అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, భాగీల మధ్య రొమాన్స్‌ - చిత్రకు షాక్‌ ఇచ్చిన అంజు

Nindu Noorella Saavasam Today Episode: ఫ్యాన్‌ క్లీన్‌ చేస్తున్న భాగీని అమర్‌ ఎత్తుకోవడంతో ఇద్దరి మధ్య రొమాన్స్‌ మొదలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి, చిత్ర రూంలో మాట్లాడుకుంటుంటే సడెన్‌గా ఆకాష్‌ డోర్‌ ఓపెన్‌ చేసుకుని వస్తాడు. దీంతో చిత్ర కోపంగా ఆకాష్‌ను తిడుతుంది.

చిత్ర: ఆకాష్‌ కామన్‌సెన్స్‌ ఉందా నీకు. మ్యానర్స్‌ ఉందా నీకు.. నా పర్మిషన్‌ లేకుండా నా రూంలోకి ఎందుకు వస్తావు..?

ఆకాష్‌: అంటే పిన్ని అది ఆడుకుంటూ..

చిత్ర: ఇంట్లోనా ఆటలాడేది..? చెప్పు.. ఇంట్లోనా..? నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లాడివి అనుకుంటున్నావా..? ఆడుకోవడానికి

మనోహరి: ఆగు.. చిత్రా…?

చిత్ర: ఆగు మను అరే వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను. అల్లరికి హద్దు లేకుండా పోతుంది. వీళ్లను ఇప్పటి వరకు ఎవ్వరూ కంట్రోల్‌లో పెట్టలేదు కాబట్టే ఇలా తయారయ్యారు. ఆకాష్‌ ఇంకోసారి ఇలా నా రూంలోకి పర్మిషన్‌ లేకుండా వస్తే ఇలా మాటలతో చెప్పను వెళ్లు

ఆకాష్‌: ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు

చిత్ర: చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా..?

అని కోపంగా బయటకు తోసేస్తుంది. కిందపడిపోయిన ఆకాష్‌ ఏడుస్తూ లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాల్లో కూర్చున్న భాగీని..

 రాథోడ్‌: పాపం పిల్లలు ఎక్కడ దాక్కున్నారో ఆకాష్‌ బాబుకు చెప్పి ఉండాల్సింది మిస్సమ్మ

భాగీ: మనం చెప్పేస్తే థ్రిల్‌ ఏముంటుంది రాథోడ్‌… పిల్లలు కదా వాళ్లను ఆడుకోనివ్వు

ఆనంద్‌, అమ్ము హాల్లోకి వస్తారు.

అమ్ము:  మిస్సమ్మ ఆకాష్‌ ఎటు వెళ్లాడు

భాగీ: మిమ్మల్ని వెతుక్కుంటూ పైకి వెళ్లాడు

ఆకాష్‌ ఏడుస్తూ పై నుంచి వస్తుంటాడు. ఏడుస్తున్ ఆకాష్‌ను అమ్ము చూసి కంగారుపడుతుంది.

అమ్ము:  ఆకాష్‌ ఏంటి ఏడుస్తున్నాడు

మిస్సమ్మ, రాథోడ్‌ చూసి ఆకాష్‌ను ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఆకాష్‌ పలకడు.

అమ్ము: ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు

ఆరు: ఆకాష్‌ను ఎవరైనా తిడితే తప్పా ఏడవడు గుప్తగారు. అంటే పైన ఎవరో ఆకాష్‌ను గట్టిగా తిట్టారు.

గుప్త: నీ కుటుంబం అంతా ఇచ్చటనే ఉన్నది కదా మరి నీ పిల్ల పిచ్చుకను పైన ఎవరు తిట్టినరు

ఆకాష్‌ ఏడుస్తూ చిత్ర పిన్ని తిట్టింది అని చెప్తాడు. అందరూ షాక్‌

భాగీ: చిత్ర తిట్టిందా..? ఎందుకు తిట్టింది..

అని అడగ్గానే జరిగింది మొత్తం చెప్తాడు ఆకాష్‌.

భాగీ: రాథోడ్‌ చిత్రను కిందకు రమ్మను

రాథోడ్‌: మిస్సమ్మ ఆవేశపడకండి సార్‌ చెప్పింది మర్చిపోయావా..?

అనగానే.. అమర్‌ చెప్పింది గుర్తు చేసుకున్న భాగీ  సైలెంట్‌ అవుతుంది.

ఆరు: దానికి ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డ మీద చెయ్యి వేస్తుంది. దాన్ని నేను వదిలిపెట్టను.. నాశక్తులన్నీ వాడితే దానికి ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చూపిస్తాను.. ఇంకోసారి నా బిడ్డ జోలికి రాకుండా చేస్తాను

గుప్త: బాలిక ఆగుము అది విధికి విరుధ్దం అని నీకు తెలియదా..?

ఆరు: అందుకని అది నా బిడ్డను ఇంతలా బాధపెడుతుంటే.. నేను చూస్తూ ఊరుకోవాలా..?

గుప్త: ఎవరు చేసిన పాపాలు వారు అనుభవించక తప్పదు నువ్వు ఓపికతో ఉండుము.. ఆ బాలిక కర్మను చూడుము

బయటి నుంచి అంజు వస్తుంది

అంజు: ఏరా నేను ఆటలో ఉన్నానన్న విషయం మర్చిపోయారా..? ఏమైంది ఆకాష్‌.. ఎందుకు ఏడుస్తున్నావు…? మిస్సమ్మ ఏమైంది.. ఎవరో ఒకరు చెప్పండి

అమ్ము జరిగిన విషయం చెప్తుంది. దీంతో అంజు కోపంగా చిత్రతో అకాష్‌కు సారీ చెప్పిస్తానని పైకి తీసుకెళ్తుంది. వినోద్‌ రావడం గమనించిన అంజు చిన్న నాటకం ఆడి చిత్ర, ఆకాష్‌కు సారీ చెప్పేలా చేస్తుంది. అంజు టాలెంట్‌ చూసి ఆరు, గుప్త, భాగీ, రాథోడ్‌ ఆశ్చర్యపోతారు. తర్వాత రూంలో ఫ్యాన్‌ క్లీన్‌ చేస్తున్న భాగీకి అమర్‌ సాయం చేస్తాడు. భాగీని పైకి ఎత్తుకుని కింద నిలబడతాడు. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్‌ జరగుతుంది. అది చూసిన మనోహరి కుళ్లుతో తట్టుకోలేక పోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!
Karthika Deepam 2 Serial Today August 15th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి సపోర్ట్ చేస్తూ మాలిని తుక్కురేగొట్టిన జ్యోత్స్న! మళ్లీ నాటకం అనుకుంటాడా!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి సపోర్ట్ చేస్తూ మాలిని తుక్కురేగొట్టిన జ్యోత్స్న! మళ్లీ నాటకం అనుకుంటాడా!
Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకున్న రాజు – నందును గుర్తు చేసుకుని బాధపడ్డ వెంకీ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకున్న రాజు – నందును గుర్తు చేసుకుని బాధపడ్డ వెంకీ
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget