అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంటికి తిరిగొచ్చిన మనోహరి – అమ్మును చంపేస్తానని వార్నింగ్

Nindu Noorella Saavasam Today Episode: ఇంటికి తిరిగి వచ్చిన మనోహరి కోపంగా అరుస్తూ.. అమ్మును చంపేస్తానని గార్డెన్ లోకి వెళ్లి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode : అమ్ము ఆరుతో మిస్సమ్మ చాలా మంచిది అని మీరు మిస్సమ్మను తిట్టొద్దని.. హ్యాపీగా ఉండమని చెప్తుంది. దీంతో అంజు ఏంటి అమ్ము అమ్మలా మాట్లాడుతున్నావు అనగానే సరేలేండి అంటూ అమ్ము వెళ్లిపోతుంది. తర్వాత అమర్‌ రూంలోకి పెరుగు తీసుకెళ్లిన అమ్ము మీకు రాత్రి పడుకునే ముందు ఇలా తీసుకోవడం అలవాటని తీసుకొచ్చానని చెప్తుంది. అమర్‌ ఆరును గుర్తు  చేసుకుని బాధపడతాడు. తర్వాత పిలల రూంలోకి వెళ్లి పడుకుంటుంది. అమ్ములోంచి బయటకు వచ్చిన ఆరు బాధపడుతుంది.

ఆరు: ఆ మనోహరి మీ నీడ కూడా తాకకుండా చాలా దూరం పంపించేశాను నాన్న. ఇక మీరంతా హ్యాపీగా ఉండొచ్చు. మీరు పెద్ద వాళ్లయి సంతోషంగా ఉండటం చూడాలనుకున్నాను. కానీ దేవుడు నాకు అంత అదృష్టం ఇవ్వలేదు.

అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అరుంధతి. మరోవైపు మనోహరిని కొంతమంది కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుంటే వాళ్ల నుంచి తప్పించుకోవడానికి మనోహరి నానా తిప్పలు పడుతుంది. చివరకు వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుంది. తర్వాత ఉదయాన్నే పిల్లలందరూ కలిసి అమ్మును భయపెడతారు.

అమ్ము: మీకైమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు పొద్దునే అలా భయపెట్టారు..?

అంజు: ఏంటమ్మా మేము భయపెట్టామా? మరి నిన్న నువ్వు చేసిందేంటి? ప్రేమ చూపించడమా?

అమ్ము: నిన్ననా నేనేం చేశా?

అంజు: నువ్వు నిజంగానే మమ్మల్ని ఈ క్వశ్చన్‌ అడుగుతున్నావా? అమ్ము. అల్లరి చేశావు. ఆవేశపడ్డావు. అన్నం తినిపించావు. అమ్మలా బిహేవ్‌ చేశావు. అంటీ మీద అరిచావు.

 అంటూ పిల్లలు చెప్పగానే అమ్ము నేను ఇవన్నీ చేశానా? అంటూ ప్రశ్నిస్తుంది. నిన్న డాడీ కాలుకు దెబ్బ తగిలినప్పుడు ఎంత రచ్చ చేశావు. మనోహరి ఆంటీతో గొడవపడితే అప్పట్నుంచి ఆవిడ ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు అంటుంది అంజు. మరోవైపు గార్డెన్‌లో కూర్చున్న అరుంధతికి ఎవరో వచ్చినట్లు అనిపించి చూస్తుంది.

అరు: ఆయన గుప్త గారైతే కాదు. అయినా టైంకు ఎప్పుడొచ్చారని ఇప్పుడు రావడానికి. ( ఇంతలో గుప్త వస్తాడు) ఆయనకు టైం సెన్స్‌ లేదు. పని అంటే గౌరవం లేదు. యమలోకంలో లాగానే ఎవరో చెకోడీలు తింటున్నారు. ఆయన పక్కన లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో

గుప్త: ఆగుము ఇటు తిరుగుము.. ఇటు రమ్ము..

అరు: గుప్త గారు మీరా? మీ గురించే ఆలోచిస్తున్నా.. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లారు ఎంత బోర్‌ కొట్టిందో తెలుసా? నాకు.

గుప్త: నీవు నన్ను తలుచుకుని అన్న మాటలు అన్నీ నేను వింటిని.

అరు: ఊరికే మీరు  వినాలని అలా అన్నాను.. ఫ్రాంకు అంతే

గుప్త: ఆ.. ఫ్రాంకూ.. నీవు పలికిన ప్రతి మాట నీ మనసు నుంచి వచ్చినది అని నాకు తెలుసు. నా తిండి గురించి, నా పని గురించి మా ప్రభువుల వారి జ్ఞానము గురించి నీవు మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తు ఉండును.

ఆరు: ఏంటి గుప్త గారు మీరు అన్నీ అలా గుర్తు పెట్టుకోవద్దు. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోవాలి.

అంటూ ఆరు తన మాటలతో గుప్తను ఏమార్చాలని చూస్తుంది. కానీ గుప్త కన్వీన్స్‌ కాకుండా అరుంధతిని తిడతాడు.  అయినా నిన్న  మీరంతా ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఇంతలో మనోహరి కారులో రావడం చూసి ఇదేంటి మళ్లీ వస్తుంది. అని గట్టిగా ఓసేయ్‌ మనోహరి అని అరవగానే మనోహరి గార్డెన్‌లోకి వచ్చి ఒసేయ్‌ అరుంధతి నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉంటే ఇంకొద్ది రోజులు ఉండు నీ పెద్ద కూతురుని పంపిస్తా తీసుకుని వెళ్దువు అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఏపీ ఎన్నికల ఫలితాలపై పూనమ్‌ కౌర్‌ సటైరికల్‌ కామెంట్స్‌ - ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget