అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ పరిస్థితి సీరియస్‌గా ఉందన్న డాక్టర్‌ - అయోమయంలో అమర్

Nindu Noorella Saavasam serial Today Episode November 13th:  భాగీ కోమాలోకి వెళ్లిందని తన పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  స్మోక్‌ బాంబ్‌కు భాగీ కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పడే వచ్చిన అమర్‌ కంగారు పడుతూ భాగీని బయటకు తీసుకొస్తాడు. వెంటనే అబులెన్స్‌కు కాల్‌ చేస్తాడు. అంబులెన్స్‌ రాగానే భాగీని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు.

డాక్టర్‌: వాట్‌ హాపెండ్‌.. ఏమైంది..?

అమర్: స్మోక్‌ అటాక్‌ జరిగింది డాక్టర్‌.. అన్‌ కాంసెన్స్‌ లోకి వెళ్లిపోయింది. తను ప్రెగ్నెంట్‌ కూడా

డాక్టర్‌: సరే నేను చూసుకుంటాను మీరు ఇక్కడే ఉండండి పేషెంట్‌ను ఐసీయూలోకి తీసుకెళ్లండి

భాగిని నర్స్‌ ఐసీయూలోకి తీసుకెళ్తుంది. ఐసీయూ ముందు నిలబడి అమర్‌, అంజు బాధపడుతుంటారు. మను, చంభా నవ్వుకుంటారు.

అంజు:  మిస్సమ్మకు ఏం కాదు కదా డాడ్‌.. కడుపులో ఉన్న బేబీకి కూడా ఏమీ కాదు కదా

అమర్‌: ఎవ్వరికీ ఏమీ కాదమ్మా నువ్వేం భయపడకు

అంజు: నాకు మిస్సమ్మ కావాలి డాడ్‌.. అలాగే చెల్లి కూడా కావాలి

మనోహరి: ఇదంతా ఆ బ్లాక్‌ మ్యాన్‌ వల్లే అమర్‌ నా మీద పగ ఉంటే నన్ను చంపాలి కానీ భాగీ మీద ఎందుకు అటాక్ చేయాలి. వాడి వల్ల భాగీ అన్యాయంగా బలి కాబోతుంది

అమర్‌: భాగీకి ఏమీ కాదు మనోహరి

మను: ఏమో అమర్‌ నాకైతే చాలా భయంగా ఉంది. పాపం భాగీ వట్టి మనిషి కూడా కాదు. కడుపుతో ఉందన్న జాలి, దయ కూడా లేకుండా చంపాలని చూశాడు. నువ్వు ఎలాగైనా వాణ్ని కనిపెట్టాలి అమర్‌. వాడు ఎవడో తెలిస్తే నేనే వాణ్ని చంపేస్తాను.

చంభా: ( మనసులో) చేసిందంతా చేసి ఏమీ ఎరుగనట్టు ఓవరాక్షన్‌ చేస్తుంది.

మనోహరి: ఒక రకంగా దీనికంతటికీ నేను కూడా ఒక  కారణమే.. నేను మీ ఇంట్లో ఉండటం వల్లే కదా ఆ బ్లాక్‌ మ్యాన్‌ నాకోసం వచ్చి భాగీ మీద అటాక్‌ చేశాడు. అమర్‌  నన్ను క్షమించు అమర్‌. భాగీకి ఏమైనా అయితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. అందుకు నన్ను క్షమించు అమర్‌..

చంభా: మేడం మీరు ఎక్కువ ఎమోషనల్‌ అవ్వోద్దు మేడం.. భాగీ మేడం గారికి ఏమీ అవ్వదు దేవుడు ఉన్నాడు.. మీరు ఇలా రండి.. రండి మేడం రండి

అంటూ మనును చంభా పక్కకు తీసుకెళ్తుంది.

మనోహరి: అమరేంద్రను పట్టుకుని ఓదార్పు పొందుదామనుకుంటే.. ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చావు..

చంభా: మనోహరి నువ్వు చేసే ఓవరాక్షన్‌కు అమరేంద్రకు డౌటు వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. నువ్వు దొరికిపోతావు..

మనోహరి: అంత ఈజీగా దొరకను ఆ మాత్రం నటించకపోతే..  అమర్‌ దృష్టిలో నేను పడను. కాసేసట్లో ఎలాగూ భాగీ చనిపోతుంది. నా యాక్టింగ్‌ డోస్‌ ఇంకా పెంచుతాను చూడు

అని మనోహరి చెప్తుండగానే.. ఐసీయూలో డాక్టర్‌ భాగీ రిపోర్ట్స్‌ చెక్ చేసి బయటకు వస్తుంది.

అమర్‌: డాక్టర్‌ తన కండీసన్‌ ఇప్పుడు ఎలా ఉంది..?

రామ్మూర్తి: చెప్పండి డాక్టర్‌ నా కూతురు పరిస్థితి ఇప్పుడెలా ఉంది..?

డాక్టర్‌: తన కండీషన్‌ చాలా క్రిటికల్‌ గా ఉంది.  పాసిజన్‌ గ్యాస్‌తో తన లంగ్స్‌ నిండిపోయాయి. కోమాలోకి వెళ్లిపోయారు

అమర్‌: డాక్టర్‌ ఏంటి మీరు చెప్పేది..

డాక్టర్‌:  మీకు ఇంకో విషయం చెప్పాలి. విషవాయువు ఎక్కువ పీల్చడం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డలో ఎలాంటి కదలిక లేదు. ఇప్పుడు తల్లీ బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు.

అంటూ డాక్టర్‌ చెప్పగానే అమర్, అంజు, రామ్మూర్తి షాక్‌ అవుతారు.. మనోహరి, చంభా హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget