అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 18th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి చేత పొర్లు దండాలు పెట్టించిన మిస్సమ్మ – మిస్సమ్మకు నిజం ఎప్పుడో తెలుసన్న కాళీ

Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మకు మనోహరి యాక్సిడెంట్ చేయించమన్న విషయం ఎప్పుడో చెప్పానని కాళీ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో పూజారి మనోహరిని పోర్లు దండాలు పెట్టమని చెప్తాడు. దీంతో మనోహరి నేను పెట్టలేనని కావాలంటే నా చెల్లి పెడుతుందని మనోహరి చెప్పడంతో పూజారి వెటకారంగా పెళ్లి కూడా నీ చెల్లి చేసుకుంటుంది. నువ్వు అక్షింతలు వెయి చాలు అంటాడు. దీంతో మనోహరి కోపంగా పంతులుని చూడగానే అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా? అని అడుగుతాడు. ఇష్టం ఉండబట్టే కదా ఇదంతా చేసేది అని మనసులో అనుకుంటుంది మనోహరి. దీంతో పూజారి మనోహరితో పొర్లు దండాలు పెట్టిస్తాడు. మనోహరి వెనకే వస్తున్న మిస్సమ్మ, రాథోడ్‌ నవ్వుకుంటారు. ఇంతలో మనోహరి అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటుంది. ఇంతలో పంతులు వచ్చి త్రిశూలం తీసి మనోహరి నాలుకపై గుచ్చుతాడు. దీంతో మనోహరి ఏడుస్తుంది. మరోవైపు కాళీ పోలీస్‌స్టేషన్‌ షెల్ లో  పాట పాడుకుంటూ ఉంటాడు. ఇంతలో మంగళ వస్తుంది.

కాళీ: అక్కా వచ్చావా? ఈ తమ్ముడిని మర్చిపోయావనుకున్నాను అక్కా.. తినడానికి ఏమైనా తెచ్చినవా అక్కా..

 మంగళ: పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉన్నావు మరి నువ్వు కోరినవన్నీ తీసుకురావడానికి.

కాళీ: నువ్వు బయట ఉండి బాగానే ఉన్నావు. నాకు ఈడ సావొస్తుంది.

మంగళ: నా పరిస్థితి కూడా బయట ఎం బాగాలేదురా.. జీవితంలో చేసిన అన్ని తప్పులకు మీ బావ ఇప్పుడు శిక్షలు వేస్తుండు.

కాళీ: అక్కా ఈ సొదంతా పక్కకు పెట్టు ముందు నన్ను జైలు నుంచి ఎప్పుడు బయటకు తీసుకొస్తావో చెప్పు.

అని కాళీ అడగ్గానే మనోహరి పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. టైం చూసి చెప్తానులే అనగానే మనోహరి గురించి అంతా  నేను భాగికి చెప్పాను కదా అని కాళీ అనడంతో మంగళ షాక్‌ అవుతుంది. కాళీని తిడుతూ మనోహరి గురించి అంతా తెలిసి ఎందుకు నిజం చెప్పావని కోపంగా బయటకు వెళ్లి మనోహరికి  కాల్‌ చేస్తుంది. మనోహరి ఫోన్‌ మిస్సమ్మ దగ్గర ఉంటుంది. మా పిన్ని మీకు ఫోన్‌ చేస్తుందని మిస్సమ్మ చెప్పగానే మనోహరి ఫోన్‌ స్విచ్చాప్‌ చేస్తుంది. మరోవైపు చిత్రగుప్తుడు ఇంట్లోకి రావడంతో అరుంధతి హ్యపీగా ఫీలవుతుంది.

గుప్త: నేను మరలా వచ్చినందుకు నువ్వు నిరాశపడుతున్నవని నాకు అవగతమే..

అరుధతి: గుప్త గారు మీరొస్తే ‌హ్యాపీగా ఉంటాను కానీ నిరాశ ఎందుకుపడతాను.

గుప్త: ఇదిగో ఈ నటనాకౌశలమునే చాలింపుమని చెప్పుచుంటిని

అనగానే మీరు లేకుంటే నేను ఇక్కడే ఉండిపోవచ్చని అనుకున్నాను. కానీ మీరు మళ్లీ వస్తారని అనుకోలేదు అంటుంది. దీంతో నిన్ను బంధించడం కుదరక ఆ ఘోర గాడు నన్ను బంధించాడు అని చెప్పడంతో అరుంధతి ఇన్నాళ్లు మీరు లేనప్పుడు చాలా ఘోరాలు జరిగాయని చెప్తుంది. దీంతో సరే మనం మా లోకం వెళ్దాం పదా అంటాడు. దీంతో ఈ టైంలో నన్ను పైకి రమ్మనడం కరెక్టు కాదు అని తిడుతుంది. మరోవైపు మనోహరి గుడిలో ప్రదిక్షణలు పూర్తి చేసుకుని పక్కకు వెళ్లి కూర్చోగానే మంగళ ఫోన్‌ చేసి కాళీ, మిస్సమ్మకు అంతా చెప్పాడని చెప్పడంతో

మనోహరి: భాగీకి అంతా తెలిసి వచ్చిందంటే అది నా పెళ్లి ఆపడానికే వచ్చిందా?

మంగళ: అయ్యో ఇంకా డౌటు ఎందుకమ్మా? అందుకే చెప్పాను దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండమని

మనోహరి: ఏయ్‌ తప్పంతా చేసి మళ్లీ నామీదనే దబాయించాలని చూడకు.

మంగళ: ఆ తప్పును సరిదిద్దుకోవాలనే కదా నాకు తెలిసిన వెంటనే మీకు ఫోన్‌ చేసి చెప్తున్నాను. మేడం ఏదో ఒకటి చేసి నా తమ్ముణ్ని బయటకు తీసుకుని రారా?

మనోహరి: ప్రేమతో బాగికీ నిజం చెప్పాడు కదా వెళ్లి దాన్నే బయటకు తీసుకురమ్మని అడుకోండి.

అని మనోహరి ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు ఇంట్లో అరుంధతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అమరేంద్ర, అరుందతి ఫోటో తీసుకొచ్చి హాల్‌ లో పెడతాడు. దీంతో కంగారుగా అరుందతి బయటకు వెళ్లి గుప్తను తీసుకువస్తుంది. ఇంట్లో వాళ్లందరు వచ్చి అరుంధతి ఫోటో మళ్లీ ఎందుకు పెడుతున్నావని అడుగుతే కళ్ల ముందు ఉండే ఫోటో తీసేయగలం కానీ గుండెల్లో ఉండే రూపాన్ని తీసేయలేం కదా అంటూ అమరేంద్ర చెప్పగానే అందరూ ఏడుస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget