద్దని అంటారు. ఇక సీత రామ్ దగ్గరకు వచ్చి మాట్లాడబోతే రామ్ తనని విసిగించొద్దని తన పిన్నిని ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. ఇక సీత రామ్‌తో తన ప్రాణాలు కాపాడి ప్రమాదంలో పడింది విద్యాదేవి టీచరే అని సీత రామ్‌తో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రంగా విషయంలో నిజం తెలుసుకున్న వసుధార- అనుపమను బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget