అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కలుసుకున్న అక్కా చెళ్లెల్లు – అయోమయంలో పడిపోయిన మను

Nindu Noorella Saavasam serial Today Episode October 2nd:  ఆరు ఆత్మ అని తెలిసిన తర్వాత మళ్లీ లాన్‌లోకి వెళ్లి కలుస్తుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  టీవీలో ఆత్మల ఫ్రోంగ్రాం చూస్తున్న పిల్లల దగ్గరకు వచ్చిన అమర్‌ ఆత్మలు టీవీలోనే కాదు మన చుట్టూరు కూడా తిరుగుతుంటాయి అని చెప్తాడు.

అంజు: అయితే అమ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా డాడ్

అమర్: అవును ఉంటుంది. (అందరూ షాక్)  మీ అమ్మ ఆత్మ నా ఎదురుగానే నా కళ్ల ముందే ఉంది.

రాథోడ్‌: మిస్సమ్మ నీకు కనిపించినట్టే సారుకు కూడా ఆరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుంది అంటావా..?

భాగీ: నాకు తెలియదు రాథోడ్‌

గుప్త: బాలిక మేము నీకు ఇచ్చిన శక్తులను దుర్వినియోగ పరిచావా..? నీ  పతిదేవునికి కూడా నువ్వు కనిపించావు కదూ

ఆరు: అయ్యో ఏంటి గుప్త గారు నేను ఆయనకు కనిపించడం ఏంటి..? నేను నా చెల్లికి మాత్రమే కనిపిస్తాను.

మనోహరి: అరుంధతి నీ ఎదురుగా ఉందా..?

అమర్: అవును నన్ను విడిచి ఆరు ఎక్కడికి వెళ్లలేదు.. నా  కోసం తను ఇక్కడే ఉంది. ఇంటి బయట లాన్‌లో ఆరు ఉన్నట్టు.. నేను బయటకు వెళ్లేటప్పుడు.. నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తను నన్ను చూస్తూ ఉన్నట్టు నా మనసుకు అనిపిస్తుంది. ఆరు నన్ను చూస్తూ నా దగ్గరకు వస్తూ ఉన్నట్టు ఫీల్‌ అవుతాను. తను నా కళ్లకు కనిపించకపోయినా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది.

మను: ఓహో అది నీ ఇల్లూషన్‌ అన్నమాట. ఇంకా ఆరు భాగీకి కనిపించినట్టు నీకు కనిపిస్తుందేమోనని భయపడి చచ్చాను.. ( మనసులో అనుకుని)  పిల్లుల మీరు పైకి వెళ్లి చదువుకోండి.. ఇంకెప్పుడు ఇలాంటి ఫ్రోగ్రాం చూడకండి

అని చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. తర్వాత ఆరును చూడాలని మాట్లాడాలని భాగీ ఆత్రుతగా బయటకు వెళ్తుంది. ఆరు కోసం వెతుకుతుంది. ఆరు ఎక్కడా కనిపించదు.. దీంతో భాగీ ఎమోషనల్‌ గా ఎక్కడికి వెళ్లావు అక్కా.. అంటూ చూస్తూ.. గట్టిగా అక్కా అని పిలుస్తుంది. ఇంతలో గుప్తతో కలిసి బయటి నుంచి వస్తున్న ఆరుకు భాగీ పిలుపు వినిపిస్తుంది. వెంటనే భాగీని చూసి ఆనందంగా చెల్లి అంటూ దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తుంది. భాగీ కూడా ఎమోషనల్‌ అవుతూ.. ఆరు కోపం స్పీడుగా వెళ్తుంది. ఇద్దరూ చేతులు పట్టుకుని ఎమోషనల్‌ అవుతారు.

భాగీ: అక్కా.. నిన్ను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది అక్కా

ఆరు: నాకు కూడా చాలా సంతోసంగా ఉంది చెల్లి

ఇంతలో రాథోడ్‌ వస్తాడు. ఆరుతో మాట్లాడుతున్నావా..? అని సైగ చేస్తాడు. అవునన్నట్టు భాగీ సైగ చేస్తుంది. దీంతో రాథోడ్‌ వింటూ ఉంటాడు. అప్పుడే అంజలి కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి లాన్‌లో భాగీ మాట్లాడటం చూస్తుంది. మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ దగ్గరకు వెళ్తుంది.

అంజు: మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు..

భాగీ: అది అంజు..

అంజు: నాకు నిజం చెప్పండి.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు

భాగీ: అది కాదు అంజు

అంజు: మిస్సమ్మ మీరు నిజం చెప్పకపోయినా నాకు తెలుస్తుంది.. మీరు మా అమ్మతో మాట్లాడుతున్నారు కదా..?

అనగానే.. భాగీ, ఆరు షాక్‌ అవుతారు.

భాగీ: అంజు నేను చెప్పేది ఒకసారి విను అంజు

అంజు: అమ్మ ఇక్కడే ఉంది కదా..? చెప్పు మిస్సమ్మ నువ్వు మాట్లాడేది అమ్మతో కదా..?

అంజుకు ఏం చెప్పాలో అర్థం కాక భాగీ మౌనంగా ఉంటుంది.

అంజు: అమ్మా.. అమ్మా.. ఒక్కసారి కనిపించమ్మా.. నాతో మాట్లాడమ్మా… ఫ్లీజ్‌ అమ్మా.. నాకు ఒక్కసారి కనిపించు అమ్మ.. మిస్సమ్మకు ఎందుకు కనిపిస్తున్నావు నాకు ఎందుకు కనిపించడం లేదు అమ్మ.. నేను అంటే నీకు ఇష్టం లేదా అమ్మా… చెప్పమ్మా.. కనీసం నాతో మాట్లాడనైనా మాట్లాడమ్మా.. ఫ్లీజ్‌ అమ్మా

అని అంజు బాధపడుతుంటే అందరూ ఎమోషనల్‌ అవుతారు. ఆరు, భాగీ మాత్రం ఏడుస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget