అన్వేషించండి

Seethe Ramudi Katnam serial January 29th - 'సీతే రాముడి కట్నం' సీరియల్: మధుమిత కాపురంలో నిప్పులు పోస్తానంటున్న ఆమె తోటి కోడలు, సీత కోసం కంగారుపడుతున్న శివ!

Seethe Ramudi Katnam Serial Today Episode: సీత ఇంట్లో చెప్పకుండా వచ్చిందని, సీతని ఆమె అత్త ఏమైనా అంటుందేమో అని ఆమె తండ్రి కంగారుపడుతూ ఉండటంతో సీత ఇంట్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠత ఏర్పడుతుంది. 

Seethe Ramudi Katnam Serial Today Episode: సీతని, మధుమితని తీసుకొని తన జీప్ లో వెళ్తూ ఉంటాడు శివ.

సీత: మా నాన్న మాతో చాలా ప్రేమగా ఉండేవారు అంటుంది.

మధుమిత : కానీ ఇప్పుడు మా నాన్న మారిపోయారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు అని బాధపడుతుంది.

శివ: మీరు మీ నాన్నని ఎంత బాధ పెట్టి ఉంటే ఆయన అంత కోప్పడి ఉంటారు. ఏ తల్లిదండ్రులకి పిల్లల మీద కోపం ఉండదు వాళ్లు బాగుపడాలని కోరుకుంటారు. కానీ పిల్లలు అవేమీ అర్థం చేసుకోకుండా వాళ్ల ఇష్టానుసారం ప్రవర్తించి తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు ఉంటాడు.

ఇంతలో దారిలో ఒక వ్యక్తి కనిపించి ఏంటి సార్ మీ పిల్లలు ఇద్దరినీ తీసుకొని వెళ్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ కూతుర్ని క్షమించేసారా అని అడుగుతాడు తర్వాత మీరందరూ కలిసి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటాడు.

శివ : కోపంతో పొలం దగ్గర ఎవరితోనో గొడవ పడ్డావు కదా సాయంత్రం ఒకసారి స్టేషన్ కి రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అదే సమయంలో మధుమిత ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది మధుమితని కోప్పడ్డాడని సూర్యని మందలిస్తాడు అతని అన్న. అందులో మధు తప్ప ఏముంది అసలు మీ వదినని అనాలి తనే మధుని అక్కడికి తీసుకెళ్ళింది అని చెప్తాడు.

మధుమిత తోటి కోడలు: మధ్యలో నేనేం చేశాను మీరు నాతో వచ్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని భర్తని కేకలు వేస్తుంది.

ఇంతలో తండ్రిని తీసుకొని వస్తున్న మధుమిత ని చూసి సూర్య వాళ్ళు భయపడతారు.

మధుమిత తండ్రి: నేను ఇక్కడికి ఒక ఎస్ఐ గా రాలేదు ఒకప్పటి నా కూతురికి తండ్రిగా వచ్చాను. పొద్దున పేపర్లో ఫోటో చూసి ఆవేశంగా మాటలు అనేశాను అవేవీ మనసులో పెట్టుకోవద్దు. ఇకపై మీ విషయాల్లో నేను కల్పించుకోను కానీ మీ వల్ల సీత జీవితానికి ఎలాంటి అడ్డంకి రాకూడదు అలా అయితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు.

సీత: సూర్య దగ్గరికి వెళ్లి పేపర్లో ఫోటో పడిందని మా అక్కని అలా తప్పు పట్టొచ్చా అని నిలదీస్తుంది. నిన్ను నమ్మి మా అక్క నీతో వచ్చింది. మరి మా అక్క మీద నీకెందుకు నమ్మకం లేదు . అందరినీ వదిలేసి వచ్చినందుకు మా నాన్నకి తన మీద కోపం ఉండొచ్చు కానీ నీకెందుకు మా అక్క మీద కోపం అని బావని తప్పుపడుతుంది. మీ మనసుల మధ్యలోకి అభిమానం రావాలి కానీ అనుమానం రాకూడదు అని అక్క చేతిని బావ చేతిలో పెట్టి ఈ చేతిని ఎప్పుడూ వదలొద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మధుమిత తోటి కోడలు : మీ అక్కకి మీ నాన్న నుంచి ప్రాబ్లం రాకపోవచ్చు కానీ నా నుంచి ప్రాబ్లం వస్తుంది తనని ఈ ఇంటి నుంచి మీ ఇంటికి పంపించడమే నా పని అని మనసులో అనుకుంటుంది.

శివ : ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కన్న తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చే పిల్లల్ని ఎక్కడైనా చూశారా అని చిరాకు పడతాడు.

ఇంట్లో వాళ్ళు ఎవరు అని అడిగితే ఆ దురదృష్టపు తండ్రిని నేనే అని చెప్తాడు. నా ఇద్దరు కూతుర్లు నామీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తాడు.

సీత: మీకు ఇద్దరు కూతుర్లా నాన్న నేను ఒక్కదాన్నే కూతుర్ని అన్నారు అంటుంది.

శివ: తను ఎప్పుడొచ్చింది అని అంటాడు.

శివ తల్లి : ఇందాకే వచ్చింది జరిగిందంతా చెప్పింది అని చెప్తుంది.

శివ: స్టేషన్లో నాకు చేసిన మర్యాద సరిపోలేదా మళ్లీ ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు.

స్టేషన్లో మీ పేరు చెప్పలేదు కదా అని శివ భార్య అంటుంది. అక్కడ ఒకరికి తప్ప అందరికీ నేను సీత తండ్రిని అని తెలుసు నాకు తల కొట్టేసినట్లుగా అయింది అంటాడు.

సీత: మేము స్టేషన్ కి వెళ్ళినందుకే అంత బాధ పడుతున్నారు అలాంటిది మీరు అక్క ఇంటికి వెళ్లి పొద్దున్న అంత గొడవ చేశారు అప్పుడు అక్క ఎంత బాధపడి ఉంటుంది. అయినా మీకు అక్క అంటే ఎక్కడో ప్రేమ ఉంది అందుకే గొడవ పేరుతో తనని చూసి వస్తున్నారు అంటూ తండ్రిని అక్కతో ప్రేమగా ఉండమని లేకపోతే దూరంగా ఉండమని అంతేగాని గొడవలు పడొద్దు అని చెప్పి టైం అవుతుంది ఇంటికి వెళ్తాను అని చెప్తుంది.

అల్లుడుతో చెప్పి వచ్చావా అని సీత ని తల్లి అడుగుతుంది. అడిగితే రానిచ్చేవాడు కాదు అంటుంది సీత. నేను దిగబెడతాను అనే శివ అడిగితే వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

చెప్పకుండా వచ్చినందుకు సీతని మహాలక్ష్మి ఏమైనా అంటుందేమో అని కంగారు పడతాడు శివ. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: హృతిక్ రోషన్ కెరీర్‌లో 14 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి.. ఆ సినిమాలు ఏమిటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget