అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి పుట్టబోయే బిడ్డ పురిటిలోనే చనిపోతాడన్న యముడు – బాధపడుతున్న ఆరు

Nindu Noorella Saavasam serial Today Episode November 25th: కడుపులో బిడ్డ మాట్లాడటమేంటని యముడిని ఆరు అడగ్గానే.. ఆ బిడ్డ పురిటిలోనే చనిపోతుందని యముడు చెప్తాడు.     

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో పుట్‌ బాల్‌ అడుతున్న అంజు అక్కడే  కూర్చున్న భాగీ దగ్గరకు వెళ్తుంది. ఎందుకు అంజు నువ్వు గేమ్‌ ఆడవా అని భాగీ అడిగితే.. ఆడనని నా చెల్లితో ఆడుకుంటానని చెప్తుంది. ఎలా ఆడుకుంటావని భాగీ అడగ్గానే.

అంజు: మిస్సమ్మ నీ కడుపులో చెల్లి నాకు హాయ్‌ చెప్పింది తెలుసా..?

భాగీ: నాక్కూడా నిన్న జాగ్రత్త అని చెప్పినట్టు వినిపించింది అది భ్రమ అంటావా..?

అంజు: భ్రమ కాదు నేను హయ్‌ బుజ్జి అని చెప్పగానే.. హాయ్‌ అక్కా అని నాకు చెప్పింది

భాగీ: నిజమా.. అయితే ఇప్పుడు పిలువు చూద్దాం

అంజు: నువ్వు పిలువు ఎవరికి పలుకుతుందో చూద్దాం

భాగీ: హాయ్‌ బంగారు తల్లి..(బేబీ పలకదు)  

అంజు: ఇప్పుడు నేను పిలుస్తాను హాయ్‌ బంగారం (బేబీ పలకదు)

భాగీ: ఇది నీ కన్నా అల్లరి పిల్లలా ఉంది

అంజు: ఏం కాదు నా చెల్లి చాలా మంచిది

అనంద్‌ బాల్‌ను గట్టిగా కిక్‌ కొట్టగానే.. ఆ బాల్‌ మిస్సమ్మ వైపు వస్తుంది. కడుపులో బేబీ అమ్మా బాల్‌ అంటుంది. అది అంజు, భాగీ వింటారు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో బాల్‌ దగ్గరకు రాగానే అంజు పట్టుకుంటుంది. అది చూసిన పిల్లలు పరుగెత్తకుంటూ భాగీ దగ్గరుక వస్తారు.

భాగీ: విన్నావా అంజు

అంజు: నీకు వినిపించిందా..?

ఆనంద్‌: సారీ మిస్సమ్మ నీకు బాల్‌ తగల్లేదు కదా

భాగీ: లేదు అనంద్‌

అమ్ము: చూసుకోవాలి కదరా..? బాల్‌ తగిలి ఉంటే మిస్సమ్మకు ఎంత ప్రాబ్లమ్‌ అయ్యుండేది..

ఆకాష్‌: నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను.. ఇటువైపు బాల్‌ కిక్‌ చేయకురా

అంజు: గొడవ పడకండి మిస్సమ్మకు ఏం కాదు పైగా మాకు ఒక క్లారిటీ వచ్చింది.

అమ్ము:  క్లారిటీ ఏంటి

అంజు: అది..

భాగీ: అంజు చెప్పొద్దు

అంజు: ఎందుకు చెప్పొద్దు మిస్సమ్మ

భాగీ: నువ్వు ఇలా చెప్తే వాళ్లు నమ్మరు.. మనల్ని ఆట పట్టిస్తారు.

ఆనంద్: ఏంటి  ఆ గుసగుసలు మీరు మాతో ఏంటో దాచేస్తున్నారు

ఆకాష్‌: ఏంటో చెప్పొచ్చు కదా అంజు

అంజు: ఏం లేదు మీకు చెప్పేది కాదులే.. ఇదిగో బాల్‌.. మిస్సమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్లు

అమ్ము: అవును మిస్సమ్మ మళ్లీ పొరపాటున బాల్‌ తగులొచ్చు.. పైగా డాక్టర్‌ వచ్చే టైం అయింది కదా..?

అని చెప్పగానే అందరూ కలిసి లోపలిక వెళ్లిపోతారు.

అని చెప్పగానే.. మిస్సమ్మ వెళ్లబోతూ కింద పడబోతుంటే.. పిల్లలు నలుగురు కలిసి మిస్సమ్మను లోపలికి తీసుకెళ్తాడు. తర్వాత డాక్టర్‌ వస్తుంది. భాగీని హాల్లో కూర్చోబెట్టి టెస్ట్ చేస్తుంది.

డాక్టర్‌: ఇక్కడ బిడ్డ తగులుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా..?

భాగీ: లేదు డాక్టర్‌..

డాక్టర్‌: ఇక్కడ ఏమైనా తన్నుతున్నట్టుగా ఉందా..?

భాగీ: లేదు డాక్టర్‌..

అంజు: తగులుతున్నట్టు ఏమీ ఉండదు మాట్లాడుతున్నట్టు ఉంటుంది..

డాక్టర్‌: ఏంటి మాట్లాడుతున్నట్టా..?

అంజు: అవును డాక్టర్‌ ఒకసారి మీ స్టతస్కోప్‌ ఇవ్వండి.. మిస్సమ్మ ఇది తీసుకో.. నీ చెవుల్లో పెట్టుకుని బేబీ సౌండ్‌ విను

అని చెప్తూ అంజు స్టెతస్కోప్‌ ఇవ్వగానే.. భాగీ తన చెవుల్లో స్టెతస్కోప్‌ పెట్టుకుని పొట్ట మీద ఉంచుతుంది. లోపల బేబీ మాట్లాడుతుంది. అమ్మా నేను ఉండగా నీకు ఏమీ కానివ్వను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అమ్మా అని చెప్తుంది. ఆ మాటలు విన్న భాగీ ఎమోషనల్‌ అవుతుంది. డాక్టర్‌ షాకింగ్‌ గా చూస్తుంది. మరోవైపు యమలోకంలో మాయాదర్పణంలో అంతా చూస్తున్న ఆరు దగ్గరకు యముడు వచ్చి భాగీకి పుట్టబోయే బిడ్డ పురిట్లోనే చనిపోతుందని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఆరు ఏడుస్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget