అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - బుజ్జమ్మ మీద గద్ద దాడి

Nindu Noorella Saavasam serial Today Episode January 30th:  మనోహరి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుంది. చంభా పంపిన గద్ద బుజ్జమ్మ మీద దాడి చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలో ఉన్న భాగీ, బుజ్జమ్మను స్కూల్‌కు రెడీ చేస్తూ.. స్కూల్‌లో హెవీ గేమ్స్‌ ఆడోద్దని నీకు సరిపోయే ఆటలే ఆడమని చెప్తుంది. దీంతో బుజ్జమ్మ, భాగీని స్కూల్‌కు వచ్చి గేమ్స్‌ సెలెక్ట్‌ చేయమని అడుగుతుంది.

భాగీ: ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను

బుజ్జమ్మ: ఈ రోజు బాగుటుంది అమ్మా.. నేను గేమ్స్‌ ఆడుతున్నప్పుడు నన్ను ఎవరు ఎంకరేజ్‌ చేస్తారు. నాకు ఎవరు చప్పట్లు కొడతారు

రాజు: నేను కొడతాను అమ్మా

బుజ్జమ్మ: మీరు కొడతారు హ్యాపీయే తాతయ్యా.. అమ్మ కొడితే ఇంకా హ్యాపీ కదా తాతయ్య

భాగీ: (మనసులో) నాకు రావాలనే ఉంది బుజ్జమ్మ. కానీ ఆయన ఈ రోజు స్కూల్‌కు వస్తారు. ఇంకొన్నాళ్లు ఆయనకు నేను ఎదురుపడకూడదు.

అనుకుంటుంది. ఇక అంజు, మనోహరి, అమర్‌, రాథోడ్‌  కారులో స్కూల్‌కు వెళ్తుంటారు.

రాథోడ్‌: అంజు పాప నువ్వు ఎప్పుడు స్కూల్‌కు వెళ్లాలన్నా ఫేస్‌ అదోలా పెట్టుకుంటావు. ఈ రోజు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నావేంటి..? గేమ్స్‌ అనా..?

అంజు: నువ్వు మళ్లీ స్టార్ట్‌ చేయకు రాథోడ్‌..

రాథోడ్‌: గేమ్స్‌లో నువ్వు ఓడిపోతే ఎక్కిరిస్తారని అమ్ము, ఆకాష్‌, ఆనంద్‌ను స్కూల్‌కు రాకుండా కట్‌ చేశావు. ఇప్పుడు నిన్ను ఎవరు ఎంకరేజ్‌ చేస్తారు

అంజు: డాడీ ఉన్నారు.. నువ్వు ఉన్నావు ఇంకా మనోహరి ఆంటీ కూడా ఉంది. మీరు చాలు నాకు

రాథోడ్‌: అయితే ఇంకెవరు వద్దా..?

అంజు: బుజ్జమ్మ కూడా కావాలి.. డాడ్‌ ఆశ్రమానికి వెళ్లి మనతో పాటు బుజ్జమ్మను తీసుకెళ్దామా..?

మనోహరి షాక్‌ అవుతుంది.

మనోహరి: ఎందుకు అంజు… రాజు గారు ఆ పాపను తీసుకొస్తారు కదా

అంజు: లేదు ఆంటీ నిన్న బుజ్జమ్మ నా కోసం మన ఇంటికి వచ్చింది. ఈ రోజు మనం ఆశ్రమానికి వెళ్దాం.. బుజ్జమ్మ హ్యాపీగా ఫీలవుతుంది కదా..?

రాథోడ్‌: మంచి ఐడియా అంజు పాప

మనోహరి: ఏంటి మంచి ఐడియా రాథోడ్‌.. అయినా ఈ పాటికి రాజు గారు ఆ పాపను తీసుకుని స్కూల్ కు వెళ్లిపోయి ఉంటారు. మళ్లీ మనం ఆశ్రమానికి వెళ్లడం టైం వేస్ట్‌..

అంజు: ఏం కాదు బుజ్జమ్మ అంత ఎర్లీగా ఏం వెళ్లదు.. డాడ్‌ మనం ఆశ్రమం దగ్గరకు వెళ్దాం..

అమర్‌: ఓకే.. రాజు గారికి ఫోన్‌ చేసి కనుక్కుంటాను వాళ్లు ఇంకా ఆశ్రమంలోనే ఉంటే వెళ్దాం..

అనగానే అంజు సరే అంటుంది. ఆశ్రమంలో భాగీ, బుజ్జమ్మకు బ్యాగ్‌ ఇస్తూ.. నీకు స్నాక్స్‌, డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్‌ అన్ని పెట్టాను జాగ్రత్తగా టైంకు అన్ని తీసుకో అంటూ చెప్తుండగానే రాజుకు అమర్‌ ఫోన్‌ చేస్తాడు.

రాజు: అమ్మా అమరేంద్ర సార్‌ ఫోన్‌ చేస్తున్నాడు.

బుజ్జమ్మ: ఎవరు తాతయ్యా

రాజు: అంజు అక్క వాళ్ల డాడీ అమ్మా

భాగీ: స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడండి

రాజు: హలో సార్‌ గుడ్‌ మార్నింగ్‌

అమర్‌: గుడ్‌ మార్నింగ్‌ రాజు గారు. ఎక్కడ ఉన్నారు..?

రాజు: ఆశ్రమంలో ఉన్నాను సార్‌

అమర్‌: బుజ్జమ్మ స్కూల్‌కు వెళ్లిందా..?

రాజు: ఇంకా లేదు సార్‌ రెడీ అవుతుంది

అమర్‌: ఒకసారి ఫోన్‌ బుజ్జమ్మకు ఇవ్వండి

రాజు: ఓకే సార్‌.. అమ్మా సార్‌ నీతో మాట్లాడతాడంట

అమర్‌: హలో బుజ్జమ్మ స్కూల్‌కు రెడీ అవుతున్నావా..?

బుజ్జమ్మ: అవునండి

అమర్: బుజ్జమ్మ ఒక్క ఫైవ్‌ మినిట్స్‌ వెయిట్‌ చేయ్‌ నిన్ను పికప్‌ చేసుకుని వెళ్తాం

బుజ్జమ్మ: అయ్యో ఎందుకండి నేను తాతయ్యతో వస్తాను కదా..?

అమర్‌: పర్వాలేదు బుజ్జమ్మ నేను మీ నాన్న లాంటి వాణ్ని నిన్ను తీసుకెళితే నాకు హ్యాపీ

భాగీ: (మనసులో) నాన్న లాంటి వారు కాదండి.. మీరే బుజ్జమ్మకు నాన్న.

బుజ్జమ్మ: థాంక్యూ సోమచ్‌ అండి మీకోసం వెయిట్‌ చేస్తూ ఉంటాను బాయ్‌ (కాల్ కట్ చేసి)  అమ్మా  నాకోసం ఆయన వస్తున్నారు.. ఆయన కోసం ఏదైనా చేయాలి

అనుకుంటూ లోపలికి వెళ్తుంది.

రాజు: చూశావా అమ్మా రక్తసంబంధం అంటే అదే.. ఈ కూతురు కోసం తెలియకుండానే ఆ తండ్రి వస్తున్నాడు. దేవుడు ఉన్నాడమ్మా..?

భాగీ: ఏమో బాబాయ్‌ నేను ఆనంద పడాలో బాధ పడాలో నాకేం అర్థం కావడం లేదు. కానీ నేను మాత్ర ఆయన కంట పడకూడదు. ఆయన వచ్చాక మీరే అంతా మేనేజ్‌ చేయాలి

అని చెప్పగానే రాజు సరే అంటాడు. అమర్‌ వాళ్లు వచ్చి బయట వెయిట్‌ చేస్తుంటే బుజ్జమ్మ వెళ్లి కారు ఎక్కుతుంది. అందరూ కలిసి అక్కడి నుంచి స్కూల్‌కు వెళ్తారు. స్కూల్‌లో బుజ్జమ్మ గేమ్స్‌ కాంపిటీషన్లో పాల్గొంటుంటే చంభా పంపిన గద్ద వచ్చి బుజ్జమ్మ మీద అటాక్‌ చేస్తుంది. అమర్‌ సేవ్‌ చేయడానికి ప్రయత్నిస్తే అమర్‌ను రక్కేస్తుంది. అమర్‌ కింద పడగానే బుజ్జమ్మను పట్టుకుని వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget