అన్వేషించండి

Satyabhama Serial Today November 25th: సత్యభామ సీరియల్: వార్తలకు ఎక్కిన మహదేవయ్య రెండో పెళ్లి రచ్చ.. భర్తని అనుమానించిన భైరవి!

Satyabhama Today Episode మహదేవయ్య ఇంటి దగ్గర గంగ చేస్తున్న ధర్మా గురించి సత్య నర్శింహకి చెప్పడం నర్శింహ మీడియాని తీసుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ తన బిడ్డ అని మహదేవయ్యకు తనకు సంబంధం ఉందని గంగ మహదేవయ్య ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. ఇక భైరవి మహదేవయ్యని ఏం అడగలేక మిగతా ఆడవాళ్లతో మీటింగ్ పెడుతుంది. తలా ఓ మాట అని భైరవి అనుమానం నిజం చేసేలా మాట్లాడుతారు. భైరవి సత్య రేణుకలతో మీ మామయ్యకి చిప్స్ అంటే ప్రాణం అవే పోలికలు ఆ బండోడికి వచ్చినట్లు ఉన్నాయని చెప్పి ఏడుస్తుంది. 

పంకజం: అమ్మా అయ్యగారి పోలికలు అన్నీ ఆ బండోడిలో కనిపిస్తున్నాయి.
భైరవి: నువ్వేమంటావే
సత్య: నిజంగా తప్పు చేసుంటే మామయ్య అలా నిశ్చింతగా పడుకోరుకదా. 
క్రిష్: మంచిగా చెప్పావ్.
భైరవి: నాలుగు మర్డర్స్ చేసి వచ్చిన రోజున కూడా ఆరాంగా పడుకుంటారు. అప్పుడప్పుడు నిద్రలో గంగ దగ్గరకి పోవాలని కలవరిస్తే దేవుడి దగ్గరకు అనుకున్నా ఈ దిక్కుమాలిన గంగ దగ్గరకు అనుకోలే.
మహదేవయ్య: అయ్యాయా ఎవరో పిచ్చిది వచ్చి ఇలా చేస్తే నా వెనక ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా అనుమానిస్తారు.

మరోవైపు సంధ్య రెస్టారెంట్‌లో సంజయ్ కనిపిస్తాడేమో అని అనుకుంటుంది. సంజయ్ రాలేదు కాబట్టి సంజయ్‌ చెప్పినట్లు విధి లేదు ఏం లేదు అనుకొని వెళ్లబోతే అప్పుడు సంజయ్ ఎంట్రీ ఇస్తాడు. కావాలని మాట్లాడుతాడు. ఫ్రెండ్స్ అని సంధ్యతో చేయి కలుపుతాడు. నా వల్ల కాదు అని సంధ్య వెళ్లిపోతుంది. రేపటి నుంచి నువ్వు నన్ను నమ్ముతావు సంధ్య విధికి కాదు అలా నేను చేస్తానని సంజయ్ అనుకుంటాడు. ఇక గంగ నా మొగుడు నాకు కావాలి అని మహదేవయ్య గంగ మొగుడు అని అరుస్తుంది. సత్య గంగకి ఫోన్ చేసి మహదేవయ్యకి చుక్కలు చూపించమని అంటుంది. ఇక మహదేవయ్య తనని నమ్మమని భైరవితో చెప్తాడు. ఇక గంగ ఒక్కదాన్నే ఎంత సేపు ఇలా అరవాలి ఎవరినైనా పంపించు అని అంటుంది. దానికి సత్య అదంతా నేను చూసుకుంటా అని అంటుంది. ఇక నర్శింహకి కాల్ చేయాలని తన నెంబరుతో కాకుండా వేరే నెంబరుతో ఫోన్ చేస్తుంది. గంగ స్లోగన్లకు భైరవి ఏడుస్తుంది. మహదేవయ్య ఆపండ్రా అని అరుస్తాడు. 

మహదేవయ్య రెండో పెళ్లి చేసుకున్నాడని నర్శింహకి సత్య కాల్ చేస్తుంది. దాంతో నర్శింహ మహదేవయ్య రౌడీ కానీ ఆడవాళ్ల విషయంతో దేవుడని అంటాడు. దాంతో సత్య మహాదేవయ్య ఇంటి దగ్గర రెండో పెళ్లాం రచ్చ చేస్తుంది నీ మనుషులు, మీడియాని తీసుకెళ్లి ఆమెకు సపోర్ట్ చేసి నీ ఎమ్మెల్యే టికెట్ పొందేలా చేసుకో అని అంటుంది. అందరూ బయటకు వస్తారు. మహదేవయ్య అది ఎవర్తో అని అంటే దానికి గంగ అది ఇదీ అంటే నేను నిన్ను అరే ఒరే అంటాను అని అంటుంది. దాంతో సత్య అలా అనొద్దని ఏం కావాలి అత్తయ్య అని అడుగుతుంది. దాంతో గంగ భలే పిలిచావమ్మా మళ్లీ పిలువు అంటుంది. ఇక గంగ మహదేవయ్యతో మన బిడ్డకి ఆకలి ఎక్కువ తినడానికి ఏమైనా తీసుకురా పెనిమిటి అని చెప్తుంది. ఇంతలో మీడియా వాళ్లు వస్తారు. మహదేవయ్య వాళ్లు షాక్ అయిపోతారు. 

మీడియా వాళ్లతో బంటి నేను అచ్చం నాన్న పోలికే అని అని అంటాడు. ఇక క్రిష్ కూడా నా కొడుకు అని గంగ అంటుంది. దాంతో మహదేవయ్య నా కొడుకు వాడు అంటుంది. క్రిష్‌ని తనకి ఇచ్చేయాలి లేదంటే బంటితో పాటు తనని ఇంట్లో ఉంచాలని అంటుంది. ఇంతలో నర్శింహ వస్తాడు. వీడెందుకు వచ్చాడు అని మహదేవయ్య సత్యని అడుగుతాడు. ఇక నర్శింహ తన రౌడీలతో మహదేవయ్య డౌన్ డౌన్ అని అరిపిస్తాడు. ఓ ఆడదాని జీవితంతో ఆడుకున్న మహదేవయ్యని వదలకూడదని నర్శింహ రెచ్చిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని రచ్చ రచ్చ చేసిన పద్మాక్షి.. ఫుటేజ్‌లో అంబిక దొరికిపోతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget