అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హ్యాపీ ప్యారెట్‌ చూసి ఎమోషన్‌ అయిన అంజు – రణవీర్‌ చంపేమని ఘోరకు చెప్పిన మను

Nindu Noorella Saavasam Today Episode:  ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి రణవీర్‌ ను చంపేయమని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode: అక్షింతలు తీసుకుని వచ్చిన భాగీ.. ఆరు ఇచ్చిన గిప్ట్‌ చూపించగానే అందరూ షాక్ అవుతారు. అంజు.. ఆరును గుర్తు చేసుకుంటుంది. మనోహరి మాత్రం దాన్ని బంధించాడా లేదా? అని మనసులో అనుకుటుంది. అంజు గిఫ్ట్‌ తీసుకుని చూసి ఏడుస్తుంది. అందరూ షాకింగ్‌ చూస్తుంటే ఏమైందని అడుగుతుంది. పిల్లలు డాడ్‌ అచ్చం మామ్‌ చేసిన బొమ్మలాగే ఉందని చెప్తారు. భాగీని ఆ బొమ్మ ఎవరిచ్చారని అమర్‌ అడుగుతాడు. అదిగో అక్కడే అని చూపించగానే అక్కడ ఎవ్వరూ కనిపించరు. కంగారుగా భాగీ వెతుకుతుంది. మరోవైపు గుప్త ఆరు కోసం వెతుకుతుంటాడు. ఇంకోవైపు ఘోర బయటకు వచ్చి ఆరున బంధించానని మనోహరికి చూపించి వెళ్తాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.

అంజు: అచ్చం అమ్మ చేసినట్టే ఉంది.

ఆకాష్‌: అంజు ప్రతి బర్తుడేకు అమ్మ ఇలా స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చేది.

ఆనంద్‌: లాస్ట్‌ ఇయర్‌ అంజుకు హ్యపీ ప్యారెట్‌ నచ్చిందని నెక్స్ట్‌ ఇయర్‌ ఇస్తా అంది.

అమర్: మీ అమ్మ లేకపోయినా మాట నిలబెట్టుకుంది.

అంజు: నాకు తెలుసు మా అమ్మే నాకోసం ఈ గిఫ్ట్‌ పంపించినట్టు ఉంది. డాడ్‌ నిజం చెప్పండి డాడ్‌ మమ్మీ కదా వచ్చింది. నిజం చెప్పండి డాడ్‌ మమ్మే కదా ఈ బొమ్మ నాకు పంపించింది.

కరుణ: అరే బర్తుడే పూట ఎవరైనా ఏడుస్తారా? చెప్పు.. చూడు నీకు ఎన్ని గిఫ్టులు వచ్చాయే చూడు.

అమర్: నాన్నా.. రాథోడ్‌ వచ్చిన వాళ్లకు భోజనాలు అరైంజ్‌ చేయండి. మిస్సమ్మ ఇంకొకసారి ఆ పక్కింటి అక్క వస్తే నాకు పరిచయం చేయ్‌..

మనోహరి: తను ఇంక కనిపించదులే అమర్‌.

భాగీ: అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు మనోహరి గారు. ఆవిడ మీకు కూడ తెలుసా..?

మనోహరి: అంటే గిప్ట్‌ ఇచ్చి వెళ్లారు అంటూ మళ్లీ రారని అనుకున్నాను.

భాగీ: ఏదో పని ఉందని వెళ్లారు. మళ్లీ వస్తారు.

మనోహరి: రాలేని పరిస్థితుల్లో ఉంటే..

భాగీ: ఎలాంటి పరిస్థుల్లో ఉన్నా అక్క తిరిగి వస్తారు. వస్తారనే నమ్మకం నాకు ఉంది.

మనోహరి: పిచ్చిదానా అరుందతిని పర్మినెంట్‌ గా పంపిచేశాను. ( అని మనసులో అనుకుంటుంది.)

భాగీ: సరేలేండి అక్కను కలిసిన వెంటనే తప్పకుండా పరిచయం చేస్తాను.

రణవీర్‌: జీ సార్‌ ఏదో అప్‌సెట్‌ లో ఉన్నారు. నేను తర్వాత వచ్చి కలుస్తాను.

అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత భాగీ ఆరు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది. మరోవైపు గుప్త కంగారుగా ఆరు కోసం ఇళ్లంతా వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు.  మరోవైపు ఆరు ఆత్మను తీసుకెళ్లిన ఘోర పూజ చేస్తుంటాడు. సీసాలో బంధిగా ఉన్న ఆరు ఆత్మ నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. మనోహరి వస్తుంది.

ఘోర: మనం గెలిచాం మనోహరి.. మనం గెలిచాం.. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు.. చేస్తాను..

మనోహరి: ముందు ఆ రణవీర్‌ను చంపేయ్‌.. ఘోర..

ఘోర: ఆలోచించుకుని చెప్పు మనోహరి. ఏం చెప్పినా ఏం చేసినా అతను నీ మెడలో తాళి కట్టిన భర్త.

మనోహరి: ఆ భర్త ఆ బతుకు వదిలేసుకుని వచ్చినదాన్ని నేను. ఆ రణవీర్‌ ప్రాణాలతో ఉన్నని రోజులు నేను ప్రశాంతంగా ఉండలేను.

ఘోర: సరే నీకు మాటిచ్చినట్టు నీకున్న రెండు కోరికలు తీరుస్తాను. ఇవాళ రాత్రికి పూజ చేస్తాను. రేపు తెల్లవారగానే నీ సమస్యలు తీరిపోతాయి.

మనోహరి: అదెంత.. దాని బతుకెంత. దేవుళ్లను పూజిస్తూనే ఉంది. ఈసారి ఏ దేవుడొచ్చి కాపాడతాడో నేను చూస్తాను.

 అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఆరు కోసం గుప్త వెతికి ఘోర.. ఆరును బంధించాడేమోనని అనుకుంటుండగానే యముడు వస్తాడు. ఆరు కనిపించడం లేదని గుప్త చెప్తాడు. దీంతో యముడు ఆ బాలికను ఘోర బంధించాడని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాకేష్‌ ను చంపబోయిన రాజనందిని ఆత్మ

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget