అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు అస్థికల కోసం గుప్త ప్లాన్‌ - అనుమానించిన అమర్‌  

Nindu Noorella Saavasam serial Today Episode September 17th: ఆరు అస్థికలను ఎలాగైనా గంగలో కలిపేలా చేయాలని గుప్త వేషం మారుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో కూర్చున్న ఆరు, అమర్‌కు నిజం తెలియలేదని బాధపడుతుంది. ఇంకా ఈ సస్పెన్స్‌ ఎన్ని రోజులు భరించాలి అనుకుంటూ దేవుడిని తిడుతుంది.

గుప్త: బాలిక పని చేయడమే నీ వంతు ఫలితం ఆ పై వాడి వంతు.. అదియే విధి

ఆరు: ప్రతి సారి విధి.. విధి అంటూ నస పెట్టకండి గుప్త గారు.. ఆ మాట వింటేనే చిరాకు వస్తుంది.

గుప్త: ఏమిటి నీకు అనుకూలంగా ఉన్న విధిపైనే నీకు ఆగ్రహమా..?

ఆరు: విధి నాకు అనుకూలంగా ఉండటమా..? ఎప్పుడు గుప్త గారు.. మీరు చెప్తున్న విధి నాకు ఏం ఫేవర్‌ చేసింది. నన్ను చంపేసి నా భర్త పిల్లల నుంచి దూరం చేసింది

గుప్త: కానీ ఆ విధియే కదా నువ్వు మరణించినా కూడా నీ కుటుంబం చెంతనే ఉండేలా చేసింది.

ఆరు: ఏంటి ఆత్మలాగా.. ఇది కూడా ఒక జీవితమేనా..?

గుప్త: మరణానంతర జీవితం బహు కొద్ది మందికే దక్కింది బాలిక అంతటి అదృష్టం దక్కింది నీకు

ఆరు: నన్ను చంపేసి ఈ మాయ మాటలు  చెప్పకండి ఫ్లీజ్‌..

గుప్త: అయినచో నీకు ఒక సత్యము చెప్పెదను.. నువ్వు మా లోకమునకు రావాలి. లేదంటే ఇక నువ్వు చాలా కష్టాలు పడతావు బాలిక

అని గుప్త వార్నింగ్‌ ఇస్తాడు. అయితే ఎలా రావాలి అంటూ ఆరు అడగ్గానే.. నాతో రా నేను తీసుకెళ్తాను కదా అంటాడు గుప్త. నా ఆస్తికలు గంగలో కలిపే వరకు నేను రాలేను కదా గుప్త గారు అంటుంది ఆరు. అయితే స్వయంగా నీ పతి దేవుడే నీ ఆస్థికలు గంగలో కలిపేలా చేస్తాను అంటూ స్వామిజీ వేషం వేసుకుని అమర్‌ దగ్గరకు వెళ్తాడు గుప్త. స్వామి వేషంలో వచ్చిన గుప్తను చూసి భాగీ హ్యాపీగా ఫీలవుతుంది.

అమర్‌: ఎవరు స్వామి మీరు

భాగీ: స్వామి మీ లాంటి వాళ్లు మా ఇంటికి రావడం మా అదృష్టం స్వామి. కూర్చోండి స్వామి

గుప్త: మీ ఇంట్లో చాలా రోజులుగా చాలా సమస్యలు వస్తున్నాయి కదా

అమర్: అవును కానీ ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు.. అయినా ఈ విషయాలు మీకెలా తెలుసండి

గుప్త: మేము త్రికాలజ్ఞులము నాయన మాకు అంతా అవగతం అవుతుంది. ఆ జగన్నాథుడి ఆదేశం మేరకే మేము ఇప్పుడు మీ ఇంటికి వచ్చాము.. మీ ఇంట్లో చనిపోయిన వారి ఆస్థికలు ఇంకా గంగలో కలపకుండా అలాగే పెట్టుకున్నారు కదా..?

అందరూ షాక్‌ అవుతారు..

అమర్‌: అవును స్వామి.. చనిపోయిన నా భార్య అస్థికలు ఇంట్లోనే ఉన్నాయి.. కానీ ఎన్ని సార్లు గంగలో కలపుదామని ప్రయత్నించినా కలపలేకపోయాము

గుప్త: అయితే ఈసారి ప్రయత్నం  చేసి చూడండి నాయన. ఎందుకంటే తక్షణమే ఆ ఆస్తికలు మీరు గంగలో నిమజ్జనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.

అమర్‌: ఎందుకు స్వామి.. నిమజ్జనం చేయకపోతే.. చనిపోయిన నా భార్యకు ఏమౌతుంది.. మళ్లీ ఈ ఇంటికి ఏమైనా సమస్యలు వస్తాయా..? చెప్పండి స్వామి.

గుప్త: ఆస్థికలు నిమజ్జనం చేయడం వల్ల నీ ఇంటికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు నాయన.. కానీ  ఆ ఆత్మకు మళ్లీ పునర్జన్మ ఉండదు నాయన.. నీవు ఎంతగానో ప్రేమించిన నీ భార్య మళ్లీ జన్మించాలంటే వెంటనే తన ఆస్థికలను నిమజ్జనం చేయాలి. అలా చేస్తే ఆవిడ మళ్లీ నీ ఇంట్లోనే నీ కడుపులోనే పుట్టే అవకాశం కూడా ఉంటుంది నాయన.. గతించిన  నీ భార్య నీ కూతురుగా పుట్టి నీ ఇంట్లోనే అడుగుపెడుతుంది నాయన

అని గుప్త చెప్తుండగానే మనోహరి భయపడుతుంది. అమర్‌, భాగీ, రాథోడ్‌ వింటుంటారు. అంతా చెప్పి స్వామిజీ వేషంలో ఉన్న గుప్త వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget