అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ కోసం ఎదురుచూస్తున్న మనోహరి – అయోమయంలో పడిపోయిన చంభా 

Nindu Noorella Saavasam serial Today Episode march 17th: అమర్‌ ఇంట్లోకి అంజు కోసం వస్తున్నానని రణవీర్‌ చెప్పగానే.. చంభా భయపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది. 

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ ఇంట్లో అందరూ హోళీ సంబరాల్లో మునిగి ఉండగానే.. బయట కారులో వెయిట్‌ చేస్తున్న రణవీర్‌ మాత్రం మనోహరికి వీడియో కాల్‌ చేస్తాడు. ఆ ఫోన్‌ చేసి మనోహరి విసుక్కుంటే.. చంభా ఎవరని అడుగుతుంది. రణవీర్‌ అని చెప్తూ లోపలికి వెళ్లిపోతుంది మనోహరి. లోపలికి వెళ్లి కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది. 
రణవీర్: హాయ్‌ మనోహరి నేను చెప్పిన ప్లాన్‌ మరిచిపోయి హోళీలో మునిగి తేలుతున్నావా..? 
మనోహరి: నా ముఖంలో ఎక్కడైనా రంగులు కనిపిస్తున్నాయా..? నడుము నొప్పితో నేను బాధపడుతుంటే.. హోళీలో మునిగి తేలుతున్నానంటా..?
రణవీర్: ఏమైంది.. మనోహరి..? 
మనోహరి:  ఏదో అయిందిలే.. నువ్వు ఎక్కడున్నావు 
రణవీర్: ఇదిగో మీ ఇంటి బయటే ఉన్నాను.. కాసేపట్లో లోపలికి వస్తాను 
మనోహరి: లోపలికి ఎలా వస్తావు..రణవీర్‌..? 
 ముఖానికి రంగులు పూసుకుని 
రణవీర్: ఇదిగో  ఇలా వస్తాను 
మనోహరి: అంటే రంగులు పూసుకుని ఒక్కడివే లోపలికి వస్తావా..? అమర్‌కు అనుమానం వస్తుంది 
రణవీర్‌:  నేను ఒక్కడినే రావడం లేదు.. 
మనోహరి: అటూ ఇటూ చూసి ఏంటి లాయర్‌ ను తీసుకొస్తావా..? తనను కూడా అమర్‌ గుర్తు పడతాడు కదా 
రణవీర్: లాయరు కాదు వేరే సెటప్‌ చేశాను. 
మనోహరి: ఏంటి సెటప్పా..? ఏం సెటప్పు.. ఎక్కడ చేశావు..? 
తనకు ఎదురుగా ఉన్న కారు చూపిస్తాడు రణవీర్‌.
రణవీర్: ఆ క్వాలిస్‌లో నా ఆర్మీ ఉంది 
మనోహరి: ఆర్మీనా..? ఏం ఆర్మీ..? (కారులోంచి బ్యాండ్‌ మేళం బ్యాచ్‌ దిగుతుంది.) వాళ్లను ఎందుకు తీసుకొచ్చావు రణవీర్‌ 
రణవీర్: వాళ్లతో కలిసిపోయి లోపలికి వస్తాను. హోళీ ఆడుతూ అంజు పాపను ఎత్తుకెళ్తాను.. 
మనోహరి: ఐడియా బాగుంది. కానీ జాగ్రత్త అమర్ కు డౌటు వచ్చిందంటే నీతో సహా నీ ఆర్మీని ఈ ఆర్మీ ఆఫీసర్‌ తుక్కు రేగొట్టేస్తాడు. నీ రక్తంతో హోళీ ఆడుకుంటాడు
రణవీర్: ఈ హోళీ నాది మనోహరి.. ఆట ఆడబోయేది నేను.. ఆ ఆటకు రెడీగా ఉండు.. 
అంటూ కాల్‌ కట్‌ చేసి కిందకు దిగబోతుంటే 
లాయరు: ఆల్‌ది బెస్ట్‌ సార్‌ క్షేమంగా వెళ్లి అంజు పాపతో రండి 
రణవీర్‌ కారు దిగి బ్యాండ్ మేళం వాళ్ల దగ్గరకు వెళ్లి అక్కడి కారులోకి వెళ్తాడు. ఇంట్లోంచి మనోహరి బయటకు వస్తుంది. 
మనోహరి: యాదమ్మ రణవీర్‌ వస్తున్నాడు


యాదమ్మ: రణవీర్‌ వస్తున్నాడా..?  ఎలా వస్తున్నాడు మనోహరి.. ఎక్కడ వస్తున్నాడు.. 
మనోహరి: వస్తున్నాడు చూడు గేటు వైపే చూస్తూ ఉండు.. కనిపిస్తాడు. 
బయట బ్యాండ్‌ మేళం గెటప్ వేసుకున్న రణవీర్‌ కారు దిగి అమర్‌ ఇంట్లోకి అడుగుపెడతాడు. బ్యాండ్‌ వాయిస్తూ.. లోపలికి వస్తున్న రణవీర్‌ను చూసి చంభా షాక్‌ అవుతుంది. భయంతో ఊగిపోతుంది. బ్యాండ్‌ మేళంతో లోపలికి వచ్చి సౌండ్‌ చేస్తున్న రణవీర్‌ బ్యాచ్‌ను రాథోడ్ ఆపేస్తాడు. 
రాథోడ్‌: ఏయ్‌ ఆపండయ్యా ఆపండి ఎవరు మీరు.? 
రణవీర్: హోళీ లైవ్‌ మ్యూజిక్‌ సార్‌.. కాసేపు డప్పులు వాయిస్తాం.. మీకు తోచింది ఇవ్వండి సార్‌ 
రాథోడ్‌: ఓ డబ్బులు లాగడానికి ఇదొక కొత్త పద్దతా..? ఆల్‌ రెడీ మా దగ్గర మ్యూజిక్‌ సిస్టం ఉంది మీ లైవ్‌ మ్యూజిక్‌ మాకేం అక్కరలేదు మీరు వెళ్లండి.
అమర్‌: రాథోడ్‌ వాళ్లను రానివ్వు కాసేపను వాయించి వెళ్తారు పిల్లుల కూడా ఎంజాయ్‌ చేస్తారు.
అంటూ అమర్‌ చెప్పగానే రాథోడ్‌ ఓకే వాయించండి.. అని చెప్పగానే.. రణవీర్‌ వాయిస్తుంటాడు. చంభా, మనోహరి నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget