అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today April 1st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అజయ్‌ ని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానన్న శారదాదేవి – అజయ్‌ చేత పూజ చెడగొట్టిస్తానన్న మీరా

Prema Entha Madhuram Today Episode: ఆర్య జరిగిన అవమానం తెలుసుకున్న శారదాదేవి మీరాకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: ఆర్య చేసిన సాయం వల్లే ఇవాళ తాను ఈ పొజిషన్‌లో ఉన్నానని.. సూరి, మేనేజర్‌ ను పిలిచి ఆర్య ఏం తీసుకున్నా బిల్లు వేయ్యెద్దని.. చెప్పగానే వాళ్లు షాపింగ్‌ చేశారని కార్డ్స్‌ పనిచేయలేదని వెళ్తున్నారు అని  మేనేజర్‌ చెప్పడంతో సూరి.. సార్‌ తీసుకున్నవన్నీ ఇచ్చేయమని మేనేజర్‌కు చెప్తాడు. ఇదంతా గమనిస్తున్న అజయ్‌, మీరా షాక్‌ అవుతారు. ఆర్య ఫ్యామిలీని లోపలికి తీసుకెళ్లిన సూరి తన భార్యతో అను శారీస్‌ మొత్తం ఇప్పిస్తాడు. ఇద్దరూ కలిసి ఆర్య, అనుల ఆశీర్వాదం తీసుకుంటారు. అది చూసి మీరా, అజయ్‌ లు షాక్‌ అవుతారు.

నీరజ్‌: సూరి గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా దగ్గర పనిచేసే చాలా మంది మా ఉప్పు తిన్న కృతజ్ఞత కూడా లేకుండా మాకే చెడు చేయాలని చూస్తున్నారు. కానీ మీరు గతంలో చేసిన చిన్న సహాయాన్ని గుర్తుంచుకుని ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు. థాంక్యూ సో మచ్‌ అండి.

సూరి: గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు సార్‌. పైగా మీలాంటి మంచివాళ్లకు అన్యాయం చేయాలని చూస్తే.. వాళ్లే అన్యాయం అయిపోతారు సార్‌.

అను: మీ మంచితనం మీకు ఎప్పుడూ రక్షగా ఉంటుంది. మీ భార్య అవటం నిజంగా నా అదృష్టం సార్‌.

తర్వాత అకి, అభయ్‌ లు బాగ్స్‌ తీసుకుని ఇంటికి వస్తారు. శారదాదేవి ఎదురువచ్చి అను మీ షాపింగ్‌ బాగా జరిగిందా? అని అడుగుతుంది. షాపులో జరిగిన విషయం మాన్షి చెప్పబోతుంటే అను వద్దని వారిస్తుంది. దీంతో శారదాదేవి అను మీ గది మారిన విషయం పిల్లలకు తెలియదు కదా వెళ్లి పిల్లలకు చెప్పమ్మా అనగానే అను పైకి వెళ్తుంది. పిల్లలు రూంలోకి వెళ్తుంటే..

ఆనంది: ఆగండి ఇది మా రూము ఇందులో మీకు అలో లేదు.

అకి: ఇది మా రూము ఇందులో మా ఫోటోస్‌ కూడా ఉంటాయి. కావాలంటే వెళ్లి చూసుకోపో..

ఆనంది: మీ ఫోటోస్‌ ఎప్పుడో తీయించేశా.. ఇప్పుడు ఈ రూంలో మా ఫ్యామిలీ ఫోటోసే ఉన్నాయి. అలాగే నీ స్టడీ టేబుల్‌, నీవి కొన్ని బొమ్మలు నేనే తీసుకున్నా..

అను: అకి, అభయ్‌ మనం రూం చేంజ్‌ అయ్యామ్‌ అభయ్‌. నేనది చెప్తాను మీరు రండి.

అకి: చేంజ్‌ అవ్వడం ఏంటమ్మా.. ఇది మన రూము ఇందులో మనమే ఉండాలి.

మీరా: ఉండకూడదు. చూడండి పిల్లలు ఈ ఇంటికి మేయిన్‌ పర్సన్‌ లైక్‌ ఓనర్స్‌ వాళ్లు మాత్రమే ఈ గదిలో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటికి ఆనంది వాళ్ల నాన్నే మెయిన్‌ కాబట్టి మేము మాత్రమే ఈగదిలో ఉండాలి.

అనగానే పిల్లలు నో మేము ఒప్పుకోము అంటుంటే శారదాదేవి వచ్చి మీరా పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది అంటుంది. అను పిల్లలను తీసుకుని వెళ్లు అనగానే వెళ్లిపోతారు. తర్వాత శారదాదేవి మీరాకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంది. తర్వాత కేశవ ఆర్యను జరుగుతున్నవన్నీ నువ్వు పట్టించుకోకపోతే ఎలా అంటాడు. అంత తెలిసి నువ్వు ఇలా మాట్లాడటమేంటి? అంటూ ఇద్దరూ కలిసి శారదాదేవి దగ్గరకు వెళ్తారు. అజయ్‌ని ఇంటికి తీసుకొచ్చిన ఉద్ద్యేశం ఒకటైతే ఇక్కడ జరుగుతున్నది మరోకటి అని బాధపడుతుంది.  దీంతో ఆర్య నువ్వేమి ఆలోచించకుండా హ్యాపీగా ఉండు అని చెప్తాడు. తర్వాత శారదాదేవి హోమం జరిపిస్తున్న విషయం మాన్షి, మీరాకు ఫోన్‌ చేసి చెప్తుంది. పూజ టైంకి అజయ్‌ని తీసుకొచ్చి పూజ చెడగొట్టిస్తాను అని మీరా చెప్తుంది. మరోవైపు ఆర్య, అను, పిల్లలు పూజ కోసం రెడీ అవుతుంటారు. ఇంతల శారదాదేవి వచ్చి అనుకు నగలు ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఎన్టీఆర్ నుంచి నిఖిల్ సిద్దార్థ వరకు - పాలిటిక్స్‌లో మన టాలీవుడ్ స్టార్స్, హిట్ కొట్టింది కొందరే!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget