అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today January 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాకేష్‌తో చేతులు కలిపిన నీలకంఠం – రవికి హితబోధ చేసిన యాదగిరి

Prema Entha Madhuram  Today Episode:  అయోద్యపురం వెళ్లిన రాకేష్‌ నీలకంఠానికి డబ్బులు ఇచ్చి వాళ్లింట్లో ఉండటానికి ఒప్పిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌ వాళ్లు అయోద్యపురం వెళ్లడంతో రాకేష్‌ కూడా అయోద్యపురం వెళ్లి నీలకంఠాన్ని కలుస్తాడు. శంకర్‌ కు ఎగనెస్ట్‌ గా ఏదైనా చేయమని అడుగుతాడు. నాకేంటి లాభం అని నీలకంఠ అడిగితే నాకు హెల్ప్‌ చేస్తే నీ పగ కూడా తీరుతుంది అని రాకేష్‌ చెప్పగానే.. పగ తీరితే హాయిగా ఉంటుంది కానీ పర్స్‌ నిండితే ఇంకా హాయిగా ఉంటుంది అని నీలకంఠం అడగ్గానే.. రాకేష్‌ డబ్బులు తీసి నీలకంఠానికి ఇస్తాడు.

కోటి: ఏవండి గుంటడు మీ నాడీ పట్టేశాడండీ బాబు..

నీలకంఠం: చురుకైనోడివే.. ఇప్పుడు చెప్పు నీకు ఏ హెల్ప్‌ కావాలి.. చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను.

రాకేష్‌: నీ ఇంట్లో షెల్టర్‌ కావాలి. నీ ఇంట్లో ఉండి నీ తోనే కలిసి వాళ్లను ఈ ఊర్లోంచి వెళ్లగొడతాను.

కోటి: ఏవండి డబ్బుతో కొట్టారు కదా..? ఇక నుంచి ఆ దిక్కుమాలిన ప్లానింగులన్నీ.. మా ఆయ్యగారు ఏసుకుంటారులెండి. మీరేం కంగారు పడకండి..

నీలకంఠం: మరే ఇదిగే హ్యాపీగా ఇక్కడే ఉండు. కలిసే పగ తీర్చుకుందాం..

అని నీలకంఠం చెప్పగానే.. రాకేష్‌ హ్యాపీగా ఫీలవుతుంటాడు. మరోవైపు శంకర్‌, గౌరి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటారు. జెండే వాళ్లు క్యారమ్స్‌ ఆడుతుంటారు. ఇంకోవైపు నుంచి రవి, అకి కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. అందరినీ గమనిస్తున్న యాదగిరి హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఒక దగ్గర కూర్చున్న రవి ఇరిటేటింగ్‌ గా ఉంటాడు.

అకి : ఏమైంది రవి..?

రవి: నాకు కొంచెం వాటర్‌ కావాలి.

అకి: తీసుకో..

రవి: వద్దంటే నైట్‌ తీసుకెళ్లావు..

అకి: క్లైమేట్‌ బాగుంది కదా రవి..
రవి: ఏముంది క్లైమేట్‌ బాగుండటానికి..

అకి: ఇష్టంగా చూస్తేనే కదా క్లైమేట్ బాగుందో లేదో తెలుసుకోవడానికి..

రవి: నాకు ఏదీ అర్తం చేసుకోవాలని లేదు..

అకి: నువ్వు కూడా నాకు అర్థం కావడం లేదు రవి..

రవి: నా పరిస్థితి ఏంటో నాకే అర్తం కావడం లేదు. నీకేం అర్థం అవుతుంది.

యాదగిరి వచ్చి కోపంగా చూస్తాడు. మళ్లీ అందరినీ చూస్తూ కూల్‌ అవుతాడు.

రవి: ఏంటి నాన్నా.. ఇక్కడి దాకా వచ్చావు.. నన్ను కొపంగా చూశావు మళ్లీ అటు చూస్తున్నావు. ఏంటి.?

యాదగిరి: అనుబంధాలు, అప్యాయతలు అంటే ఏంటో చూస్తున్నాను. ఒక్కసారి వాళ్లను గమనించండి. గౌరి మేడంకు తన గత జన్మ గుర్తుకొచ్చిన తను కొటీశ్వరురాలిగా కాకుండా సార్‌ ప్రేమ కోసం తపిస్తున్నారు. అకి, అభయ్‌ లు తన కన్నబిడ్డలు అని తెలియకపోయినా.. సాటి మనుషులుగా వర్ధన్‌ కుటుంబం కోసం ఒక రకంగా తన బిడ్డల కోసం ఆయనే సైనికుడై పరిస్థితులతో పోరాడుతున్నారు. ఆర్య సార్‌. ఇక జెండే సార్‌ గురించి ఏం చెప్పాలి.. తన స్నేహితుడి కోసం బతుకుతున్నాడు. మేడంకు సార్‌కు తమ్ముళ్లు అయినా కూడా కలిసి ఉండటంలోని సంతోషాన్ని కళ్ల ముందు చూపిస్తున్నారు. వాళ్లందరికీ ఏ సమస్యాలు లేవని కాదు.. కానీ ఏ సమస్య వచ్చినా ఒకరికి ఒకరు తోడుంటారని నమ్మకం. అభి బాబును చూడండి తన అనుకుంటే చాలు తన కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ వర్థన్‌ కుటుంబాన్ని చెడగొట్టడానికి విషపు చుక్కలు ఎదురుచూస్తున్నాయి.

   అంటూ యాదగిరి రవికి హితబోద చేస్తాడు.  తర్వాత అయోద్యపురంలో ముగ్గుల పోటీ జరగుతుంది. స్టేజీ మీద కూర్చున్న నీలకంఠం  ఈ ఊరిలో నాకన్నా తోపు ఎవరున్నారు విజేతలను నేనే ప్రకటించి బహుమతులు ఇస్తాను అంటాడు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లంతా వర్ధన్‌ ఫ్యామిలీ ఉందని చెప్పడంతో శంకర్‌, జెండే వాళ్లు వస్తుంటారు. ఇంతలో నీలకంఠం ఈ బహుమతులు నేను కాదు నాకు బాగా కావాల్సిన మనిషి చేత ఇప్పిస్తానని చెప్తాడు. ఇంతోల రాకేష్‌ వస్తాడు. రాకేష్‌ను చూసిన శంకర్‌, జెండే షాక్‌ అవుతారు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

   

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి చేతిలో లక్ష్మీ కూతురు! వంటలక్కగా లక్ష్మీ! పద్మాక్షికి డాక్టర్ బెదిరింపులు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి చేతిలో లక్ష్మీ కూతురు! వంటలక్కగా లక్ష్మీ! పద్మాక్షికి డాక్టర్ బెదిరింపులు!
Godavari Serial Today May 27th: 'గోదావరి' సీరియల్: అనుకున్నంత పని చేసిన సింహాద్రి..! ప్రాణ స్నేహితుడి కోట్ల ఆస్తికి టోకరా! తాగి తూగుతున్న మురళీ!
'గోదావరి' సీరియల్: అనుకున్నంత పని చేసిన సింహాద్రి..! ప్రాణ స్నేహితుడి కోట్ల ఆస్తికి టోకరా! తాగి తూగుతున్న మురళీ!
Karthika Deepam 2 Serial Today May 27th: కార్తీకదీపం సీరియల్: కార్తీక్‌ని కొట్టి ఇంటి నుంచి గెంటేసిన శివనారాయణ! గుండె పగిలేలా ఏడ్చిన తాత.. రణరంగంగా మారిన ఇల్లు!
కార్తీకదీపం సీరియల్: కార్తీక్‌ని కొట్టి ఇంటి నుంచి గెంటేసిన శివనారాయణ! గుండె పగిలేలా ఏడ్చిన తాత.. రణరంగంగా మారిన ఇల్లు!
Nindu Manasulu Serial Today May 27th: నిండు మనసులు: విజయానంద్ నెత్తి మీద కూర్చొన్న సిద్ధూ! ప్రేరణ టెన్షన్ వెనక ఏదైనా సీక్రెట్ ఉందా!
నిండు మనసులు: విజయానంద్ నెత్తి మీద కూర్చొన్న సిద్ధూ! ప్రేరణ టెన్షన్ వెనక ఏదైనా సీక్రెట్ ఉందా!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Embed widget