అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: లోపలి నుంచి సమాచారం ఇచ్చిన అంజు – అంజు తెలివికి షాక్ అయిన జేడీ

Nindu Noorella Saavasam Today Episode: లోపల ఉగ్రవాదులు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి జేడీ ప్రయత్నిస్తుంది. జేడీకి అంజు సాయం చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఆరు పక్కనే మిస్సమ్మ వచ్చి మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అని అడగ్గానే.. అవునని మధ్యాహ్నం నుంచి భయం పెరిగిపోతుందని ఆరు ఏడుస్తుంది. దీంతో మిస్సమ్మ.. ఆరును ఓదారుస్తుంది. ఇంకాసేపట్లో ఆయన అందరి పిల్లలను కాపాడబోతున్నారు. మీరు నిశ్చింతగా ఉండండి అక్కా మన పిల్లలకు ఏమీ కాదని మీస్సమ్మ చెప్పడంతో ఆరు షాక్‌ అవుతుంది. మన ఏంటి అని అడుగుతుంది. మీ పిల్లలు, మా పిల్లలు అని ఆరు చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు సీక్రెట్‌ ఆఫరేషన్‌ చేయడానికి రెడీ అవుతున్న అమర్‌, జేడీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ను తమ రూంలోకి పిలుస్తారు. స్కూల్‌ లోకి ఎంటర్‌ కావడానికి ఎవరికీ తెలియని రూట్‌ ఉంటే చెప్పండని అడుగుతారు. క్యాంటీన్‌ వెనకాల నుంచి దారి ఉందని ప్రిన్సిపాల్‌ చెప్తుంది.

జేడీ: మనకు ఎంట్రీ పాయింట్‌ దొరికింది. నెక్ట్స్‌ మనకు వాళ్ల గురించి తెలియాలి. వాళ్లు సింగిల్‌ రూంలో ఉన్నారా? లేదా మల్టిపుల్‌ రూమ్స్‌ లో ఉన్నారా? అనేది తెలియాలి.

అమర్‌: అవును..

జేడీ: లోపల ఎన్ని రూమ్స్‌ లో ఉన్నారో తెలియాలి అంటే.. లోపల ఉన్నవాళ్లే మనకు చెప్పాలి.  కానీ ఎలా చెప్పించాలి.

అమర్: ఎస్‌

 అంటూ అమర్‌ ఒక ప్లాన్‌ చెప్తాడు. దీంతో జేడీ ప్లాన్‌ సూపర్‌ గా ఉంది. కానీ వాళ్లు ఇది నమ్ముతారా? అంజలి చేయగలదా? అని జేడీ అడగ్గానే అంజలి చేయగలదు నాకు నమ్మకం ఉంది. అని చెప్పగానే వాళ్లను నేను నమ్మిస్తాను అని ఫోన్‌ చేస్తుంది జేడీ. అమర్‌ చిన్న కూతురుకు అస్తమా ఉంది అని ఒక ఇన్‌ హేలర్‌ పంపిస్తాము తనకు ఇవ్వండి అని చెప్పగానే సరే ఆ అమ్మాయినే కనుక్కుంటాను ఒకవేళ ఆ అమ్మాయి మీరు చెప్పింది కాకుండా వేరే చెప్తే గిఫ్ట్‌ కింద అమర్‌ చిన్న కూతురుని పంపిస్తాను అని వెళ్లి అంజును నీకేదో ప్రాబ్లమ్‌ ఉందట కదా అని అడగ్గానే అంజు కొద్దిసేపు ఆలోచించి బ్రీతింగ్‌ ప్లాబ్లమ్‌ ఉంది అని చెప్తుంది. దీంతో అమర్‌, జేడీ ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత అమర్‌ మిస్సమ్మను లోపలికి తీసుకరమ్మని రాథోడ్‌కు చెప్తాడు. మిస్సమ్మ లోపలికి వస్తుంది.

అమర్: నేను లోపలికి వెళ్తున్నాను మిస్సమ్మ. నేను తిరిగి వస్తానో రానో తెలియదు కానీ పిల్లలు మాత్రం కచ్చితంగా తిరిగి వస్తారు. నేను ఉన్నా లేకున్నా అమ్మా నాన్న పిల్లలను నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. ఆరు తర్వాత నాకా ధైర్యం ఇచ్చింది నువ్వే. ఇది చెప్పడానికే పిలిపించాను జాగ్రత్త… వెళ్దామా?

మిస్సమ్మ: ఏవండి ( అని ఏడుస్తూ వచ్చి అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది.) ఏంటి పెద్ద హీరో లాగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పి వెళ్లిపోతున్నారు. అనవసరంగా ఏడిపించారు. ఇంకోసారి నేను రాను నువ్వే చూసుకోవాలి అంటే నిజంగా కొడతాను మిమ్మల్ని.

అమర్‌: అది కాదు నేను చెప్పేది.

మిస్సమ్మ: విన్నా అయినా మీరు రాకపోతే ఎవర్ని టార్చర్‌ పెట్టాలి. ఎవరితో గొడవ పెట్టుకోవాలి. ఇంకా ఏం చూస్తున్నారు వెళ్లి పిల్లల్ని తీసుకుని రండి

 అని మిస్సమ్మ అనగానే అమర్‌ వెళ్లిపోతాడు. జేడీ, అమర్‌ వెళ్లి తీవ్రవాదులు ఉన్న రూం దగ్గర ఇన్‌ హేలర్‌ పెడతాడు. ఒక తీవ్రవాది వచ్చి అది తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఇన్‌ హేలర్‌ తీసుకున్న అంజు అందులో ఇన్ఫర్మేషన్‌ చూసి రిప్లై ఇస్తుంది. తర్వాత జేడీ సిగ్నల్‌ లైట్‌ వేస్తుంది. దీంతో అంజు అమ్మో ఎలుక అని అరుస్తుంది. దీంతో జేడీ, అమర్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌: మిత్రను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చిన మనీషా

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 21st: 'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
Nindu Manasulu Serial Today July 21st: నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Nuvvu leka Neanu Lenu Serial Today July 21th:దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం
నువ్వులేక నేను లేను: దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget