అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today february 20th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆనందిని ఇంటికి తీసుకొచ్చిన ఆర్య - అందరి ముందు ఆర్యని డాడీ అని పిలిచిన ఆనంది

Prema Entha Madhuram Today Episode: హాస్పిటల్ నుంచి పారిపోయిన పాపను ఆర్య ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  ఆర్య కారులో వెళ్తుంటే పాప కనిపిస్తుంది. కారు ఆపి పాపను  పిలుస్తాడు. పాప ఆర్యను చూసి పరుగెత్తుకొస్తుంది. ఎందుకు హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావని ఆర్య పాపను అడుగుతాడు. నన్ను అక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తారేమోనని వచ్చానని పాప చెప్తుంది. అయితే మీ అమ్మా నాన్న ఎవరు? ఎక్కడుంటారు చెప్పు అంటూ ఆర్య పాపను అడుగుతాడు. పాప పలకకుండా అలాగే నిలబడిపోతుంది. పోనీ నాన్న ఎక్కడ పని చేస్తారో తెలుసా? నాన్న పేరేమిటి? అని అడగ్గానే పాప ఆర్యవర్థన్‌ నే చూపిస్తుంది. దీంతో షాక్‌ అయిన ఆర్యవర్ధన్‌ నేనా అంటాడు.

పాప: నేను చెప్పేది నిజం నువ్వే మా నాన్న నువ్వే మా నాన్న..

ఆర్య: ఎందుకిలా ఈ పాప ఇలా మాట్లాడుతుంది. ఈ పాపతో ఎవరైనా ఇలా మాట్లాడిస్తున్నారా?

అని పాపను భుజం తట్టి అడుగుతుంటే పాప సంచిలోంచి ఆర్య ఫోటో కిందపడుతుంది. ఫోటోను చూసిన ఆర్య షాక్‌ అవుతాడు.

పాప: నీ ఫోటో చూపించి అడ్రస్‌ అడుగుతూ వచ్చాను నాన్న

ఆర్య: చూడమ్మా ఈ ఫోటో నీకు ఎవరిచ్చారు. నా దగ్గరకు వెళ్లమని ఎవరైనా చెప్పారా? భయపడకుండా చెప్పమ్మా..

అని అడుగుతుండగానే పాప ఏడుస్తుంది. దీంతో డాక్టర్‌ మాటలు గుర్తు చేసుకున్న ఆర్య పాపను ఓదార్చి తీసుకెళ్తాడు. ఇంట్లో హోమం చేస్తున్న అను, ఆర్య కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో పంతులు కూడా హోమం అయిపోవచ్చింది. ఆర్యను రమ్మనమని  చెప్పడంతో ఇంతలో ఆర్యనే పాపను తీసుకుని వస్తాడు. పాపను చూసిన ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఈ పాప ఎవరని అడుగుతారు. పాప గురించి అన్ని విషయాలు చెప్తాడు ఆర్య దీంతో ముందు హోమం పూర్తి చేయమని వాళ్ల అమ్మ చెప్తుంది. హోమం పూర్తి అయిన తర్వాత అను పాప రూంలోకి వెళ్లి పలకరిస్తుంది.

అను: పాప నీ పేరేంటి?

పాప: ఆనంది

అను: నైస్‌ నేమ్‌ నొప్పిగా ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. మీ అమ్మానాన్న ఎక్కడుంటారు. మీ అమ్మా నాన్న పేరు తెలుసా? ఎందుకు ఆనంది ఏడుస్తున్నావు. భయమేస్తుందా? ఆనంది అంటే అర్థం తెలుసా నీకు

ఆనంది: తెలియదు.

అను: ఎప్పుడు ఆనందంగా ఉండేదని అర్థం. సరే భోజనం చేద్దాం రా

ఆనంది: సరే మీరు వెళ్లండి నేను వస్తాను.

అని ఆనంది చెప్పడంతో అను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అను వెళ్లిన తర్వాత ఆనంది మెల్లగా ఆర్య ఫోటో తీసుకుని చూసి ఐ లవ్‌ యూ డాడీ అని చెప్తుంది. మరోవైపు  ఆర్య తన పిల్లలతో కలిసి గేమ్‌ అడుతుంటాడు. ఇంతలో ఆర్య గెలిచాడని వాళ్ల పాప హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అను లోపలికి వచ్చి పిల్లలను ఓడించి గెలిచానని గొప్పలు చెప్పుకోవడం కాదు మీరు నాతో గెలవండి అంటుంది. దీంతో ఆర్య, అనుతో పోటీపడతాడు. అను రొమాంటిక్‌గా చూడటంతో ఆర్య ఓడిపోతాడు. తర్వాత అందరూ కలిసి భోజనానికి వెళ్తారు. ఆనంది కూడా భోజనానికి వస్తుంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఆర్యను నాన్న అని పిలిచి నాకు తినిపించవా అని ఆనంది అడగడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌  అయిపోతుంది.

Also Read: సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలేయండి - ట్రోల్స్‌పై ‘సూపర్’ నటి ఆయేషా టాకియా ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget