అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోపంతో రగిలిపోతున్న భాగీ – పట్టీలతో కూల్‌ చేసిన అమర్‌

Nindu Noorella Saavasam Today Episode: తనకు తెలియకుడా బాబ్జీని పట్టుకోవడానికి తనను ఎరగా వేయడంతో భాగీ అమర్‌ మీద కోపంగా ఉంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam  Serial Today  Episode: భాగీ వెళ్తున్న కారు సడెన్‌ గా ఆగిపోతుంది. ఎందుకు ఇక్కడ ఆపేశావని డ్రైవర్‌ను భాగీ అడిగితే మేడం మీరు వెంటనే కారు దిగండి. అమరేంద్ర సార్‌ వస్తున్నారు అని చెప్తాడు. వెనకాలే లారీతో ఫాలో అవుతున్న బాబ్జీ ఆగిపోతాడు. ఇంతలో పోలీసులు, అమర్‌ అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన బాబ్జీ భయంతో వణికిపోతాడు. అమర్‌ వచ్చి భాగీని ఇటికి తీసుకెళ్లు అని రాథోడ్‌కు చెప్తాడు. బాబ్జీ పారిపోతుంటే పోలీస్‌ చూసి వాడు పారిపోతున్నాడు సార్‌ అని చెప్తాడు. అందరూ కలిసి బాబ్జీని పట్టుకోవడానికి వెళ్తారు.

భాగీ: ఏంటి రాథోడ్‌ ఇదంతా అసలు ఏం జరుగుతుంది.  ఆ బాబ్జీ ఇక్కడ ఎందుకున్నాడో చెప్పు

రాథోడ్‌:  అయ్యో మిస్సమ్మ నీకు ఇంకా అర్థం కాలేదా..? కొడైకెనాల్‌ రావడం దగ్గర నుంచి నిన్ను బయటికి రమ్మనడం వరకు అంతా ఆ బాబ్జీని పట్టుకోవడానికి సార్‌ వేసిన ప్లాన్‌ పద మిస్సమ్మ ఇంటికి వెళ్దాం.

భాగీ: ప్లానా..? అంటే వాణ్ని పట్టుకోవడానికి నన్ను ఒంటరిగా ఎర వేశారా..?

రాథోడ్‌: అవును మిస్సమ్మ

భాగీ: అనుకుంటూనే ఉన్నాను ఏంట్రా ఉన్నటుండి ఇంత ప్రేమ వచ్చింది అని..

ఏడుస్తూ కారెక్కి ఒక్కతే ఇంటికి వెళ్లిపోతుంది. బాబ్జీని పట్టుకోవడానికి రాథోడ్‌ వెళ్తాడు. పోలీసులకు దొరక్కుండా బాబ్జీ పారిపోతాడు. ఇంతలో మనోహరి బాబ్జీకి ఫోన్‌ చేస్తుంది.

మనోహరి: రేయ్‌ ఏమైంది చెప్పు అది చచ్చిందా..? చచ్చింది అనే మాట చెప్పు

బాబ్జీ:  మేడం అదంతా ప్లాన్‌ అమరేంద్ర వేసిన ప్లాన్‌.. అయన మనం ఏం చేయాలనుకుంటే అది మనం చేశాము. నేను తప్పించుకున్నాను మీకు కూడా ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోండి.

అంటూ బాబ్జీ హెచ్చరించడంతో మనోహరి ఆ ఫోన్‌ స్విచ్చాప్‌ చేసి దాచేస్తుంది. ఇంతలో భాగీ ఇంటికి వస్తుంది. ఏడుస్తూ రావడం చూసి అనామిక ఏమైందని అడుగుతుంది. దీంతో జరిగింది మొత్తం చెప్పి బాధగా లోపలికి వెళ్లిపోతుంది. రాత్రికి అమర్‌ ఇంటికి వస్తాడు. లాన్‌లో కూర్చున్న భాగీని చూడకుండా లోపలికి వెళ్తాడు.

అమర్:  పిల్లలు భోజనం చేశారా..? అనామిక

అనామిక: చేశారు సార్‌

అమర్‌: భాగీ ఎక్కడ కనిపించడం లేదు

అనామిక: లాన్‌ లోనే ఉన్నారు సార్‌. ఈవెనింగ్‌ నుంచి అక్కడే ఉన్నారు బయటి నుంచి వచ్చేటప్పుడు కూడా బాధపడుతూ వచ్చారు. సార్‌ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగొచ్చా.. మీరు చేసిన ప్లాన్‌ వల్లా భాగీ గారికి ఏమైనా జరిగి ఉంటే ఇప్పుడు తప్పించుకున్న బాబ్జీ పగ పెంచుకుని మరోసారి  భాగీని చంపడానికి వస్తే

అమర్‌:  ఇక రాడు అనామిక.. భాగీకి ఏ ప్రాబ్లమ్‌ లేదు.. ఏ ప్రమాదము రాదు

అనామిక: అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్. వాడు ఎన్నిసార్లు భాగీ గారి మీద అటాక్‌ చేశాడో మీకు తెలుసు కదా..?

రాథోడ్‌: వాడు అటాక్‌ చేసిన విషయమే మీకు తెలుసు మేడం.. కానీ మా సారు వాణ్ని పట్టుకున్న ధైర్యంతో చెప్తున్నాడు

 రాథోడ్‌ మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. 

అనామిక:  నాకు అర్థం కాలేదు సార్‌.. ఎవరిని అటాక్‌ చేశారు

అమర్‌: బాబ్జీని అరెస్ట్‌ చేశాము. ఇప్పుడు వాడు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాడు

అనామిక: ఏంటి మీరు చెప్తుంది నిజమా..? నిజంగా బాబ్జీ దొరికేశాడా..? వాడు పారిపోయాడని భాగీ గారు చెప్పారు.

రాథోడ్‌: వాడు పారిపోతుంటే మా సారు చూస్తూ ఊరుకుంటారా..? వెంబడించి వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు ఇచ్చే ట్రీట్‌మెంట్‌కు వాడు ఎలాగూ నిజం చెప్పేస్తాడు

చాటు నుంచి వింటున్న  భాగీ హ్యాపీగా ఫీలవుతూ.. బాబ్జీ ప్రాబ్లమ్‌ కూడా అయిపోయింది ఇక నా గురించి అడుగుతాడు. వచ్చి బతిమాలుతారు. గంట సేపు అయినా బెట్టు చేయాలి    అనుకుంటుంటే అమర్‌ మనోహరి ఎక్కడ అని పైకి వెళ్లిపోతాడు.  భాగీ కోపంగా అనామిక దగ్గరకు వెళ్లి బాధపడుతుంది. తర్వాత అలిగి మళ్లీ లాన్‌ లోకి వెళ్లిపోతుంది. ఇంతలో అమర్‌ పట్టీలు తీసుకుని వచ్చి భాగీ కాళ్లకు తానే స్వయంగా పెట్టి ఐలవ్యూ చెప్తాడు. దీంతో భాగీ కూల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget