అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 21st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు

Nindu Noorella Saavasam serial Today Episode march 21st: అమ్మును ఇంట్లోంచి పంపిచి వేస్తుంటే పిల్లలు ముగ్గురు అమ్మును హగ్ చేసుకుని ఎమోషనల్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ముకు ఏదో కొరియర్‌ వచ్చిందని అప్పటి నుంచి అమ్ము బిహేవిర్‌లో  ఏదో తేడా ఉందని మనోహరి, అమర్‌కు చెప్తుంది. దీంతో అమర్‌ కోపంగా అమ్మును పిలుస్తాడు. అమ్ము కిందకు వస్తుంది. 
అమ్ము: చెప్పండి డాడ్‌ 
అమర్‌: నీకొచ్చిన కొరియర్‌ ఏంటి
అమ్ము షాక్‌.. పిల్లుల అందరూ కిందకు వస్తారు.. అందరూ అర్థం కాక చూస్తుంటారు.. మనోహరి, యాదమ్మ నవ్వుతుంటారు.. భాగీ, రాథోడ్‌ షాకింగ్‌ గా చూస్తుంటారు. 
మనోహరి: నిన్ను అడుగుతుంటే తనను చూస్తావేంటి అమ్ము ఆ కొరియర్‌లో ఏముందో చెప్పు 
భాగీ: అందులో ఏమీ లేదు మనోహరి
అమర్‌: నేను అడుగుతుంది నిన్ను కాదు.. చెప్పు అమ్ము నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు..? 
భాగీ: తనేం దాయలేదండి… 
అమర్‌: కాసేపు నువ్వు కామ్‌గా ఉంటావా..? అమ్ము వెళ్లి ఆ కొరియర్‌ తీసుకురా..? చెప్పేది నీకే వెళ్లు.. 
భాగీ: నేను తీసుకొస్తానండి 
అని వెళ్లి కొరియర్‌ కవర్‌ తీసుకుని వచ్చి అమర్‌కు ఇస్తుంది. అమర్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న లెటర్‌ చదివి కోపంగా చూస్తుంటాడు. భాగీ, రాథోడ్‌, అమ్ము టెన్షన్‌ పడుతుంటారు. 
భాగీ: ఏవండి అమ్మును ఏమీ అనకండి ఆ లెటర్‌ దాయమని నేనే చెప్పాను
అమర్‌: బుద్ది ఉందా నీకు ఇలాంటివి ఎవరైనా దాస్తారా..? తన ఫ్యూచర్‌ ఏం కావాలి..? 
భాగీ: అంటే అమ్ముకు ఇష్టం లేదంటండి.. అందుకని 
అమర్‌: అందుకని మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారా…? నేను ఉన్నది ఎందుకు..? ఏదైనా నాతో చెప్పాలి కదా..? 
రాథోడ్‌: ఈరోజు మీకు చెప్పాలనుకున్నారు సార్‌ 
అమర్‌: రాథోడ్‌ అంటే ఈ విషయం నీకు కూడా తెలుసన్నమాట. అందరూ కలిసే నా దగ్గర దాచారన్నమాట 
మనోహరి: అమర్‌ ఆ లెటర్‌లో ఏముంది అమర్‌ 
అమర్‌: ఏంటి అమ్ము నాతో చెప్పకుండా నీకు నువ్వే డిసీజన్స్‌ తీసుకునేంత పెద్దదానివి అయిపోయావా..? 
అమ్ము: సారీ డాడ్‌ 
అమర్‌: నో ఎక్స్‌క్యూజ్‌ వెళ్లి నీ లగేజీ సర్దుకో 
అందరూ షాక్‌ 
అమ్ము: (ఏడుస్తూ)  అది కాదు డాడ్‌ 
అమర్: వెళ్లి లగేజీ తెచ్చుకో అమ్ము చెప్పేది నీకే..
అంటూ కోప్పడగానే.. అమ్ము ఏడుస్తూ పైకి  రూంలోకి వెళ్తుంది. అమ్ము వెనకాలే భాగీ వెళ్తుంది. ఏడుస్తున్న అమ్మును ఓదారుస్తూ రెడీ చేస్తుంది. ఇంతలో కింద నుంచి మనోహరి అమ్మును పిలుస్తుంది. 
మనోహరి: అమ్ము ఫ్లైట్‌కు టైం అవుతుంది వెంటనే లగేజీ సర్దుకుని కిందకురా  
అంటూ పిలవగానే.. అమ్మును తీసుకుని భాగీ కిందకు వస్తుంది. అమ్మును పిల్లలందరూ హగ్‌ చేసుకుని ఎమోషనల్‌ అవుతుంటారు. అమర్‌ ఇక వెళ్దామా అని అడగ్గానే.. అమ్ము ఏడుస్తూ ఆరు ఫోటో దగ్గరకు వెళ్తుంది. ఏడుస్తూ మొక్కుతుంటుంది. ఇంతలో బుజ్జమ్మ అమ్ము దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుంటుంది. 
బుజ్జమ్మ: ( ఆరులా మాట్లాడుతుంది.) అమ్మూ.. మా అందరికీ దూరంగా వెళ్తున్నానని బాధపడకు.. నీ మీద డాడ్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు.. సరేనా 
అని చెప్తుంటే.. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.. బుజ్జమ్మ ఏంటి ఆరులా మాట్లాడుతుంది అనుకుంటారు. అమర్‌ కూడా బుజ్జమ్మ మాట్లాడుతుంటే.. ఆరు గొంతులా వినిపిస్తుందేంటి..? అని మనసులో అనుకుంటుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget