అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను ఫాలో అయిన భాగీ – స్పాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్‌

Nindu Noorella Saavasam Today Episode:  రాథోడ్‌, భాగీ ఒకరికి తెలియకుండా మరోకరు చిత్ర, రణవీర్‌లను పాలో అవుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ సిటీలోకి వచ్చాడన్న సమాచారం రాథోడ్‌, అమర్‌ కు చెప్తాడు. అమర్‌ షాక్ అవుతాడు. రణీర్‌ ఈ టైంలో సిటీకి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తుంటాడు.

రాథోడ్‌: పాప కోసం వస్తున్నానని చెప్పాడు కదా సార్‌

అమర్‌: పాపం కోసం వచ్చే వాడు కానీ ఇప్పుడు వస్తుంది తన పాప కోసం కాదు రాథోడ్‌.  తను చాలా రోజుల ముందే పాప గురించి వెతకడం ఆపేశాడనిపిస్తుంది. మనం కోల్‌ కతా వెళ్లినప్పుడు కూడా రణవీర్‌లో ఏదో కంగారు కనిపించింది. నన్ను చూసి ఎందుకు అక్కడ అలా కంగారు పడి ఉంటాడు

రాథోడ్‌: సార్‌ సిటీకి ఎందుకు వచ్చాడో ఓ సారి ఫోన్‌ చేసి కనుక్కుంటే

అమర్‌: కనుక్కోవాలి కానీ ఫోన్‌ చేసి కాదు.. నువ్వు రణవీర్‌ను ఫాలో చేయ్‌..

రాథోడ్‌: సార్‌ ఫాలో చేయాలా..?

అమర్‌: అవును రాథోడ్‌ నా ఫ్యామిలీకి ఏం జరుగుతుందో  తెలుసుకోవాలంటే.. ముందు నా ఫ్యామిలీ చుట్టు ఉన్న వాళ్ల లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలియాలి రాథోడ్‌. ప్రమాదం పక్కనే ఉంది. అది ఎవరి రూపంలో ఉందో తెలిసే వరకు అందరినీ అనుమానించక తప్పదు. మన టీంకు చెప్పాను రణవీర్‌ కారును ట్రాక్‌ చేసి చెప్తారు. నువ్వు రణవీర్‌ను ఫాలో అయి ఎక్కడికి వెళ్తున్నాడో.. ఎవ్వరిని కలుస్తున్నాడో తెలుసుకో.. కానీ ఎక్కడా రణవీర్‌కు అనుమానం రాకూడదు

రాథోడ్‌:  ఓకే సార్‌ చేస్తాను.

అంటూ రాథోడ్‌ చెప్తాడు. ఇంట్లో పిల్లలను ఎగ్జిబిషన్‌కు వెళ్లేలా రెచ్చగొడుతుంది మనోహరి. దీంతో పిల్లలు భాగీ దగ్గరకు వెళ్లి ఎగ్జిబిషన్‌కు వెళ్దామని అందుకు డాడీని నువ్వే ఒప్పించాలని అడుగుతారు. భాగీ సరే అంటూ అమర్‌ రాగానే అమర్‌తో మాట్లాడి ఒప్పిస్తుంది. పిల్లుల అందరూ హ్యాపీగా ఫీలవుతారు. దూరం అంతా గమనిస్తున్న మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.

మనోహరి:  అమర్‌ చేత మెడ పట్టి బయటకు  గెంటించుకోవడానికి ఎంత కష్టపడ్డావే.. ఇవాళ రణవీర్‌ అంజలిని తీసుకెళ్లగానే అదంతా నీవల్లే జరిగిందని అమర్‌ అనుకునేలా చేసి నిన్ను బయటకు గెంటించి.. నీ పోస్టులో నేను సెటిల్‌ అవుతాను..

అని రూంలోకి వెళ్లి రణవీర్‌కు కాల్‌ చేస్తుంది.

రణవీర్‌:  ఏంటి మనోహరి అంజలిని నాతో పంపించడం కుదరదు అని చెప్పడానికి ఫోన్‌ చేశావా..?

మనోహరి:  కాదు సాయంత్రం అందరం ఫ్యామిలీతో ఎగ్జిబిషన్‌కు వస్తున్నాం. అంజలిని తీసుకెళ్లమని చెప్పడానికే నీకు ఫోన్‌ చేశాను

రణవీర్‌:  వావ్‌ నువ్వు ప్రెషర్‌లో కూడా ఇంత ఫాస్ట్‌గా పని చేస్తావని తెలిసి ఉంటే.. నేను వచ్చినప్పటి నుంచే.. నీ మీద ప్రెషర్‌ పెడుతూ ఉండేవాడిని కదా

మనోహరి: అంజలిని తీసుకెళ్లడానికి సాయం అడిగావు చేశాను. సాయంత్రం నువ్వు ఆ పిల్లను తీసుకెళ్లకపోతే నాకు సంబందం లేదు. మళ్లీ నన్ను అడగొద్దు.. పక్కాగా ప్లాన్‌ చేసుకుని రా..

రణవీర్‌:  అరే నాకోసం ఇంత చేస్తున్న నిన్ను ఏమంటాను మనోహరి.. ఇవాళ్టీతో నా సమస్యకు పర్మినెంట్‌ సమాధానం దొరకబోతుందన్న మాట థాంక్యూ.. సాయంత్రం మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్‌ చేయ్‌..

మనోహరి: సరే కానీ అంతలోపు నువ్వు నాకు ఓ సాయం చేయాలి.

రణవీర్‌:  అడుగుతున్నావా..? ఆర్డర్‌ వేస్తున్నావా..? మనోహరి

మనోహరి:  అడుగుతున్నాను.. అయినా నేను చేసిన హెల్ప్‌కు రిటర్న్‌ అడుగుతున్నాను అంతే

రణవీర్‌: రుణం తీర్చుకోమంటున్నావు సరే చెప్పు ఏం చేయాలో

మనోహరి: నన్ను ఒకడు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు అని చెప్పాను కదా వాడు చిత్ర అయ్యుండొచ్చు  అని అనుమానంగా ఉంది.

రణవీర్‌:  వాడు అంటున్నావు.. అమ్మాయి పేరు చెప్తున్నావు

మనోహరి: అంటే వాయిస్‌ మ్యాడులేషన్‌ యాప్‌ వాడుతుందేమోనని డౌటుగా ఉంది. అందుకే ఇవాళ చిత్రకే డబ్బులు ఇచ్చి బ్లాక్‌ మెయిలర్‌కు ఇవ్వమని పంపించాను.. ఇప్పుడే చిత్ర వెళ్లిపోతుంది. నువ్వు వెంటనే చిత్రను ఫాలో అవ్వు

రణవీర్‌: సరే ఇప్పుడే ఫాలో అవుతాను.

అని చెప్పి పోన్‌ కట్‌ చేస్తాడు. మనోహరి కోపంగా చిత్ర నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది నువ్వే అని తెలియాలి ఈ భూమ్మీద ఇవాలే ఆఖరి రోజు అని కోపంగా చూస్తుంది. డబ్బులు తీసుకుని ఆటోలో వెళ్తున్న చిత్రను ఒకవైపు భాగీ, మరోవైపు రణవీర్‌ ఫాలో చేస్తుంటారు. రణవీర్‌ను రాథోడ్‌ ఫాలో అవుతుంటాడు. ఇంతలో చిత్ర ఒక బస్టాప్‌ దగ్గర ఆగుతుంది. రణవీర్‌ కారులోంచి దిగి చిత్ర వైపు వెళ్తుంటే.. చిత్ర బయపడుతుంది. ఇంతలో అమర్‌, రాథోడ్‌ అక్కడకు వస్తారు. వాళ్లను చూసిన భాగీ షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget