అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వార్డెన్ ను చంపబోయిన మనోహరి – ఆరు ఆత్మ కోసం పూజలు మొదలుపెట్టిన ఘోర

Nindu Noorella Saavasam Today Episode: ఆరు ఆత్మను బంధించేందుకు ఘోర పూజలు మొదలుపెట్టడంతో హాస్పిటల్ లో ఉన్న ఆరు గిలగిలాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ఇంజక్షన్‌ ఇచ్చి వార్డెన్‌ ను చంపాలనుకుంటుంది. అయితే అరుంధతి గట్టిగా అరవడంతో మనోహరి ఉలిక్కిపడుతుంది. తర్వాత భయపడి అటు ఇటూ చూసి ఎవరూ లేరనుకుని మళ్లీ ఇంజక్షన్‌ చేయడానికి వెళ్తుంది. ఆరు ఎంత ప్రయత్నించినా ఆగదు. దీంతో బయటకు వెళ్లిన అరును మిస్సమ్మ చూసి అక్కా నువ్వు ఇక్కడున్నావేంటి? మా నాన్నను చూడ్డానికి వచ్చావా? అంటూ నాన్న రూం అక్కడుంది అంటుంది. అయితే మనోహరి ఆ రూంలో ఉందేంటని అడుగుతుంది ఆరు. దీంతో కంగారుగా వార్డెన్‌ రూంలోకి వెళ్లిన మిస్సమ్మ గట్టిగా మనోహరి అని కేక వేస్తుంది. దీంతో మనోహరి భయపడి ఇంజక్షన్‌ చేయడం ఆపేస్తుంది. మిస్సమ్మను చూసి షాక్‌ అవుతుంది.

మిస్సమ్మ: మనోహరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. నీకేం పని మనోహరి మాట్లాడుతుంది నీతోనే ఇక్కడేం చేస్తున్నావు.

మనోహరి: మా వార్డెన్‌ ను పరామర్శించడానికి వచ్చాను. ఏం దానికి కూడా నీ పర్మిషన్‌ కావాలా?

మిస్సమ్మ: నాది కాదు ఆయనది కావాలి. అయినా ప్రాణాలు నువ్వే తీస్తావు. పరామర్శలు నువ్వే చేస్తావా? నడు బయటికి నడు. ఆయన కాకుండా ఇంకెవ్వరు లోపలికి వచ్చినా ఆయన పర్మిషన్‌ లేకుండా పంపొద్దు ( అని సెక్యూరిటీకి చెప్తుంది.)

ఆరు: మనోహరి అంతమందిని చంపుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు గెలుస్తుంది దేవుడా? మనోహరిని ఆపేవాల్లు డీ కొట్టే వాళ్లే లేరా? భగవంతుడా నువ్వు కూడా అలాగే చూస్తూ ఉంటావా?

 అంటూ బాధపడుతుంది. మరోవైపు ఘోర పూజలు చేయడానికి రెడీ అవుతుంటాడు. సూర్య అస్తమయం తర్వాత నాకు సూర్యోదయం రానుంది అంటూ కేకలు వేస్తుంటాడు. మరోవైపు వార్డెన్‌ ను కలవడానికి ఆశ్రమానికి వెళ్తాడు అమర్‌, రాథోడ్‌. కొత్త వార్డెన్‌ను కలిసి అరుంధతి ఆశ్రమానికి వచ్చినప్పటి వస్తువులు ఏమైనా ఉంటే ఇస్తారా? అని అడగ్గానే వార్డెన్‌ లోపలకి వెళ్లి ఒక పట్టుపంచె కండువా ఉన్నట్లు రిజిస్టర్‌లో రాశారని ఇప్పుడే తెస్తానని వెళ్లి పంచె కండువా తీసుకొస్తుంది వార్డెన్‌. వాటిని చూసిన అమర్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. హాస్పిటల్‌ లో ఉన్న ఆరు ఆత్మకు అర్థమవుతుంది.

మనోహరి: ఘోర ఏం చేస్తున్నావు.

ఘోర: వచ్చావా మనోహరి.. సరైన సమయానికే వచ్చావు.  ఇంకాసేపట్లో భూలోక అధిపతి కాబోతున్నా.. ఈ ఘోరాని చూడు. గెలిచాము మనోహరి. ఆత్మ మీద గెలిచాము. మనల్ని ఓడించాలని చూసిన విధి మీద గెలిచాం.

మనోహరి: నా మెడ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుంది ఘోర. నాకు ఎక్కువ సమయం లేదు. ఆత్మనే బంధిస్తావో.. శపిస్తావో.. సర్వ నాశనం చేస్తావో నాకు తెలియదు. నాకు నీ సాయం కావాలి.  

ఘోర: భయపడకు మనోహరి భవిష్యత్తు మనదే.. ఈ ఘోర గమ్యాన్ని చేరుకోవడానికి సహాయపడిన నీకు సమస్య రానిస్తానా? ఇక నుంచి నీకొచ్చిన ఏ సమస్యకైనా సమధానం ఈ ఘోరానే.   

మనోహరి: అవన్నీ ఆత్మకు తెలుస్తాయి కదా?

 అని మనోహరి అడగ్గానే తెలుస్తాయని ఘోర చెప్తాడు. నాకు కావాల్సింది కూడా ఇదే. నాకు గెలుపుతో పాటు అది కుళ్లి కుళ్లి ఏడవాలి. అంటుంది. ఇంతలో ఘోర మంత్రాలు చదివి ఆరు ఆస్థికల మీద పసుపు, కుంకుమ వేస్తుంటాడు. మరోవైపు హాస్పిటల్‌ లో ఉన్న  ఆరు గిలగిల కొట్టుకుంటుంది. ఇంతలో గుప్త వస్తాడు. ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. దీంతో మనోహరి తన ఆస్థికలు ఘోరకు ఇచ్చిందని చెప్తుంది. ఘోర పూజలు ఆపకపోతే చాలా డేంజర్‌ అని గుప్త చెప్తాడు. మరోవైపు అమర్‌, ఆరును గుర్తు చేసుకుంటుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: పవన్‌ కళ్యాణ్‌-రవితేజతో మల్టీస్టారర్‌ - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RBI 500 Notes:  500 నోట్ల చెలామణి తగ్గిస్తున్న ఆర్బీఐ - త్వరలో వాటికీ ముహుర్తం పెట్టేస్తారా ?
500 నోట్ల చెలామణి తగ్గిస్తున్న ఆర్బీఐ - త్వరలో వాటికీ ముహుర్తం పెట్టేస్తారా ?
YS Jagan: ఆ ముగ్గురూ మామూలు రౌడీలు కాదు - జగన్ పరామర్శించిన వారి వీడియోలు వైరల్ - ఇలా ఉన్నారేంటి ?
ఆ ముగ్గురూ మామూలు రౌడీలు కాదు - జగన్ పరామర్శించిన వారి వీడియోలు వైరల్ - ఇలా ఉన్నారేంటి ?
IPL 2025 Final 2025: అందరి చూపు ఆకాశం వైపే-అహ్మదాబాద్‌లో వరుణుడు కరుణిస్తాడా? IPL 2025 Final మ్యాచ్ జరుగుతుందా?
అందరి చూపు ఆకాశం వైపే-అహ్మదాబాద్‌లో వరుణుడు కరుణిస్తాడా? IPL 2025 Final మ్యాచ్ జరుగుతుందా?
Kamal Haasan: కన్నడ భాషపై నా కామెంట్స్ అపార్థం చేసుకున్నారు - కర్ణాటక ఫిలిం ఛాంబర్‌కు కమల్ లెటర్.. సారీ చెప్పలేదు కానీ..
కన్నడ భాషపై నా కామెంట్స్ అపార్థం చేసుకున్నారు - కర్ణాటక ఫిలిం ఛాంబర్‌కు కమల్ లెటర్.. సారీ చెప్పలేదు కానీ..
Advertisement

