అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today February 1st: మహాలక్ష్మి అండ్ కోని గేటు బయట నిల్చొపెట్టిన సీత.. గదిలో రామ్‌తో ముద్దుముచ్చట్లు!

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మి కాలింగ్ బెల్ కొట్టినా సీత పట్టించుకోకుండా తన గదికి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode:  ఆఫీస్‌కు చలపతి కూడా వచ్చాడని ఆడిటర్, లాయర్ వచ్చిన విషయం సీతకు చెప్తేస్తాడేమో అని మహాలక్ష్మితో తన భర్త చెప్తాడు. దానికి మహా.. సీత పల్లెటూరి నుంచి వచ్చిందని దానికి కంపెనీ గురించి లాయర్, ఆడిటర్‌ల గురించి ఏం తెలుస్తుంది. ఇక గిరధర్, అర్చనలు కూడా సీతతో జాగ్రత్తగా ఉండాలి అని పోలీస్‌ కూతురని కూపీ లాగుతుంది అని అంటారు.

మహాలక్ష్మి: ఎవర్ని అడుగుతుంది. మన నలుగురినా దానికి అంత ధైర్యం లేదు. లాయర్‌ని ఆడిటర్‌ని అడుగుతుందా దానికి అంత తెలివి లేదా.. దాని గురించి అంత ఆలోచించకండి.. దాన్ని మన కాలికింద తొక్కి నలిపేద్దాం. నాతో పెట్టుకుంటే ఏ గతి పడుతుందో దానికి అర్థమయ్యేలా చేస్తా.. 
సీత: తిను మామ కమ్మటి భోజనం నీకోసం స్పెషల్‌గా చేసి తీసుకొచ్చాను. 
రామ్: నువ్వు చెప్పినట్లు ఐటెమ్స్ అన్నీ గుమగుమలాడిపోతున్నాయి. ఇద్దరం కలిసి తిందాం. 
సీత: మీతో కలిసి తినాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది.. అని ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఇంతలో మహాలక్ష్మి వాళ్లు వస్తారు. కాలింగ్ బెల్ కొట్టడంతో సీత కావాలి అనే డోర్ తీయదు. కాసేపు గుమ్మం దగ్గరే నిల్చొపెడతా అని మళ్లీ తమ గదికి వెళ్లిపోతుంది. 
రామ్: ఎవరు సీత..
సీత: ఎవరో సేల్స్ వాళ్లు మామ.. 
మహాలక్ష్మి: ఆ సీత ఇంట్లోనే ఉంటుంది  కదా ఎక్కడ చచ్చింది.
అర్చన: ఎక్కడికి వెళ్తుందో మనకు చెప్పి వెళ్తుందా.. సీతకు ఫోన్ చేస్తుంది. సీత ఫోన్ ఎత్తదు. 
గిరిధర్: కావాలనే మనల్ని సీత అవైడ్ చేస్తుంది. 
చలపతి: ఆఫీస్ నుంచి మా కంటే ముందే వచ్చారు ఇంకా బయట ఏం చేస్తున్నారు. 
రేవతి: ఇంట్లో ఎవరూ లేరేమో..
మహాలక్ష్మి: కచ్చితంగా ఆ సీత ఇంట్లోనే ఉంది కానీ కావాలనే డోర్ తీయడం లేదు.
అర్చన: నేను కూడా అదే అనకుంటున్నాను మహా..
మహాలక్ష్మి: అది ఇంట్లో ఉందో లేదో ఇప్పుడే తేల్చేస్తా.. అన్నయ్య నువ్వు పైపు ఎక్కి అది ఇంట్లో ఉందో లేదో చూడు.. చలపతి పైకి వచ్చి చూసి సీతా, రామ్‌లు ఒకరికి ఒకరు తినిపించుకోవడం చూసి వాళ్లు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి అని అంటాడు. కిందకి వచ్చి సీత ఉంది అని చెప్తాడు. 
మహాలక్ష్మి: చెప్పానా అది లోపలే ఉండి మనతో ఆడుకుంటుంది అని.. 

ఈసారి గిరిధర్ పైపు ఎక్కి పైకి వెళ్లి బాల్యానీ నుంచి ఇంట్లోకి దూరి తలుపు తీస్తాడు. మరోవైపు రామ్‌ సీతకు ముద్దు పెట్టుకునేటప్పుడు మహాలక్ష్మి సీతను పిలుస్తుంది. అందరూ వచ్చారు అని రామ్ కంగారు పడతాడు. రామ్‌ని ఉండమని సీత కిందకి వస్తుంది. అందరూ సీతకు చీవాట్లు పెడతారు. రూమ్‌లో ఒక్కదానివే ఉండి ఏం చేస్తున్నావ్ అని మహా అడిగితే నేను ఒక్కదాన్నే లేను రామ్‌ కూడా ఉన్నాడని సీత చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రామ్ కిందకి వస్తాడు. మహాలక్ష్మి రామ్‌ని ప్రశ్నిస్తుంది. బెల్‌ కొట్టినా ఎందుకు తీయలేదు అని అడుగుతుంది. సేల్స్ వారు వచ్చారని సీత చెప్పిందని రామ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ ఫిబ్రవరి 1st : శ్వేత గురించి రాజ్ ను నిలదీసిన కావ్య - విడిపోదామని బాంబ్ పేల్చిన రాజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Bihar Nitish Kumar : బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Embed widget