వీడియోలు

RCB vs PBKS IPL 2025 Final Teams Review | ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలంటే వీళ్లు ఆడాల్సిందేPreity Zinta hopes First Title RCB vs PBKS IPL 2025 Final | తొలి కప్ కల కోసం ప్రీతి జింతాShreyas Iyer RCB vs PBKS IPL 2025 Final | శ్రేయస్ స్ట్రాటజీస్ ఏంటని వణికిపోతున్న RCBVirat Kohli 18Years Dream IPL 2025 Final | RCB vs PBKS ఫైనల్ మ్యాచ్ తో 18ఏళ్ల పోరాటం ముగుస్తుందా.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI 500 Notes:  500 నోట్ల చెలామణి తగ్గిస్తున్న ఆర్బీఐ - త్వరలో వాటికీ ముహుర్తం పెట్టేస్తారా ?
500 నోట్ల చెలామణి తగ్గిస్తున్న ఆర్బీఐ - త్వరలో వాటికీ ముహుర్తం పెట్టేస్తారా ?
YS Jagan: ఆ ముగ్గురూ మామూలు రౌడీలు కాదు - జగన్ పరామర్శించిన వారి వీడియోలు వైరల్ - ఇలా ఉన్నారేంటి ?
ఆ ముగ్గురూ మామూలు రౌడీలు కాదు - జగన్ పరామర్శించిన వారి వీడియోలు వైరల్ - ఇలా ఉన్నారేంటి ?
IPL 2025 Final 2025: అందరి చూపు ఆకాశం వైపే-అహ్మదాబాద్‌లో వరుణుడు కరుణిస్తాడా? IPL 2025 Final మ్యాచ్ జరుగుతుందా?
అందరి చూపు ఆకాశం వైపే-అహ్మదాబాద్‌లో వరుణుడు కరుణిస్తాడా? IPL 2025 Final మ్యాచ్ జరుగుతుందా?
Kamal Haasan: కన్నడ భాషపై నా కామెంట్స్ అపార్థం చేసుకున్నారు - కర్ణాటక ఫిలిం ఛాంబర్‌కు కమల్ లెటర్.. సారీ చెప్పలేదు కానీ..
కన్నడ భాషపై నా కామెంట్స్ అపార్థం చేసుకున్నారు - కర్ణాటక ఫిలిం ఛాంబర్‌కు కమల్ లెటర్.. సారీ చెప్పలేదు కానీ..
Thug Life Release: నో సారీ.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' నో రిలీజ్.. - వెనక్కి తగ్గని కమల్ హాసన్
నో సారీ.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' నో రిలీజ్.. - వెనక్కి తగ్గని కమల్ హాసన్
Tuni Train Case: తుని రైలు దహనం కేసుపై ప్రభుత్వం యూటర్న్ - అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయం - తెర వెనుక ఏం జరిగింది?
తుని రైలు దహనం కేసుపై ప్రభుత్వం యూటర్న్ - అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయం - తెర వెనుక ఏం జరిగింది?
Hari Hara Veera Mallu Postponed: వీరమల్లు వాయిదా? సెన్సార్, వీఎఫ్ఎక్స్ నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్
వీరమల్లు వాయిదా? సెన్సార్, వీఎఫ్ఎక్స్ నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్
Ukraine Attacks Russia: రష్యా వైమానిక స్థావరాలపై
రష్యా వైమానిక స్థావరాలపై "ఆపరేషన్ స్పైడర్ వెబ్" పేరుతో డ్రోన్ దాడులు, ఉక్రెయిన్ ప్లాన్ ఏంటి?
Embed widget